2, ఫిబ్రవరి 2021, మంగళవారం

TTD NEWS



🕉 *తిరుచానూరులో త్వ‌ర‌లో ఆన్‌లైన్‌ వ‌ర్చువ‌ల్ క‌ల్యాణోత్స‌వం ప్రారంభం*
        ➖〰〰〰〰〰〰➖
🟢 TTD News™ తిరుమల‌ : తిరుమల శ్రీవారి ఆల‌యం త‌ర‌హాలో తిరుచానూరులోని శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారి ఆల‌యంలో త్వ‌ర‌లో ఆన్‌లైన్ వ‌ర్చువ‌ల్ క‌ల్యాణోత్స‌వం ప్రారంభించేందుకు ఏర్పాట్లు జ‌రుగుతున్నాయి.

■ సోమ‌వారం నుండి శుక్ర‌వారం వ‌ర‌కు వ‌ర్చువ‌ల్ క‌ల్యాణోత్స‌వం టికెట్ల‌ను ఆన్‌లైన్‌లో విడుద‌ల చేస్తారు. 
👉ఈ టికెట్ ధ‌ర‌ను రూ.500/-గా నిర్ణ‌యించారు. గృహ‌స్తులు ఆన్‌లైన్‌లో ఈ టికెట్ల‌ను బుక్ చేసుకుని ఎస్వీబీసీ ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం ద్వారా క‌ల్యాణోత్స‌వాన్ని వీక్షించ‌వ‌చ్చు. 
◆ ఆ త‌రువాత 90 రోజుల్లోపు గృహ‌స్తులు తిరుచానూరు శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారిని రూ.100/- ప్ర‌త్యేక ప్ర‌వేశ ద‌ర్శ‌నం క్యూలైన్‌లో ఉచితంగా ద‌ర్శించుకోవ‌చ్చు. ద‌ర్శ‌నానంత‌రం ఒక ఉత్త‌రీయం, ఒక ర‌వికె, అక్షింత‌లు ప్ర‌సాదంగా అందిస్తారు.

AP INTERMEDIATE EXAMINATION TIME TABLE

1, ఫిబ్రవరి 2021, సోమవారం

Ananthapuram Jobs 2021 Telugu || అనంతపురం జిల్లా లో ఉద్యోగాలు

అనంతపురం జిల్లా ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి దివ్యాంగుల కోటా లో కాంట్రాక్ట్ బేసిస్ పై ఖాళీగా ఉన్న నర్స్ ఉద్యోగాలను భర్తీ చెయ్యడానికి నోటిఫికేషన్ విడుదల చేసారు.

ముఖ్యమైన తేదీలు :

దరఖాస్తు ప్రారంభ తేది28 జనవరి 2021
దరఖాస్తు చివరి తేది02 ఫిబ్రవరి 2021

విభాగాల వారీగా ఖాళీలు : 

నర్సులు3

మొత్తం ఖాళీలు :

ఈ నోటిికేషన్ ద్వారా మొత్తం 03 ఖాళీలను భర్తీ చేయనున్నారు.


అర్హతలు :

బీ.ఎస్సీ (నర్సింగ్) లేదా ఇంటర్ తో పాటు జనరల్ నర్సింగ్ అండ్ మిడ్ వైఫరీ కోర్సు పూర్తిచేసి ఉండాలి.ఏపీ సర్సింగ్ కౌన్సిల్ గుర్తింపు తప్పనిసరి.అనుభవం కూడా ఉండాలి.

 వయసు :

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు వయసు 50 ఏళ్ళు మించకుడదు.మరియు గవ్నమెంట్ ఉత్తర్వుల ప్రకారం SC,ST, మరియు BC అభ్యర్థలకు వయస్సు సడలింపు ఉంటుంది.

దరఖాస్తు విధానం :

ఆఫ్‌లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ఫీజు :

జనరల్ కేటగిరీ అభ్యర్ధులకు 0/- ఫీజు, మిగిలిన కేటగిరీ ఎస్సీ, ఎస్టీల అభ్యర్ధులకు 0/- ఫీజు తో ఈ నోటిికేషన్ కు ధరఖాస్తు చేసుకోవచ్చు .

ఎంపిక విధానం :

అకాడమిక్ మెరిట్,అనుభవం, రూల్స్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఎంపిక ప్ర‌క్రియ ఉంటుంది.

