Alerts

--------

9, డిసెంబర్ 2020, బుధవారం

సీఎస్ఐఆర్ - ఐఐపీలో వివిధ ఉద్యోగాలు.. చివరి తేది డిసెంబర్ 21

 

ఉత్తరాఖండ్లోని సీఎస్ఐఆర్ - ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం (ఐఐపీ).. ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Jobs Images వివరాలు:
మొత్తం పోస్టుల సంఖ్య: 03
పోస్టుల వివరాలు:
లేడీ రెసిడెంట్ మెడికల్ ఆఫీసర్, అసిస్టెంట్ ఇంజనీర్ (సివిల్), సెక్యూరిటీ ఆఫీసర్.
అర్హత: పోస్టును అనుసరించి డిగ్రీ, బీఈ/బీటెక్ (సివిల్), ఎంబీబీఎస్ ఉత్తీర్ణత, అనుభవం ఉండాలి.

ఎంపిక విధానం: ట్రేడ్‌/స్కిల్ టెస్ట్, రాత పరీక్ష/ఇంటర్వ్యూ, ఫిజికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక జరుగుతుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులకు చివరి తేది: డిసెంబర్ 21, 2020.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి: https://www.iip.res.in

ఎయిమ్స్-రిషికేశ్ లో 44 టీచింగ్ పోస్టులు.. చివరి తేది జనవరి 31

 

భారత ప్రభుత్వ ఆరోగ్య కుటుంబ,సంక్షేమ మంత్రిత్వ శాఖకు చెందిన రిషికేశ్ లోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్(ఎయిమ్స్)... పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Jobs Images వివరాలు:
మొత్తం పోస్టుల సంఖ్య: 44
పోస్టుల వివరాలు: ప్రొ
ఫెసర్, అడిషనల్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్.
విభాగాలు: బయోకెమిస్ట్రీ, కార్డియాలజీ, డెర్మటాలజీ, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, న్యూరోసర్జరీ, న్యూక్లియర్ మెడిసిన్, ఫార్మకాలజీ తదితరాలు.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత సబ్జెక్టులు/స్పెషలైజేషన్లలో ఎండీ/ఎంఎస్ ఉత్తీర్ణత, అనుభవం ఉండాలి.

ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక జరుగుతుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులకు చివరి తేది: జనవరి 31, 2021.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి: http://aiimsrishikesh.edu.in/aiims

ఎన్ఐఆర్టీలో11ప్రాజెక్ట్ స్టాఫ్ ఉద్యోగాలు.. చివరి తేది డిసెంబర్ 9

 

భారత ప్రభుత్వ ఆరోగ్య,కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖకు చెందిన ఐసీఎంఆర్-నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ రీసెర్చ్ ఇన్ ట్యుబర్క్యులోసిస్(ఎన్ఐఆర్టీ).. పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Jobs Images వివరాలు:
మొత్తం పోస్టుల సంఖ్య: 11
పోస్టుల వివరాలు:
ప్రాజెక్ట్ టెక్నికల్ ఆఫీసర్, ప్రాజెక్ట్ అసిస్టెంట్, ప్రాజెక్ట్ టెక్నీషియన్, సీనియర్ ప్రాజెక్ట్ అసిస్టెంట్, అన్‌స్కిల్డ్ వర్కర్.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో ఇంటర్మీడియెట్, డిప్లొమా, గ్రాడ్యుయేషన్/మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణత, అనుభవం ఉండాలి.

ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, ఆన్‌లైన్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక జరుగుతుంది.

ఇంటర్వ్యూ తేది: 2020 డిసెంబర్ 15, 18

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులకు చివరి తేది: డిసెంబర్ 9, 2020.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి: http://www.nirt.res.in

NIRDPR Recruitment 2020 Update Telugu || గ్రామీణాభివృద్ధి మంత్రిత్వాశాఖ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

 

NIRDPR హైదరాబాద్ లో భారీగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల :

భారత ప్రభుత్వ గ్రామీణాభివృద్ధి మంత్రిత్వాశాఖకు చెందిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్ మెంట్ అండ్ పంచాయతీరాజ్ (NIRDPR) లో ఖాళీగా ఉన్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ఒక భారీ నోటిఫికేషన్ విడుదల అయినది.


ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు చెందిన ఇరు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. ఒప్పంద ప్రాతిపదికన భర్తీ చేసే ఈ ఉద్యోగాలకు  ఇండియన్ సిటిజెన్స్ అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు.

ముఖ్యమైన తేదీలు :

దరఖాస్తు ప్రారంభం తేదీడిసెంబర్ 8,2020
దరఖాస్తుకు ముగింపు తేదీడిసెంబర్ 29,2020

విభాగాల వారీగా ఖాళీలు :

స్టేట్ ప్రోగ్రామ్ కో – ఆర్డినేటర్10
యంగ్ ఫెలో250
క్లస్టర్ లెవెల్ రిసోర్స్ పర్సన్250

అర్హతలు :

స్టేట్ ప్రోగ్రామ్ కో ఆర్డినేటర్ :

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఎకనామిక్స్ /రూరల్ డెవలప్మెంట్ /రూరల్ మానేజ్మెంట్ /పొలిటికల్ సైన్స్ /ఆంథ్రపాలజీ /సోషల్ వర్క్ /డెవలప్మెంట్ స్టడీస్ లలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ ను పూర్తి చేయవలెను.

యంగ్ ఫెలో :

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులు సోషల్ సైన్సెస్ పోస్టు గ్రాడ్యుయేషన్ డిగ్రీ /రెండేళ్ల పోస్టు గ్రాడ్యుయేట్ డిప్లొమో కోర్సులను పూర్తి చేయాలి.

క్లస్టర్ లెవెల్ రిసోర్స్ పర్సన్ :

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఇంటర్మీడియట్ విద్య ను పూర్తి చేసి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ లీడర్ గా పని చేసి ఉండాలని , NIRDPR/NRLM/SRLM నుంచి సంబంధిత సర్టిఫికెట్ ప్రోగ్రాములను పూర్తి చేయవలెను.

వయసు :

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు విభాగాలను అనుసరించి 21 సంవత్సరాలనుండి 50 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి

దరఖాస్తు విధానం :

ఆన్లైన్ విధానం ద్వారా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి.

ఎంపిక విధానం :

ఇంటర్వ్యూల ద్వారా ఈ ఉద్యోగాలకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.

జీతం :

ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు విభాగాలను అనుసరించి నెలకు 12,500 రూపాయలు నుండి 85,000 రూపాయలు వరకూ జీతం లభిస్తుంది.

Website

Notification

Apply Now

NCL Various Post Admit Card 2020

 

Some Useful Important Links

Download Admit Card

Click Here

Download Exam Date (Post Wise)

Click Here

Download Admit Card

Click Here

Download Operator Post Exam Date

Click Here

Apply Online

Click Here

Download Notification

Operator Post | Other Post

Official Website

Click Here

సీఐఎస్ఎఫ్-(ఏసీ) అసిస్టెంట్ కమాండెంట్ 2021నోటిఫికేషన్

 


డిగ్రీ విద్యార్హతతోనే కేంద్ర సాయుధ బలగాల్లో ప్రత్యేక గుర్తింపు కలిగిన సీఐఎస్ఎఫ్-ఏసీ (సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్-అసిస్టెంట్ కమాండెంట్స్) పోస్టుల భర్తీకి యూపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నేపథ్యంలో.. అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
Jobs Imagesవివరాలు:
సీఐఎస్‌ఎఫ్-(ఏసీ) అసిస్టెంట్ కమాండెంట్ 2021
మొత్తం పోస్టుల సంఖ్య:
ఇంకా వెల్లడించలేదు
వేతనం: రూ. 56,100 + డీఏ, హెచ్‌ఆర్‌ఏ, అలవెన్సులు
అర్హత:
  • గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్ డిగ్రీలో ఉత్తీర్ణత సాధించినవారై ఉండాలి. ఇది లిమిటెడ్ డిపార్ట్‌మెంటల్ కాంపిటీటివ్ ఎగ్జామినేషన్. దీనికి సీఐఎస్‌ఎఫ్‌లోని వివిధ విభాగాల అభ్యర్థులు మాత్రమే అర్హులు.
  • అభ్యర్థులు సీఐఎస్‌ఎఫ్‌లో సబ్ ఇన్స్‌పెక్టర్(జీడీ)/ఇన్స్‌పెక్టర్(జీడీ) స్థాయిలో నాలుగేళ్ల రెగ్యులర్ సర్వీస్ పూర్తిచేసుకొని ఉండాలి.
వయసు: 25ఏళ్లకు మించకుండా ఉండాలి. రిజర్వేషన్లకు అనుగుణంగా వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ/పర్సనాలిటీ టెస్ట్ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి

దరఖాస్తులకు చివరి తేదీ: డిసెంబర్ 22, 2020.

పరీక్ష తేదీ: మార్చి 14, 2021

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి: www.cisf.gov.in,  www.upsc.gov.in

ఏపీ హైకోర్టులో 55 సివిల్ జడ్జి పోస్టులు.. చివరి తేది జనవరి 2


  
అమరావతిలోని ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్(హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్).. సివిల్ జడ్జి పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Jobs Images వివరాలు:
మొత్తం పోస్టుల సంఖ్య: 55
పోస్టుల వివరాలు:
సివిల్ జడ్జి(జూనియర్ డివిజన్) అర్హత: ఆంధ్రప్రదేశ్ స్టేట్ జ్యుడీషియల్ (సర్వీస్ అండ్ కేడర్) నిబంధనల ప్రకారం మూడేళ్లకు (డిసెంబర్ 3, 2020. నాటికి) తగ్గకుండా అడ్వకేట్‌గా ప్రాక్టీస్ చేసి ఉండాలి.
వయసు: డిసెంబర్ 1, 2020. నాటికి 35 ఏళ్లకు మించకూడదు.
ఎంపిక విధానం: స్క్రీనింగ్ టెస్ట్(కంప్యూటర్ బేస్డ్ టెస్ట్), షార్ట్‌లిస్టింగ్, రాత పరీక్ష, వైవా వాయిస్ ఆధారంగా ఎంపిక జరుగుతుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులకు చివరి తేది: జనవరి 2, 2021.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి: http://hc.ap.nic.in/recruitment.htm