21, 22 తేదీల్లో వెయిట్ లిఫ్టింగ్ శిక్షణకు అర్హత పరీక్ష | Qualification test for weightlifting training on 21st and 22nd

21, 22 తేదీల్లో వెయిట్ లిఫ్టింగ్ శిక్షణకు అర్హత పరీక్ష
సాక్షి, అమరావతి: స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్) ఏలూరు సెంటర్లో 2024-25 విద్యా సం వత్సరంలో బాలికల వెయిట్ లిఫ్టింగ్ శిక్షణ కోసం నిర్వహించే బ్యాటరీ పరీక్ష ఈ నెల 21, 22 తేదీల్లో నిర్వహించనున్నట్లు సెంటర్ ఇన్చార్జి డీఎన్వీ వినాయక ప్రసాద్ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ పరీక్షలో ప్రతిభ చూపిన బాలికలకు (అండర్-14, 16, 18 విభాగాలు) అన్ని సదుపాయాలతో శిక్షణ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. ఆసక్తి గల బాలికలు ఈ నెల 21న ఆధార్, పుట్టిన తేదీ, స్పోర్ట్స్, ఫిట్నెస్ సర్టిఫికెట్లు, మూడు పాస్పోర్టు సైజ్ ఫొటో లతో ఏలూరులోని అల్లూరి సీతారామరాజు స్టేడియంలోని సాయ్ సెంటర్లో హాజరు కావాలని విజ్ఞప్తి చేశారు. పూర్తి వివరాలకు 98853 12356 నంబర్ లో సంప్రదించవచ్చని తెలిపారు. 

Qualification test for weightlifting training on 21st and 22nd
Sakshi, Amaravati: Sports Authority of India (SAI) Eluru Center will conduct the battery test for weightlifting training for girls in the academic year 2024-25 on 21st and 22nd of this month, Center Incharge DNV Vinayaka Prasad said in a statement. It is stated that girls who have shown merit in this examination (under-14, 16, 18 categories) will be trained with all facilities. Interested girls are requested to appear at the Sai Center at Alluri Sitaramaraju Stadium in Eluru on 21st of this month with Aadhaar, date of birth, sports and fitness certificates and three passport size photographs. For complete details you can contact on 98853 12356.

21 ಮತ್ತು 22ರಂದು ವೇಟ್ ಲಿಫ್ಟಿಂಗ್ ತರಬೇತಿಗೆ ಅರ್ಹತಾ ಪರೀಕ್ಷೆ
ಸಾಕ್ಷಿ, ಅಮರಾವತಿ: ಭಾರತೀಯ ಕ್ರೀಡಾ ಪ್ರಾಧಿಕಾರ (ಸಾಯ್) ಏಲೂರು ಕೇಂದ್ರವು 2024-25ನೇ ಶೈಕ್ಷಣಿಕ ವರ್ಷದಲ್ಲಿ ಬಾಲಕಿಯರಿಗೆ ವೇಟ್‌ಲಿಫ್ಟಿಂಗ್ ತರಬೇತಿಗಾಗಿ ಇದೇ 21 ಮತ್ತು 22 ರಂದು ಬ್ಯಾಟರಿ ಪರೀಕ್ಷೆಯನ್ನು ನಡೆಸಲಿದೆ ಎಂದು ಕೇಂದ್ರ ಪ್ರಭಾರಿ ಡಿಎನ್‌ವಿ ವಿನಾಯಕ ಪ್ರಸಾದ್ ಪ್ರಕಟಣೆಯಲ್ಲಿ ತಿಳಿಸಿದ್ದಾರೆ. ಈ ಪರೀಕ್ಷೆಯಲ್ಲಿ ಮೆರಿಟ್ ತೋರಿದ ಬಾಲಕಿಯರಿಗೆ (14, 16, 18 ವರ್ಷದೊಳಗಿನ) ಎಲ್ಲಾ ಸೌಲಭ್ಯಗಳೊಂದಿಗೆ ತರಬೇತಿ ನೀಡಲಾಗುವುದು ಎಂದು ತಿಳಿಸಲಾಗಿದೆ. ಆಸಕ್ತ ಹೆಣ್ಣುಮಕ್ಕಳು ಇದೇ 21ರಂದು ಎಲ್ಲೂರಿನ ಅಲ್ಲೂರಿ ಸೀತಾರಾಮರಾಜು ಕ್ರೀಡಾಂಗಣದಲ್ಲಿರುವ ಸಾಯಿ ಕೇಂದ್ರಕ್ಕೆ ಆಧಾರ್, ಜನ್ಮದಿನಾಂಕ, ಕ್ರೀಡೆ ಮತ್ತು ಫಿಟ್‌ನೆಸ್ ಪ್ರಮಾಣಪತ್ರಗಳು ಮತ್ತು ಮೂರು ಪಾಸ್‌ಪೋರ್ಟ್ ಅಳತೆಯ ಭಾವಚಿತ್ರಗಳೊಂದಿಗೆ ಹಾಜರಾಗಲು ಕೋರಲಾಗಿದೆ. ಸಂಪೂರ್ಣ ವಿವರಗಳಿಗಾಗಿ ನೀವು 98853 12356 ಅನ್ನು ಸಂಪರ್ಕಿಸಬಹುದು.

भारोत्तोलन प्रशिक्षण के लिए योग्यता परीक्षण 21 व 22 को
साक्षी, अमरावती: भारतीय खेल प्राधिकरण (SAI) एलुरु केंद्र इस महीने की 21 और 22 तारीख को शैक्षणिक वर्ष 2024-25 में लड़कियों के लिए भारोत्तोलन प्रशिक्षण के लिए बैटरी परीक्षण आयोजित करेगा, केंद्र प्रभारी डीएनवी विनायक प्रसाद ने एक बयान में कहा। बताया गया है कि इस परीक्षा (अंडर-14, 16, 18 वर्ग) में योग्यता दिखाने वाली लड़कियों को सभी सुविधाओं के साथ प्रशिक्षित किया जाएगा। इच्छुक लड़कियों से अनुरोध है कि वे इस महीने की 21 तारीख को आधार, जन्मतिथि, खेल और फिटनेस प्रमाण पत्र और तीन पासपोर्ट आकार की तस्वीरों के साथ एलुरु के अल्लूरी सीतामराजू स्टेडियम में साई सेंटर में उपस्थित हों। पूरी जानकारी के लिए 98853 12356 पर संपर्क कर सकते हैं।


-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి | Visit Gemini Internet for Voice Recordings with Male Voice over starts from Rs.600/- Contact Gemini Karthik 9640006015 | soft copy will be delivered in between one hour to one day through watsapp or through email|for every additional minute Rs.100/- will be charged. పురుషుల వాయిస్ ఓవర్‌తో వాయిస్ రికార్డింగ్‌ల కోసం జెమినీ ఇంటర్నెట్‌ని సందర్శించండి రూ.600/- నుండి ప్రారంభం అవుతుంది జెమిని కార్తీక్ 9640006015 | సాఫ్ట్‌ కాపీ ఒక గంట నుండి ఒక రోజు మధ్య వాట్సాప్ ద్వారా లేదా ఇమెయిల్ ద్వారా డెలివరీ చేయబడుతుంది | ప్రతి అదనపు నిమిషానికి రూ.100/- ఛార్జ్ చేయబడుతుంది.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంతపురం ఉమ్మడి జిల్లా కోర్టులో ఉద్యోగాలు హిందూపురంలో కూడా అవకాశం అప్లికేషన్ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్ ధనలక్ష్మి రోడ్ హిందూపురం | Anantapur Joint District Court Jobs in Hindupur also opportunity for applications contact Gemini Internet Dhanalakshmi Road Hindupur

విద్యాలక్ష్మి లోన్ (విద్యా రుణం) కోసం Requirements for Vidyalakshmi Loan (Education Loan)

ఆంధ్ర ప్రదేశ్లో ఇంజినీరింగ్ అలాగే ఫార్మసీ కోర్సుల్లో జాయిన్ అవ్వాలనుకుంటున్న MPC & BiPC విద్యార్థులు వ్రాయాల్సిన entrance టెస్ట్ AP EAPCET 2024-25 అవసరమైన వివరాలు AP EAPCET 2024-25 Necessary Details | Entrance test for MPC & BiPC students who want to join engineering and pharmacy courses in Andhra Pradesh