జీతం :

ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన అభ్యర్ధులకు విభాగాల వారీగా నెలకు 34,500/- నుంచి 60,000/- రూపాయల వరకు జితంగా లభించనుంది.

దరఖాస్తులు పంపాల్సిన చిరునామా: 

డా.ఎండి. నవీద్ ఆహమ్మద్, సూపరింటెండెంట్, ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి, అనంతపురం జిల్లా.

ఈ పోస్టులకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకోవడం కొరకు అఫిషియల్ వెబ్సైట్ ను సంప్రదించగలరు.

Website

Notification

SSC CHSL 10+2 Recruitment Tier II Admit Card 2021

Staff Selection Commission SSC Are Recently Uploaded Link Tier II Admit Card and Tier I Result and Marks for Tier I Exam Only for the Recruitment Post of CHSL in Lower Division Clerk LDC, Postal Assistant, Data Entry Operator Vacancy 2020. Those Candidates Appeared in the Online CBT Exam Can Check the Result.

Some Useful Important Links

Download Tier II Admit Card CR Region

Click Here

Download Tier II Admit Card Other Region

Click Here

Download Tier I Marks

Click Here

How to Check Marks (Video Hindi)

Click Here

Download Tier I Result

Click Here

How to Check Tier I Result (Video Hindi)

Click Here

Download Final Answer Key

Click Here

Download Tier I Cutoff

Click Here

Download Answer Key

Click Here

Download Answer Key Notice

Click Here

Download Admit Card CR Region

Click Here

Download Admit Card Other Region

Click Here

How to Download Admit Card (Video Hindi)

Click Here

For Change Exam District

Click Here

Download Change District Notice

Click Here

Download New Exam Notice

Click Here

Download Exam Notice

Click Here

Download Postponed Notice

Click Here

Download Admit Card (CR Region)

Click Here

Download Admit Card (Other Region)

Click Here

Apply Online

Click Here

How to Registration (Video Hindi)

Click Here

How to Fill Form / Pay Exam Fee (Video Hindi)

Click Here

Download Notification

Click Here

Official Website

Click Here


Central Jobs

భారత పార్లమెంట్‌కు చెందిన లోక్‌సభ సెక్రటేరియట్ అడ్మినిస్ట్రేషన్ బ్రాంచ్.. ఒప్పంద ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Jobs మొత్తం పోస్టుల సంఖ్య: 09
పోస్టుల వివరాలు: హెడ్ కన్సల్టెంట్ (డిజిటల్ కమ్యూనికేషన్స్‌)-01, సోషల్ మీడియా మార్కెటింగ్(సీనియర్, జూనియర్ కన్సల్టెంట్)-02, గ్రాఫిక్ డిజైనర్-01, సీనియర్ కంటెంట్ రైటర్/మీడియా అనలిస్ట్(హిందీ)-01, జూనియర్ కంటెంట్ రైటర్ (హిందీ)-01, సోషల్ మీడియా మార్కెటింగ్ (జూనియర్ అసోసియేట్)-03.
హెడ్ కన్సల్టెంట్(డిజిటల్ కమ్యూనికేషన్స్‌):
అర్హత: బ్యాచిలర్స్/ మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.
సోషల్ మీడియా మార్కెటింగ్ (సీనియర్, జూనియర్ కన్సల్టెంట్):
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి.. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.
గ్రాఫిక్‌ డిజైనర్:
అర్హత: ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో కనీసం 2-4 ఏళ్ల అనుభవం ఉండాలి.
సీనియర్ కంటెంట్ రైటర్/మీడియా అనలిస్ట్(హిందీ):
అర్హత:
పొలిటికల్ సైన్స్‌/ జర్నలిజంలో మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణత. సంబంధిత పనిలో కనీసం 3-5 ఏళ్ల అనుభవం ఉండాలి.
జూనియర్ కంటెంట్ రైటర్(హిందీ):
అర్హత: పొలిటికల్ సైన్స్‌/జర్నలిజంలో బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో కనీసం 2-3ఏళ్ల అనుభవం ఉండాలి.
సోషల్ మీడియా మార్కెటింగ్(జూనియర్ అసోసియేట్):
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో కనీసం ఏడాది అనుభవం ఉండాలి.

వయసు: 22-58 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఈమెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఈమెయిల్: consultants2021&1ss@sansad.nic.in

దరఖాస్తులకు చివరి తేది: 04.02.2021

పూర్తి వివరాలకు వెబ్‌సైట్: www.lok-sabha.nic.in

Tirupati Jobs Recruitment 2021 Update || పరీక్ష లేదు, తిరుపతిలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు

తిరుపతి ఐజర్ లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి ప్రకటన విడుదల :

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు జిల్లా తిరుపతిలో ఉన్న ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (IISER) లో  ఖాళీగా ఉన్న ప్రాజెక్ట్ అసిస్టెంట్ నియామకానికి గాను ఒక ప్రకటన విడుదల అయినది.

ఎటువంటి పరీక్షలు లేకుండా, కేవలం ఇంటర్వ్యూల ద్వారా భర్తీ చేసే ఈ ఒప్పంద ప్రాతిపదిక  కేంద్ర ప్రభుత్వ ఉద్యోగానికి అర్హతలు గల ఇరు తెలుగు రాష్ట్రాల  అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు.

టెలిగ్రామ్ గ్రూఫ్ లో చేరండి ఇటువంటి మరెన్నో విషయాలు త్వరగా తెలుసుకోండి. Clik Here 

ముఖ్యమైన తేదీలు :

దరఖాస్తుకు చివరి తేదిఫిబ్రవరి 5,2021
ఇంటర్వ్యూ నిర్వహణ తేదిఫిబ్రవరి 10,2021

విభాగాల వారీగా ఖాళీలు :

ప్రాజెక్ట్ అసిస్టెంట్

అర్హతలు :

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు మాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ప్రధాన సబ్జెక్ట్స్ గా బీ. ఎస్సీ ను పూర్తి చేయవలెను. కెమిస్ట్రీ సబ్జెక్టు లో 60% మార్కులు తప్పనిసరి అని ప్రకటనలో పొందుపరిచారు.

ఆర్గానిక్ కెమిస్ట్రీ /జనరల్ కెమిస్ట్రీ /ఇన్ ఆర్గానిక్ కెమిస్ట్రీ విభాగాలలో ఎం. ఎస్సీ కోర్సును పూర్తి చేసిన అభ్యర్థులకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది అని నోటిఫికేషన్ లో తెలిపారు.

వయస్సు:

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు 28 సంవత్సరాలు మించరాదు.

దరఖాస్తు విధానం :

ఆన్లైన్ ఈమెయిల్ విధానంలో అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవలెను.

దరఖాస్తు ఫీజు :

ఎటువంటి దరఖాస్తు ఫీజు లేదు.

ఎంపిక విధానం :

వర్ట్యూయల్ ఇంటర్వ్యూ విధానం ద్వారా ఈ ఉద్యోగాలకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.

జీతం :

ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు 20,000 రూపాయలు వరకూ ఫెలో షిప్ లభించనుంది.

ఈమెయిల్ అడ్రస్ :

kiran@iisertirupati.ac.in

Website

Notification

Apply Now : kiran@iisertirupati.ac.in

UPSC CGS Admit Card 2021 – Prelims Call Letter Download

కంబైన్డ్ జియో-సైంటిస్ట్ ఎగ్జామినేషన్ 2021 నియామకానికి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యుపిఎస్సి) నోటిఫికేషన్ ఇచ్చింది. ఖాళీ వివరాలపై ఆసక్తి ఉన్న మరియు అన్ని అర్హత ప్రమాణాలను పూర్తి చేసిన అభ్యర్థులు నోటిఫికేషన్ చదివి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

హాల్ టికెట్ల ప్రింట్ కోసం విచ్చేయండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 

ఇలాంటి నిరంతర అప్డేట్స్ కోసం కింద ఉన్న వాట్సాప్ లేదా టేలిగ్రామ్ లింక్ లలో జాయిన్ అవ్వండి

https://chat.whatsapp.com/CQNuzKC4ykZ35jQlSQFs0x - జెమిని కార్తీక్ | Working Hours 9.00 AM to 6.00 PM Daily and every Sunday is Holiday. Telegram Link https://t.me/GEMINIJOBS

Important Links
Prelims Admit Card Link1 | Link2
Prelims Exam Schedule Click Here
Notice Regarding Fee & Rejection List Click Here
Apply Online Part I | Part II
Syllabus Click Here
Selection Process Click Here
Eligibility Details Click Here
Exam Pattern Click Here
Notification Click Here
Official WebsiteClick Here