9, డిసెంబర్ 2020, బుధవారం

సీఐఎస్ఎఫ్-(ఏసీ) అసిస్టెంట్ కమాండెంట్ 2021నోటిఫికేషన్

 


డిగ్రీ విద్యార్హతతోనే కేంద్ర సాయుధ బలగాల్లో ప్రత్యేక గుర్తింపు కలిగిన సీఐఎస్ఎఫ్-ఏసీ (సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్-అసిస్టెంట్ కమాండెంట్స్) పోస్టుల భర్తీకి యూపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నేపథ్యంలో.. అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
Jobs Imagesవివరాలు:
సీఐఎస్‌ఎఫ్-(ఏసీ) అసిస్టెంట్ కమాండెంట్ 2021
మొత్తం పోస్టుల సంఖ్య:
ఇంకా వెల్లడించలేదు
వేతనం: రూ. 56,100 + డీఏ, హెచ్‌ఆర్‌ఏ, అలవెన్సులు
అర్హత:
  • గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్ డిగ్రీలో ఉత్తీర్ణత సాధించినవారై ఉండాలి. ఇది లిమిటెడ్ డిపార్ట్‌మెంటల్ కాంపిటీటివ్ ఎగ్జామినేషన్. దీనికి సీఐఎస్‌ఎఫ్‌లోని వివిధ విభాగాల అభ్యర్థులు మాత్రమే అర్హులు.
  • అభ్యర్థులు సీఐఎస్‌ఎఫ్‌లో సబ్ ఇన్స్‌పెక్టర్(జీడీ)/ఇన్స్‌పెక్టర్(జీడీ) స్థాయిలో నాలుగేళ్ల రెగ్యులర్ సర్వీస్ పూర్తిచేసుకొని ఉండాలి.
వయసు: 25ఏళ్లకు మించకుండా ఉండాలి. రిజర్వేషన్లకు అనుగుణంగా వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ/పర్సనాలిటీ టెస్ట్ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి

దరఖాస్తులకు చివరి తేదీ: డిసెంబర్ 22, 2020.

పరీక్ష తేదీ: మార్చి 14, 2021

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి: www.cisf.gov.in,  www.upsc.gov.in

కామెంట్‌లు లేవు: