9, డిసెంబర్ 2020, బుధవారం

ఎన్ఐఆర్టీలో11ప్రాజెక్ట్ స్టాఫ్ ఉద్యోగాలు.. చివరి తేది డిసెంబర్ 9

 

భారత ప్రభుత్వ ఆరోగ్య,కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖకు చెందిన ఐసీఎంఆర్-నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ రీసెర్చ్ ఇన్ ట్యుబర్క్యులోసిస్(ఎన్ఐఆర్టీ).. పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Jobs Images వివరాలు:
మొత్తం పోస్టుల సంఖ్య: 11
పోస్టుల వివరాలు:
ప్రాజెక్ట్ టెక్నికల్ ఆఫీసర్, ప్రాజెక్ట్ అసిస్టెంట్, ప్రాజెక్ట్ టెక్నీషియన్, సీనియర్ ప్రాజెక్ట్ అసిస్టెంట్, అన్‌స్కిల్డ్ వర్కర్.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో ఇంటర్మీడియెట్, డిప్లొమా, గ్రాడ్యుయేషన్/మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణత, అనుభవం ఉండాలి.

ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, ఆన్‌లైన్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక జరుగుతుంది.

ఇంటర్వ్యూ తేది: 2020 డిసెంబర్ 15, 18

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులకు చివరి తేది: డిసెంబర్ 9, 2020.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి: http://www.nirt.res.in

కామెంట్‌లు లేవు: