ఉత్తరాఖండ్లోని సీఎస్ఐఆర్ - ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం (ఐఐపీ).. ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 03
పోస్టుల వివరాలు: లేడీ రెసిడెంట్ మెడికల్ ఆఫీసర్, అసిస్టెంట్ ఇంజనీర్ (సివిల్), సెక్యూరిటీ ఆఫీసర్.
అర్హత: పోస్టును అనుసరించి డిగ్రీ, బీఈ/బీటెక్ (సివిల్), ఎంబీబీఎస్ ఉత్తీర్ణత, అనుభవం ఉండాలి.
ఎంపిక విధానం: ట్రేడ్/స్కిల్ టెస్ట్, రాత పరీక్ష/ఇంటర్వ్యూ, ఫిజికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక జరుగుతుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులకు చివరి తేది: డిసెంబర్ 21, 2020.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి: https://www.iip.res.in
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి