అప్లికేషన్ల కోసం సంప్రదించండి GEMINI ఇంటర్నెట్, D L రోడ్, హిందూపురం | ఫోన్ 9640006015 | పని చేయు వేళలు మధ్యాహ్నం 3.00 గంటల నుండి | ప్రతి ఆదివారం సెలవు | విద్యా ఉద్యోగ అప్లికేషన్లకు 200/- రూపాయలు ఫీజు | Phone 9640006015 | Working hours from 3.00 pm | Every Sunday off | Fee Rs. 200/- for educational & job applications
భారత
ప్రభుత్వ ఆరోగ్య,కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖకు చెందిన ఐసీఎంఆర్-నేషనల్
ఇన్స్టిట్యూట్ ఫర్ రీసెర్చ్ ఇన్ ట్యుబర్క్యులోసిస్(ఎన్ఐఆర్టీ).. పోస్టుల
భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు: మొత్తం పోస్టుల సంఖ్య: 11 పోస్టుల వివరాలు:
ప్రాజెక్ట్ టెక్నికల్ ఆఫీసర్, ప్రాజెక్ట్ అసిస్టెంట్, ప్రాజెక్ట్
టెక్నీషియన్, సీనియర్ ప్రాజెక్ట్ అసిస్టెంట్, అన్‌స్కిల్డ్ వర్కర్. అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో ఇంటర్మీడియెట్, డిప్లొమా, గ్రాడ్యుయేషన్/మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణత, అనుభవం ఉండాలి.
ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, ఆన్‌లైన్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక జరుగుతుంది.
NIRDPR హైదరాబాద్ లో భారీగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల :
భారత
ప్రభుత్వ గ్రామీణాభివృద్ధి మంత్రిత్వాశాఖకు చెందిన నేషనల్ ఇన్స్టిట్యూట్
ఆఫ్ రూరల్ డెవలప్ మెంట్ అండ్ పంచాయతీరాజ్ (NIRDPR) లో ఖాళీగా ఉన్న కేంద్ర
ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ఒక భారీ నోటిఫికేషన్ విడుదల అయినది.
ఆంధ్రప్రదేశ్
మరియు తెలంగాణ రాష్ట్రాలకు చెందిన ఇరు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు ఈ
ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. ఒప్పంద ప్రాతిపదికన భర్తీ చేసే ఈ
ఉద్యోగాలకు ఇండియన్ సిటిజెన్స్ అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు.
ముఖ్యమైన తేదీలు :
దరఖాస్తు ప్రారంభం తేదీ
డిసెంబర్ 8,2020
దరఖాస్తుకు ముగింపు తేదీ
డిసెంబర్ 29,2020
విభాగాల వారీగా ఖాళీలు :
స్టేట్ ప్రోగ్రామ్ కో – ఆర్డినేటర్
10
యంగ్ ఫెలో
250
క్లస్టర్ లెవెల్ రిసోర్స్ పర్సన్
250
అర్హతలు :
స్టేట్ ప్రోగ్రామ్ కో ఆర్డినేటర్ :
ఈ
ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఎకనామిక్స్ /రూరల్ డెవలప్మెంట్
/రూరల్ మానేజ్మెంట్ /పొలిటికల్ సైన్స్ /ఆంథ్రపాలజీ /సోషల్ వర్క్
/డెవలప్మెంట్ స్టడీస్ లలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ ను పూర్తి చేయవలెను.
యంగ్ ఫెలో :
ఈ
ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులు సోషల్ సైన్సెస్ పోస్టు
గ్రాడ్యుయేషన్ డిగ్రీ /రెండేళ్ల పోస్టు గ్రాడ్యుయేట్ డిప్లొమో కోర్సులను
పూర్తి చేయాలి.
క్లస్టర్ లెవెల్ రిసోర్స్ పర్సన్ :
ఈ
ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఇంటర్మీడియట్ విద్య ను పూర్తి
చేసి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ లీడర్ గా పని చేసి ఉండాలని , NIRDPR/NRLM/SRLM
నుంచి సంబంధిత సర్టిఫికెట్ ప్రోగ్రాములను పూర్తి చేయవలెను.
వయసు :
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు విభాగాలను అనుసరించి 21 సంవత్సరాలనుండి 50 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి
దరఖాస్తు విధానం :
ఆన్లైన్ విధానం ద్వారా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి.
ఎంపిక విధానం :
ఇంటర్వ్యూల ద్వారా ఈ ఉద్యోగాలకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
జీతం :
ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు విభాగాలను అనుసరించి నెలకు 12,500 రూపాయలు నుండి 85,000 రూపాయలు వరకూ జీతం లభిస్తుంది.
డిగ్రీ
విద్యార్హతతోనే కేంద్ర సాయుధ బలగాల్లో ప్రత్యేక గుర్తింపు కలిగిన
సీఐఎస్ఎఫ్-ఏసీ (సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్-అసిస్టెంట్
కమాండెంట్స్) పోస్టుల భర్తీకి యూపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ
నేపథ్యంలో.. అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్ డిగ్రీలో ఉత్తీర్ణత
సాధించినవారై ఉండాలి. ఇది లిమిటెడ్ డిపార్ట్‌మెంటల్ కాంపిటీటివ్
ఎగ్జామినేషన్. దీనికి సీఐఎస్‌ఎఫ్‌లోని వివిధ విభాగాల అభ్యర్థులు మాత్రమే
అర్హులు.
అభ్యర్థులు సీఐఎస్‌ఎఫ్‌లో సబ్ ఇన్స్‌పెక్టర్(జీడీ)/ఇన్స్‌పెక్టర్(జీడీ) స్థాయిలో నాలుగేళ్ల రెగ్యులర్ సర్వీస్ పూర్తిచేసుకొని ఉండాలి.
వయసు: 25ఏళ్లకు మించకుండా ఉండాలి. రిజర్వేషన్లకు అనుగుణంగా వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ/పర్సనాలిటీ టెస్ట్ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
అమరావతిలోని ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్(హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్).. సివిల్ జడ్జి పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు: మొత్తం పోస్టుల సంఖ్య: 55 పోస్టుల వివరాలు:సివిల్
జడ్జి(జూనియర్ డివిజన్) అర్హత: ఆంధ్రప్రదేశ్ స్టేట్ జ్యుడీషియల్ (సర్వీస్
అండ్ కేడర్) నిబంధనల ప్రకారం మూడేళ్లకు (డిసెంబర్ 3, 2020. నాటికి)
తగ్గకుండా అడ్వకేట్‌గా ప్రాక్టీస్ చేసి ఉండాలి. వయసు:డిసెంబర్ 1, 2020. నాటికి 35 ఏళ్లకు మించకూడదు. ఎంపిక విధానం: స్క్రీనింగ్ టెస్ట్(కంప్యూటర్ బేస్డ్ టెస్ట్), షార్ట్‌లిస్టింగ్, రాత పరీక్ష, వైవా వాయిస్ ఆధారంగా ఎంపిక జరుగుతుంది.
క్లస్టర్ లెవల్ రిసోర్స్ పర్సన్: ఇంటర్మీడియట్ ఉత్తీర్ణతతోపాటు సెల్ప్ హెల్ప్ గ్రూప్స్‌లో పని చేసిన అనుభవం/ సెల్ప్ హెల్ప్ గ్రూప్స్ లీడర్‌గా పని చేసి ఉండడం/ ఎన్ఐఆర్‌డీపీఆర్/ ఎన్ఆర్ఎల్ఎం/ ఎస్ఆర్ఎల్ఎం నుంచి సంబంధిత సర్టిఫికెట్ ప్రోగ్రాములు చేసి ఉండాలి. స్టేట్ ప్రోగ్రాం కోఆర్డినేటర్:పోస్టు గ్రాడ్యుయేషన్ డిగ్రీ (ఎకనమిక్స్/ రూరల్ డెవలప్మెంట్/ రూరల్ మేనేజ్‌మెంట్/ పొలిటికల్ సైన్స్/ ఆంథ్రపాలజీ/ సోషల్‌వర్క్/ డెవలప్‌మెంట్ స్టడీస్/ హిస్టరీ),అకడమిక్ మెరిట్ (పదోతరగతి నుంచి పీజీ వరకు) కూడా అవసరం. యంగ్ ఫెలో: సోషల్ సైన్సెస్‌లో పోస్టు గ్రాడ్యుయేషన్ డిగ్రీ/ రెండేళ్ల పోస్టు గ్రాడ్యుయేట్ డిప్లొమా(ఎకనమిక్స్/ రూరల్ డెవలప్మెంట్/ రూరల్ మేనేజ్‌మెంట్/ పొలిటికల్ సైన్స్/ ఆంథ్రపాలజీ/ సోషల్‌వర్క్/ డెవలప్‌మెంట్ స్టడీస్/ హిస్టరీ) ఉత్తీర్ణత.అకడమిక్ మెరిట్ (పదోతరగతి నుంచి పీజీ వరకు) కూడా అవసరం.
వయసు :
స్టేట్ ప్రోగ్రాం కోఆర్డినేటర్: 30-50 ఏళ్ల మధ్య ఉండాలి. యంగ్ ఫెలో: 21-30 ఏళ్ల మధ్య ఉండాలి. క్లస్టర్ లెవల్ రిసోర్స్ పర్సన్:25-40 ఏళ్ల మధ్య ఉండాలి.