JoinIndianArmy.nic.in
అప్లికేషన్ల కోసం సంప్రదించండి GEMINI ఇంటర్నెట్, D L రోడ్, హిందూపురం | ఫోన్ 9640006015 | పని చేయు వేళలు మధ్యాహ్నం 3.00 గంటల నుండి | ప్రతి ఆదివారం సెలవు | విద్యా ఉద్యోగ అప్లికేషన్లకు 200/- రూపాయలు ఫీజు | Phone 9640006015 | Working hours from 3.00 pm | Every Sunday off | Fee Rs. 200/- for educational & job applications
19, మార్చి 2021, శుక్రవారం
ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు ఆర్మీ రిక్రూట్‌మెంట్ Indian Army Guntur Recruitment
JoinIndianArmy.nic.in
భారీ స్థాయిలో కేంద్ర పోలీస్ కొలువులు, 93,833 పోలీస్ ఉద్యోగాల భర్తీ | 93,833 Police Jobs Recruitment 2021 Telugu
ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు చెందిన పోలీస్ శాఖలలో మొత్తం 43,833 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రివర్యులు ఇటీవల లోక్ సభ వేదికగా లిఖిత పూర్వకంగా తెలియచేసారు.
ఈ ప్రకటన ద్వారా అతి త్వరలో ఇరు తెలుగు రాష్ట్రాలలో ఎక్కువ సంఖ్యలో పోలీస్ శాఖ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన నోటిఫికెషన్స్ విడుదల కానున్నాయి.
రాష్ట్రాల వారీగా పోలీస్ శాఖ – ఖాళీల వివరాలు :
| ఆంధ్రప్రదేశ్ | 14, 341 |
| తెలంగాణ | 29,492 |
ఇరు తెలుగు రాష్ట్రాలతో పాటు కేంద్ర ప్రభుత్వ పోలీస్ శాఖల్లో సుమారుగా 50,000 ఖాళీల భర్తీకి ఈ నెల 25వ తేదీన నోటిఫికెషన్స్ విడుదల చేయనున్నట్లు స్టాఫ్ సెలక్షన్ కమీషన్ (SSC) ఒక ప్రకటన ద్వారా తెలిపినది.
త్వరలో
విడుదల కాబోయే ఈ SSC GD – 2021 నోటిఫికెషన్ ద్వారా సెంట్రల్ ఆర్మడ్
ఫోర్స్, NIA, సెక్రటరియేట్ సెక్యూరిటీ ఫోర్స్, రిఫిల్ మెన్ ఇన్ అసోమ్
రిఫిల్స్ మొదలైన కేంద్ర ప్రభుత్వ పోలీస్ శాఖ విభాగాలలో ఖాళీగా ఉన్న
సుమారు 50,000 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగాలను అప్లై చేయడానికి సందర్శించండి జెమిని ఇంటర్ నెట్ ధనలక్ష్మి రోడ్, హిందూపురం.
SSC GD – 2021 నోటిఫికెషన్ వివరాలు :
| నోటిఫికెషన్ విడుదల తేది | మార్చి 25, 2021 | |
| రిజిస్ట్రేషన్స్ కు చివరి తేది | మే 10, 2021 | |
| కంప్యూటర్ బేస్డ్ పరీక్ష నిర్వహణ తేది | ఆగష్టు, 2021 |
హిందూస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్స్ (HAL) లో ప్రభుత్వ ఉద్యోగాలు | HAL 100 Jobs Recruitment 2021
ఎక్కువ సంఖ్యలో భర్తీ చేసే ఈ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు అర్హతలు గల ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రముల అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు. మరియు ఇండియన్ సిటిజన్స్ అందరూ ఈ పోస్టులకు అప్లై చేయవచ్చు.
ముఖ్యమైన తేదీలు :
| ఆన్లైన్ రిజిస్ట్రేషన్స్ కు ప్రారంభం తేది | మార్చి 17, 2021 |
| ఆన్లైన్ రిజిస్ట్రేషన్స్ కు చివరి తేది | ఏప్రిల్ 15, 2021 |
| అడ్మిట్ కార్డ్స్ విడుదల తేది | ఏప్రిల్ 15, 2021 |
| ఆన్లైన్ సెలక్షన్ టెస్ట్ నిర్వహణ తేది | ఏప్రిల్ 24,25, 2021 |
| పరీక్ష ఫలితాల విడుదల తేది | ఏప్రిల్ 27, 2021 |
| ఇంటర్వ్యూ కాల్ లెటర్స్ విడుదల తేది | మే 4, 2021 |
| ఇంటర్వ్యూ షార్ట్ లిస్ట్ ప్రకటన తేది | మే 17 – 19, 2021 |
| అపాయింట్ మెంట్స్ తేది | మే 22, 2021 |
| మెడికల్ టెస్ట్స్ నిర్వహణ తేది | మే 25 – జూన్ 1, 2021 |
| ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ప్రారంభం తేది | జూన్ 21, 2021 |
విభాగాల వారీగా ఖాళీలు :
| డిజైన్ ట్రైనీస్ | 60 |
| మేనేజ్ మెంట్ ట్రైనీ ( టెక్నికల్ ) | 40 |
మొత్తం ఖాళీలు :
మొత్తం 100 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలను ఈ నోటిఫికెషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.
అర్హతలు :
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు / యూనివర్సిటీల నుండి విభాగాల ఉద్యోగాలను అనుసరించి సంబంధిత విభాగాల ఇంజనీరింగ్ /టెక్నాలజీ లలో బాచిలర్ డిగ్రీ కోర్సులను పూర్తి చేయవలెను.
విద్యా అర్హతలు గురించిన మరింత ముఖ్యమైన సమాచారం కొరకు అభ్యర్థులు నోటిఫికెషన్ ను చూడవచ్చును.
వయసు :
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు 28 సంవత్సరాలకు మించరాదు.
ఎస్సీ / ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు మరియు ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయసు పరిమితి సడలింపు కలదు.
ఎలా అప్లై చేసుకోవాలి..?
ఆన్లైన్ విధానంలో ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు :
జనరల్ / ఓబీసీ అభ్యర్థులు 500 రూపాయలును దరఖాస్తు ఫీజుగా చెల్లించవలెను.
ఎస్సీ /ఎస్టీ/ PWD కేటగిరీ అభ్యర్థులు ఎటువంటి దరఖాస్తు ఫీజును చెల్లించవలసిన అవసరం లేదు.
ఎంపిక విధానం :
ఆన్లైన్ సెలక్షన్ టెస్ట్ / ఇంటర్వ్యూ విధానముల ద్వారా అభ్యర్థులను ఈ ఉద్యోగాలకు ఎంపిక చేయనున్నారు.
జీతం :
ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు 40,000 రూపాయలు నుండి 1,40,000 రూపాయలు వరకూ జీతములు లభించనున్నాయి.
SEBI Various Post Phase-II Result 2021
Security and Exchange Board of India Are Recently Uploaded Phase II Admit Card and Result for Phase I Examination for the Assistant Manager Recruitment 2020 in Various Branches.Those Candidates Are Enrolled with Vacancies Can Download the Result.
|
|
||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
NTA JEE MAIN Result 2021
National Testing Agency NTA Are Recently Uploaded Result 2021 and Question Paper for the Joint Entrance Exam JEEMAIN Session I Examination 2021. Those Candidates Are Enrolled with Vacancies Can Download the Answer Key.
|
|
||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పరీక్ష లేదు, తిరుపతిలో ఇంటర్వ్యూలు, కాల్ సెంటర్ ఏజెంట్స్ ఉద్యోగాలు Tirupati Call Center Agents Jobs 2021
ఎటువంటి పరీక్షలు లేకుండా, కేవలం ఇంటర్వ్యూల ద్వారా భర్తీ చేసే ఈ ఉద్యోగాలకు అర్హతలు గల అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు.
పేర్మినెంట్ పద్దతిలో భర్తీ చేయబడే ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు చెన్నై నగరంలో ఉద్యోగాల బాధ్యతలను నిర్వహించవలసి ఉంటుంది.
ముఖ్యమైన తేదీలు :
| ఇంటర్వ్యూ నిర్వహణ తేది | మార్చి 17, 2021 |
| ఇంటర్వ్యూ నిర్వహణ సమయం | ఉదయం 9 గంటలకు |
ఇంటర్వ్యూ నిర్వహణ ప్రదేశం :
గేట్ డిగ్రీ కాలేజీ, భవానీ నగర్ , తిరుపతి – 51750.
విభాగాల వారీగా ఖాళీలు :
| ఏజెంట్ కాల్ సెంటర్ (కలెక్షన్ ప్రాసెస్ ) | 50 |
అర్హతలు :
10వ తరగతి పాస్ / ఫెయిల్, ఇంటర్మీడియట్ మరియు ఏదైనా విభాగంలో డిగ్రీ / పీజీ కోర్సులు పూర్తి చేసిన స్త్రీ మరియు పురుష అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.
ఫ్రెషర్స్ మరియు ఎక్స్పీరియన్స్ ఉన్న అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
తెలుగు భాష వచ్చి ఉండాలని మరియు సిస్టమ్ పై మంచి నాలెడ్జ్ అవసరం అని ప్రకటనలో పొందుపరిచారు.
వయసు :
18 నుండి 28 సంవత్సరాలు వయసు కలిగిన పురుష / స్త్రీ అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.
దరఖాస్తు విధానం :
ఆన్లైన్ విధానంలో ఈ ఉద్యోగాలకు రిజిస్ట్రేషన్స్ చేసుకోవలెను.
దరఖాస్తు ఫీజు :
ఎటువంటి దరఖాస్తు ఫీజు లేదు.
ఎంపిక విధానం :
ఇంటర్వ్యూ విధానంలో అభ్యర్థులను ఈ ఉద్యోగాలకు ఎంపిక చేయనున్నారు.
జీతం :
ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు 10,000 రూపాయలు జీతం మరియు ఇన్సెంటివ్స్ ( పెర్ఫార్మన్స్ ఆధారంగా ) లభించనున్నాయి.
సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు :
83090 38348
83744 21195
1800-425-2422
Recent
Reasoning Book for SI Constable SSC CGL CPO CHSL MTS Banking Railway Telugu
-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మె...
-
PRL.DISTRICT COURT: ANANTHAPURAMU Dis. No. 3983/2024/Admn/Genl. Date 11.07.2024 NOTIFICATION FOR A...
-
RRB NTPC CITY INTIMATION LINK https://rrb.digialm.com/EForms/loginAction.do?subAction=ViewLoginPage&formId=94346&orgId=33015 -| ఇలాం...
-
1. PAN : - Student and Father/Mother/Guardian 2. Photograph: Student and Father/Mother 3. Bank Passbook : Student and Father/Mother...





