భారత
ప్రభుత్వ ఆరోగ్య కుటుంబ,సంక్షేమ మంత్రిత్వ శాఖకు చెందిన రిషికేశ్ లోని ఆల్
ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్(ఎయిమ్స్)... పోస్టుల భర్తీకి
దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 44
పోస్టుల వివరాలు: ప్రొఫెసర్, అడిషనల్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్.
విభాగాలు: బయోకెమిస్ట్రీ, కార్డియాలజీ, డెర్మటాలజీ, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, న్యూరోసర్జరీ, న్యూక్లియర్ మెడిసిన్, ఫార్మకాలజీ తదితరాలు.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత సబ్జెక్టులు/స్పెషలైజేషన్లలో ఎండీ/ఎంఎస్ ఉత్తీర్ణత, అనుభవం ఉండాలి.
ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక జరుగుతుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులకు చివరి తేది: జనవరి 31, 2021.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి: http://aiimsrishikesh.edu.in/aiims
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి