అమరావతిలోని ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్(హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్).. సివిల్ జడ్జి పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 55
పోస్టుల వివరాలు:సివిల్ జడ్జి(జూనియర్ డివిజన్) అర్హత: ఆంధ్రప్రదేశ్ స్టేట్ జ్యుడీషియల్ (సర్వీస్ అండ్ కేడర్) నిబంధనల ప్రకారం మూడేళ్లకు (డిసెంబర్ 3, 2020. నాటికి) తగ్గకుండా అడ్వకేట్‌గా ప్రాక్టీస్ చేసి ఉండాలి.
వయసు: డిసెంబర్ 1, 2020. నాటికి 35 ఏళ్లకు మించకూడదు.
ఎంపిక విధానం: స్క్రీనింగ్ టెస్ట్(కంప్యూటర్ బేస్డ్ టెస్ట్), షార్ట్‌లిస్టింగ్, రాత పరీక్ష, వైవా వాయిస్ ఆధారంగా ఎంపిక జరుగుతుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులకు చివరి తేది: జనవరి 2, 2021.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి: http://hc.ap.nic.in/recruitment.htm
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి