2, ఫిబ్రవరి 2023, గురువారం

కాంట్రాక్టు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ అప్లికేషన్ డౌన్‌లోడ్ చేయడానికి ఈ లింక్‌ని క్లిక్ చేయండి

అనంతపురం సెంట్రల్‌: మహిళా, శిశుసంక్షేమశాఖ పరిధిలోని బాలల పరిరక్షణ సమితి (ఐసీపీఎస్‌)లో సోషల్‌వర్కర్‌ (పురుషులు), శిశుగ్సహలో రెండు ఆయా పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేశారు. ఉద్యోగాల అర్హత వివరాలను అనంతపురం జిల్లా అధికారిక వెబ్‌సైట్‌లో ఉంచినట్లు ఐసీడీఎస్‌ పీడీ శ్రీదేవి ఒక ప్రకటనలో తెలిపారు. అర్హత కలిగిన అభ్యర్థులు ఈనెల 2 నుంచి 10 లోగా ఐసీడీఎస్‌ ప్రాజెక్టు డైరెక్టర్‌ కార్యాలయంలో దరఖాస్తులు అందజేయాలని వివరించారు. -

VACANCIES IN DCPU & SISHUGRUHA IN WOMEN DEV. & CHILD WELFARE DEPT, ANANTHAPURAMU

District Women & Child Development Agency.

District Child Protection Unit (DCPU)

Ananthapuramu

for application Click here

----------------------------------------------------------------------- For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html

పాలిటెక్నిక్‌ విద్యలో యువతకు తక్షణం ఉపాధి రాష్ట్ర ఐటీ, నైపుణ్యాభివృద్ధి శాఖ కార్యదర్శి సౌరభ్‌ గౌర్‌

పాలిటెక్నిక్‌ విద్య పూర్తి చేసిన యువతకు తక్షణం ఉపాధి అవకాశాలు లభించేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళిక అమలు చేస్తున్న దని రాష్ట్ర ఐటీ , నైపుణ్యాభివృద్ధి శాఖ కార్యదర్శి సౌ రభ్‌ గార్‌ అన్నారు. ఇందులో  భాగంగా కొత్త కోర్సు లను ప్రవేశపెట్టనున్నామని తెలిపారు. విద్యార్థుల్లోని క్రీడాస్ఫూర్తిని పెంపొందించే క్రమంలో ఇంటర్‌ పాలిటెక్నిక్‌ స్పోర్ట్స్‌ మీట్‌ను నిర్వహిస్తున్నామన్నారు. విజయవాడ ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాల ఆవరణ లో రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ నేతృత్వంలో మూడు రోజుల 25వ రాష్ట్రస్థాయి పాలిటెక్నిక్‌ స్పోర్ట్స్‌ మీట్‌ను బుధవారం  ప్రారంభించారు. రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ విద్యార్థులు పాఠ్యాంశాలతో పాటు క్రీడల్లోనూ  రాణించాలన్నారు. పారిశ్రామిక రంగానికి కావాల్సిన విధంగా విద్యార్థులను తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి ఆదేశించారని, తదనుగుణంగా పారిశ్రామిక వేత్తలతో సమావేశాలు నిర్వహించి కార్యాచరణ సిద్ధం చేశామని తెలిపారు.

------------------------------------------------------------------------ For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html

1, ఫిబ్రవరి 2023, బుధవారం

CISF Jobs సీఐఎస్‌ఎఫ్‌ కానిస్టేబుల్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల ( పరిశ్రమల సంరక్షకులు ) | దరఖాస్తుకు చివరి తేదీః 22.02.2023

అణుశక్తి ప్లాంట్లు, స్పేస్‌స్టేషన్లు, కరెన్సీ నోట్‌ ప్రెస్‌లు, నౌకాశ్రయాలు, ఎయిర్‌పోర్టులు, స్టీల్‌ప్లాంట్లు, హైడ్రాలిక్‌/ థర్మల్‌ పవర్‌ష్లాంట్లు... మొదలైన వాటికి దేశ ఆర్థిక వ్యవస్థలో ఎంతో ప్రాధాన్యం ఉంది. వీటి భద్రతను బాధ్యతగా నిర్వర్తిస్తోంది... సెంట్రల్‌ ఇండస్ట్రియల్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ (సీఐఎస్‌ఎఫ్‌). హోమ్‌శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తోన్న ఈ సంస్థ తాజాగా 451 కానిస్టేబుల్‌ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. అర్హులైన పురుష అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు!

ఫిజికల్‌ స్టాండర్డ్‌ టెస్ట్‌ (పేఎస్‌టీ)/ ఫిజికల్‌ ఎఫిషియెన్సీ టెస్ట్‌ (పీఈటీ)/ డాక్యుమెంటేషన్‌/ ట్రేడ్‌ టెస్ట్‌/రిటెన్‌ టెస్ట్‌ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. రాత పరీక్షను ఓఎంఆర్‌/ కంప్యూటర్‌ బేస్ట్‌ టెస్ట్‌ (సీబీటీ) విధానంలో ఇంగ్లిష్‌, హిందీ భాషల్లో నిర్వహిస్తారు. పీఎస్‌టీ/ పీఈటీ, డాక్యుమెంటేషన్‌ అండ్‌ ట్రేడ్‌ టెస్ట్‌ తర్వాత రాత పరీక్ష ఉంటుంది. అన్ని దశల్లోనూ పాసైనవారికి చివరగా వైద్య పరీక్షను నిర్వహిస్తారు. రాత పరీక్షలో చూపిన ప్రతిభ ఆధారంగానే తుది ఎంపిక ఉంటుంది. నియామక ప్రక్రియను దేశవ్యాప్తంగా వివిధ కేంద్రాల్లో నిర్వహిస్తారు.

కానిస్టేబుల్స్‌/ డైవర్‌, కానిస్టేబుల్స్‌/ డైవర్‌ కమ్‌ పంప్‌ ఆపరేటర్‌ (డ్రైవర్‌ ఫర్‌ పైర్‌ సరీసెస్‌) పోస్టులురెండింటికీ దరఖాస్తు చేయాలనుకున్నా ఒక్క దరఖాస్తును పంపితే సరిపోతుంది. అయితే మొదటి, రెండు ప్రాధాన్యాలు వేటికో స్పష్టంగా తెలియజేయాలి. దరఖాస్తును సమర్పించిన తర్వాత దీంట్లో మార్పులకు అవకాశం ఉండదు. నియామకాలు తాత్కాలికమే అయినప్పటికీ పర్మనెంట్‌ చేసే అవకాశాలుండవచ్చు. ఎంపికైన అభ్యర్థులు దేశ, విదేశాల్లో ఎక్కడైనా పనిచేయడానికి సిద్ధంగా ఉండాలి. ఎస్సీ/ ఎస్టీ/ ఓబీసీ/ ఈడబ్ల్యూఎస్‌/ ఈఎస్‌ఎం కేటగిరీలకు చెందిన అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా రిజర్వేషన్లు వర్తిస్తాయి. ఈ పోస్టులకు దివ్యాంగులు అర్హులు కాదు. మొత్తం 451 పోస్టుల్లో కానిస్టేబుల్‌/ డ్రైవర్‌ ఖాళీలు 183 ఉన్నాయి. వీటిల్లో అన్‌రిజర్వుడ్‌కు 76, ఎస్సీలకు 27, ఎస్టీలకు 13, ఓబీసీలకు 49, ఈడబ్ల్యూఎస్‌లకు 18 కేటాయించారు. కానిస్టేబుల్‌/ (డ్రైవర్‌ కమ్‌ పంప్‌ ఆపరేటర్‌) (డ్రైవర్‌ ఫర్‌ ఫైర్‌ సర్వీసెస్‌) ఖాళీలు 268 ఉన్నాయి. వీటిల్లో అన్‌రిజర్వుడ్‌కు 111 ఎస్సీలకు 40, ఎస్టీలకు 19, ఓబీసీలకు 72, ఈడబ్ల్యూఎస్‌లకు 26 కేటాయించారు.

అర్హత: మెట్రిక్యులేషన్‌/ తత్సమాన పరీక్షను పాసవ్వాలి. హెవీమోటర్‌ వెహికల్‌ లేదా ట్రాన్స్‌పోర్ట్‌ వెహికల్‌ (హెైచ్‌ఎంవీ/ టీవీ); లైట్‌ మోటర్‌ వెహికల్‌; మోటర్‌సైకిల్‌ విత్‌ గేర్‌ లైసెన్స్‌ ఉండాలి. హెవీ మోటర్‌ వెహికల్‌ లేదా ట్రాన్స్‌పోర్ట్‌ వెహికల్‌ లేదా లైట్‌ మోటర్‌ వెహికల్స్‌ అండ్‌ మోటర్‌ సైకిల్‌ డ్రైవింగ్‌లో మూడేళ్ల అనుభవం ఉండాలి.

వయసు; 21నుంచి 27 సంవత్సరాల మధ్య ఉండాలి. ప్రభుత్వ/ సీఐఎస్‌ఎఫ్‌ ఉద్యోగులకు గరిష్ట వయసులో మినహాయింపు ఉంటుంది. సీఐఎస్‌ఎఫ్‌లో కానిస్టేబుల్‌ (జీడీ), కానిస్టేబుల్‌ (ఫైర్‌, కానిస్టేబుల్‌ (ట్రేడ్స్‌మెన్‌)గా పనిచేసిన జనరల్‌, ఓబీసీ అభ్యర్థులకు 40 ఏళ్ల వరకూ సడలింపు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 45 ఏళ్ల వరకూ మినహాయింపు ఉంటుంది. వీరంతా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో మూడేళ్ల సర్వీసును విజయవంతంగా పూర్తిచేయాలి. ప్రతి విభాగంలోనూ 10 శాతం ఖాళీలను ఎక్స్‌-సర్వీస్‌మెన్‌కు రిజర్వు చేస్తారు.

శారీరక ప్రమాణాలు: 167 సెం.మీ. ఎత్తు, ఛాతీ కొలత 80-85 సెం.మీ. ఉండాలి. ఎస్టీ అభ్యర్థుల ఎత్తు 160 సెం.మీ., ఛాతీ 76-81 సెం.మీ. ఉండాలి. ఎత్తు, వయసుకు తగ్గ బరువు ఉండాలి. హైట్‌బార్‌ టెస్ట్‌లో గెలుపొందిన అభ్యర్థులకు మాత్రమే ఫిజికల్‌ స్టాండర్డ్‌ టెస్ట్‌ (పీఎస్‌టీ) నిర్వహిస్తారు.

ఫిజికల్‌ ఎఫీషియెన్సీ టెస్ట్‌: ఈ టెస్ట్‌ను హైట్‌బార్‌ టెస్ట్‌, పీఎస్‌టీల్లో గెలుపొందినవాళ్లకు నిర్వహిస్తారు.ఈ పరీక్షలో భాగంగా.. 90౦ మీటర్ల పరుగును 3 నిమిషాల, 15 సెకన్లలో పూర్తిచేయాలి. 11 అడుగుల లాంగ్‌జంప్‌ను మూడు ప్రయత్నాల్లో చేయగలగాలి. ౩ అడుగుల, 6 అంగుళాల హైజంప్‌ను మూడు ప్రయత్నాల్లో పూర్తిచేయాలి. ఈ మూడింటిలో ఒక్కదాంట్లో అర్హత సాధించలేకపోయినా అభ్యర్థులను తర్వాతి దశకు ఎంపిక చేయరు.

ట్రేడ్‌ టెస్ట్‌: ఫిజికల్‌ స్టాండర్డ్‌ టెస్ట్‌, ఫిజికల్‌ ఎఫిషియెన్స్‌ టెస్ట్‌, డాక్యుమెంటేషన్‌లో పాసైన అభ్యర్థులకు ట్రేడ్‌టెస్ట్‌ను నిర్వహిస్తారు. దీంట్లో కనీసార్హత మార్కులను సాధించాలి.

లైట్‌ వెహికల్‌, హెవీ వెహికల్‌ డ్రైవింగ్‌ టెస్టుల్లో 50 మార్కులకు 25 మార్కుల చొప్పున సాధించాలి. మోటార్‌ మెకానిజమ్‌, ప్రాక్టికల్‌ నాలెడ్డ్‌కు సంబంధించిన పరీక్షలో ౩౦ మార్కులకు 15 సాధించాలి. వాహనాలకు మైనర్‌ రిపేర్లు చేయగలిగే సామర్థ్యం ఉండా లి. తుది ఎంపికలో ఈ మార్కులను పరిగణనలోకి తీసుకోరు. అయినప్పటికీ దీంట్లో కనీసార్హత మార్కులు సాధించినవారే తర్వాత దశకు ఎంపికవుతారు.

రాత పరీక్ష ఎలా?
పీఎస్‌టీ/ పీఈటీ/ డాక్యుమెంటేషన్‌, ట్రేడ్‌టెస్టుల్లో అర్హత సాధించినవారికి రాత పరీక్షను నిర్వహిస్తారు. ఇది ఓఎంఆర్‌/ కంప్యూటర్‌ బేస్ట్‌ టెస్ట్‌ విధానంలో ఉంటుంది. జనరల్‌ అవేర్‌నెస్‌/ జనరల్‌ నాలెడ్జ్‌, ఎలిమెంటరీ మేథమెటిక్స్‌, ఎనలిటికల్‌ ఆప్టిట్యూడ్‌, ఇంగ్లిష్‌/ హిందీ ప్రాథమిక పరిజ్ఞానాన్ని పరీక్షించే విధంగా ప్రశ్నపత్రం ఉంటుంది. ఈ పరీక్ష పదో తరగతి
స్థాయిలో ఉంటుంది. 100 ప్రశ్నలకు 100 మార్కులు. ప్రశ్నలు ఆబ్జెక్టివ్‌ విధానంలో మల్టిపుల్‌ ఛాయిస్‌లో ఉంటాయి. నెగెటివ్‌ మార్కింగ్‌ ఉండదు. రాత పరీక్షలో అన్‌రిజర్వుడ్‌/ ఈడబ్ల్యూఎస్‌/ ఎక్స్‌- సర్వీస్‌మెన్‌ అభ్యర్థులు ౩5 శాతం, ఎస్సీ/ ఎస్టీ/ ఓబీసీ అభ్యర్థులు ౩33౩ శాతం మార్కులు సాధించాలి. పరీక్ష తేదీని సీఐఎస్‌ఎఫ్‌ వెబ్‌సైట్‌ ద్వారా వెల్లడిస్తారు.

జనరల్‌ నాలెడ్డ్‌/ జనరల్‌ అవేర్‌నెస్‌: ఈ విభాగంలో తన చుట్టూ ఉండే పరిసరాలపై అభ్యర్థికి ఉండే అవగాహనను పరీక్షించే విధంగా ప్రశ్నలను రూపొందిస్తారు. అలాగే వర్తమానాంశాలపై అభ్యర్థికి ఉన్న పట్టు, రోజువారీ వ్యవహారాల పరిశీలనను తెలుసుకునే విధంగా ప్రశ్నలుంటాయి. మన దేశానికి ఇతర దేశాలతో ఉండే సంబంధాలు, క్రీడలు, చరిత్ర, సంస్కృతి, జాగ్రఫీ, ఆర్థిక పరిస్థితులు, ఇండియన్‌ పాలిటీ, భారత రాజ్యాంగం, సైంటిఫిక్‌ పరిశోధనలు.. మొదలైన అంశాల్లో అవగాహన పెంచుకోవాలి. ఇందుకోసం రోజూ వార్తాపత్రికలు చదవడం అలవాటు చేసుకుంటే ఫలితం ఉంటుంది.

ఎలిమెంటరీ మేథమెటిక్స్‌: ఈ పేపర్‌లో నంబర్‌ సిస్టమ్స్‌, డెసిమల్స్‌ అండ్‌ ప్రాక్షన్స్‌, రిలేషన్‌షిప్‌ బిట్వీన్‌ నంబర్స్‌, ఫండమెంటల్‌ అరిథ్‌మెటికల్‌ ఆపరేషన్స్‌, పర్సంటేజెస్‌, రేషియో అండ్‌ ప్రపోర్షన్‌, యావరేజస్‌, ఇంటరెస్ట్‌, ప్రాఫిట్‌ అండ్‌ లాస్‌, డిస్కౌంట్‌, మెన్సురేషన్‌, టైమ్‌ అండ్‌ డిస్టెన్స్‌, రేషియో అండ్‌ టైమ్‌, టైమ్‌ అండ్‌ వర్క్‌ మొదలైనవి ఉంటాయి.

ఎనలిటిక్‌ ఆప్టిట్యూడ్‌ (ఇంటెలిజెన్స్‌ అండ్‌ రీజనింగ్‌): నాన్‌ వెర్బల్‌ విధానంలో ఉంటాయి. సిమిలారిటీస్‌ అండ్‌ డిఫరెన్సెస్‌, స్పేషియల్‌ విజువలైజేషన్‌, విజువల్‌ మెమరీ, డిస్క్రిమినేషన్‌, అబ్బర్వేషన్‌, రిలేషన్‌షిప్‌, అరిథ్‌మెటికల్‌ రీజనింగ్‌, అరిథ్‌మెటిక్‌ నంబర్‌ సిరీస్‌, నాన్‌-వెర్చల్‌ సిరీస్‌, కోడింగ్‌-డీకోంగ్‌ మొదలైన అంశాల నుంచి ప్రశ్నలు ఇస్తారు.

ఇంగ్లిష్‌: స్పాట్‌ ఎర్రర్‌, ఫిల్‌ ఇన్‌ ది బ్గాంక్స్‌, సిననిమ్స్‌/ హోమోనిమ్స్‌, యాంటనిమ్స్‌, స్పెల్లింగ్స్‌/ డిటెక్టింగ్‌ మిస్‌ స్పెల్‌ వర్డ్స్‌, ఇడియమ్స్‌ అండ్‌ ప్రేజస్‌, వన్‌ వర్డ్‌ సబ్‌స్టిట్యూషన్‌, ఇంప్రూవ్‌మెంట్‌ ఆఫ్‌ సెంటెన్సెస్‌, యాక్టివ్‌/పాసివ్‌ వాయిస్‌, కన్సర్వేషన్‌ ఇన్‌టు డైరెక్ట్‌/ ఇన్‌ డైరెక్ట్‌ నెరేషన్‌, షష్లింగ్‌ ఆఫ్‌ సెంటెన్స్‌ పార్ట్స్‌, షష్లింగ్‌ ఆఫ్‌ సెంటెన్సెస్‌ ఇన్‌ ఎ పాసేజ్‌, క్లోజ్‌ పాసేజ్‌, కాంప్రహెన్షన్‌ పాసేజ్‌ ..
మొదలైనవాటిపై ప్రశ్నలు ఉంటాయి.

రాత పరీక్షలో సాధించిన మార్కుల ఆధారంగా జనరల్‌, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌, ఈఎస్‌ఎం కేటగిరీ వారీగా అభ్యర్థుల జాబితాను రూపొందిస్తారు. తుది ఫలితాలను సీఐఎస్‌ఎఫ్‌ రిక్రూట్‌మెంట్‌ వెబ్‌సైట్‌ 105://171017.49%666.1/ లో ప్రచురిస్తారు. వెయిటింగ్‌ లిస్టు ఏమీ ఉండదు. అన్ని పరీక్షలు పాసైన అభ్యర్థులకు డిటెయిల్డ్‌ మెడికల్‌ ఎగ్జామినేషన్‌ (డీఎంఈ)ను నిర్వహించి ఎంపిక చేస్తారు.

దరఖాస్తు ఫీజుః రూ.100 ఆన్‌లైన్‌ ద్వారా చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, ఈఎస్‌ఎం అభ్యర్థులు పీజు చెల్లించనవసరం లేదు.
దరఖాస్తుకు చివరి తేదీః 22.02.2023

వెబ్‌సైట్‌: https://www.cisfrectt.in/
 
------------------------------------------------------------------------ For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html

Postal GDS Cutoff details జీడీఎస్‌ కటాఫ్‌ ఎంత? గతేడాది కటాఫ్‌ మార్కుల వివరాలు

దేశ వ్యాప్తంగా వివిధ పోస్టల్సర్కిళ్లలో 40,889 గ్రామీణ డాక్సేవక్‌(జీడీఎస్‌) ఖాళీల భర్తీకి ప్రకటన వెలువడిన విషయం తెలిసిందే. పదో తరగతిలో సాధించిన మార్కులతో నియామకాలు చేపడతారు. ఆంధ్రప్రదేశ్లో 2,480, తెలంగాణలో 1266 ఖాళీలు ఉన్నాయి. అభ్యర్థులు పదో తరగతిలో సాధించిన మార్కులు/ గ్రేడ్మెరిట్తో నియామకాలుంటాయి. ఎంపికైనవారు బ్రాంచ్పోస్టు మాస్టర్‌(బీపీఎం), అసిస్టెంట్బ్రాంచ్పోస్టు మాస్టర్‌(ఏబీపీఎం), డాక్సేవక్హోదాలతో విధులు నిర్వహించాల్సి ఉంటుంది. ప్రకటనలో ఖాళీలు ఉన్న బ్రాంచీలు, హోదాలో ఖాళీ ఉంది, రిజర్వ్డ్‌/ అన్రిజర్వ్డ్వివరాలు పేర్కొన్నారు. వాటిని అభ్యర్థులు పరిశీలించి, తమ ప్రాధాన్యం ప్రకారం ఆప్షన్లు ఇవ్వాలి. మొదటి ప్రాధాన్యం ఇస్తున్నదానికి ఆప్షన్‌-1 తర్వాత దానికి ఆపష్షన్‌-2... ఇలా నింపాలి. కంప్యూటర్జనరేటెడ్పద్ధతిలో మార్కుల ప్రాధాన్యం, రూల్ఆఫ్రిజర్వేషన్అనుసరించి అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఒకవేళ ఇద్దరు అభ్యర్థులకూ ఒకే మార్కులు ఉండి ఉద్యోగానికి ఎంపికైతే ఎక్కువ వయస్సు ఉన్న అభ్యర్థికి ప్రాధాన్యం ఇస్తారు. ఎంపికైనవారికి సమాచారం ఎస్ఎంఎస్‌/ ఈమెయిల్‌/ పోస్టు ద్వారా అందుతుంది. ఎంపిక సమాచారం అందిన రెండు వారాల్లోగా అభ్యర్థులు ధ్రువపత్రాల పరిశీలకు హాజరుకావాల్సి ఉంటుంది. తర్వాతే నియామక ఉత్తర్వులు అందుతాయి. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రంలోని వివిధ డివిజన్లలో 2022 జీడీఎస్నియామకాల(తెలంగాణలో 1226, ఏపీలో 1716 ఖాళీలు)కు సంబంధించి ఏడో ఎంపిక జాబితా(సైకిల్‌-4) కటాఫ్మార్కులను పరిశీలిస్తే కింది విషయాలు అవగతమవుతాయి.

ఆంధ్రప్రదేశ్సర్కిల్

తెలంగాణ సర్కిల్

కమ్యూనిటీ

మార్కుల శాతం

కమ్యూనిటీ

మార్కుల శాతం

అన్రిజర్వ్డ్

93.4167

అన్రిజర్వ్డ్

9

ఈడబ్ల్యూఎస్

91.8333

ఈడబ్ల్యూఎస్

90.25

ఎస్సీ

92.1667

ఎస్సీ

95

ఎస్టీ

90.25

ఎస్టీ

95

ఓబీసీ

93.4167

ఓబీసీ

95

పీడబ్ల్యూడీ-

88.6667

క్షీ డబ్ల్యూడీ-

88.5

పీడబ్ల్యూడీ-బి

79.1667

పీడబ్ల్యూడీ-బి

82.3333

పీడబ్ల్యూడీ-డీఈ

92.15

పీడబ్ల్యూడీ-డీఈ

93.4167

పీడబ్ల్యూడీ-సి

90.25

పీడబ్ల్యూడీ-సి -

------------------------------------------------------------------------ For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html

UPSC ఉద్యోగాలు | యూపీఎస్సీ- సివిల్‌ సర్వీసెస్‌ ఎగ్జామినేషన్‌ 2023

యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (యూపీఎస్సీ) సివిల్‌ సర్వీసెస్‌ ఎగ్జామినేషన్‌ (సీఎస్‌ఈ) 2023 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా వివిధ సివిల్‌ సర్వీసులకు చెందిన ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థు నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఈ ప్రకటన ద్వారా 1105 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న అభ్యర్థులు కూడా అర్హులే.

పోస్టుల వివరాలు:
సివిల్‌ సర్వీసెస్‌ ఎగ్జామినేషన్‌- 2023
మొత్తం ఖాళీలు: 1105.
సర్వీసులు:
1. ఇండియన్‌ అడ్మినిస్ట్రేటివ్‌ సర్వీస్‌
2. ఇండియన్‌ ఫారిన్‌ సర్వీస్‌
3 ఇండియన్‌ పోలీస్‌ సర్వీస్‌
4. ఇండియన్‌ ఆడిట్‌ అండ్‌ అకౌంట్స్‌ సర్వీస్‌, గ్రూప్‌ “ఎ”
5 ఇండియన్‌ సివిల్‌ అకౌంట్స్‌ సర్వీస్‌, గ్రూప్‌ ఎ”
6. ఇండియన్‌ కార్పొరేట్‌ లా సర్వీస్‌, గ్రూప్‌ 'ఎ
7. ఇండియన్‌ డిఫెన్స్‌ అకౌంట్స్‌ సర్వీస్‌, గ్రూప్‌ 'ఎ”
8. ఇండియన్‌ డిఫెన్స్‌ ఎస్టేట్స్‌ సర్వీస్‌, గ్రూప్‌ ఎ”
9. ఇండియన్‌ ఇన్ఫర్మేషన్‌ సర్వీస్‌, గ్రూప్‌ “ఎ”
10. ఇండియన్‌ పోస్టల్‌ సర్వీస్‌, గ్రూప్‌ 'ఎ”
11. ఇండియన్‌ పిటి అకౌంట్స్‌ అండ్‌ ఫైనాన్స్‌ సర్వీస్‌, గ్రూప్‌ 'ఎ
12. ఇండియన్‌ రైల్వే ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ సర్వీస్‌, గ్రూప్‌ 'ఎ”
13. ఇండియన్‌ రెవెన్యూ సర్వీస్‌ (కస్టమ్స్‌ & ఇన్‌డైరెక్ట్‌ ట్యాక్సెస్‌) గ్రూప్‌ ఎ”
14. ఇండియన్‌ రెవెన్యూ సర్వీస్‌ (ఇన్‌కం ట్యాక్స్‌) గ్రూప్‌ “ఎ
16. ఇండియన్‌ ట్రేడ్‌ సర్వీస్‌, గ్రూప్‌ 'ఎ' (గ్రేడ్‌-3)
16. ఇండియన్‌ రైల్వే మేనేజ్‌మెంట్‌ సర్వీస్‌, గ్రూప్‌ 'ఎ”
17. ఆర్మ్‌డ్‌ ఫోర్సెస్‌ హెడ్‌క్వార్టర్స్‌ సివిల్‌ సర్వీస్‌, గ్రూప్‌ “బి” (సెక్షన్‌ ఆఫీసర్‌ గ్రేడ్‌)
18. దిల్లీ అండమాన్‌ అండ్‌ నికోబార్‌ దీవులు, లక్షద్వీప్‌, డామన్‌ అండ్‌ డయ్యూ, దాద్రా అండ్‌ నగర్‌ హవేలీ సివిల్‌ సర్వీస్‌, గ్రూప్‌ 'బి'
19. దిల్లీ, అండమాన్‌ అండ్‌ నికోబార్‌ దీవులు, లక్షద్వీప్‌, డామన్‌ & డయ్యూ, దాద్రా అండ్‌ నగర్‌ హవేలీ పోలీస్‌ సర్వీస్‌, గ్రూప్‌ 'బి'
20. పాండిచ్చేరి సివిల్‌ సర్వీస్‌, గ్రూప్‌ 'బి'
21. పాండిచ్చేరి పోలిస్‌ సర్వీస్‌, గ్రూప్‌ 'బి”
అర్హతలు: అభ్యర్థులు ఏదైనా డిర్తీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న అభ్యర్థులు కూడా అర్హులే.

వయోపరిమితి: అభ్యర్థుల వయసు 01-08-2023 నాటికి 21 ఏళ్లు నిండి ఉండాలి. అలాగే 32 ఏళ్ మించకుండా ఉండాలి. అంటే ౦2-08-1991 నుంచి ౦1-08-2002 మధ్య జన్మించి ఉండాలి. రిజర్వ్‌డ్‌ కేటగిరీకి వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

అటెంప్టుల సంఖ్యః జనరల్‌కు ఆరు, ఓబీసీలు, దివ్యాంగుల(జీఎల్‌, ఈడబ్ల్యూఎస్‌, ఓబీసీకు తొమ్మిది సార్లు అవకాశం ఉంది. ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు అపరిమితం.

ఎంపిక విధానం: రాత పరీక్ష(ప్రిలిమ్స్‌, మెయిన్స్‌), ఇంటర్వ్యూ, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

పరీక్ష విధానం: ప్రిలిమినరీ పరీక్షలో రెండు పేపర్లుంటాయి. ఒక్కో పేపర్‌కు 2 గంటల్లో 200 మార్కులకు ఉంటుంది. ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలో ఈ పరీక్షలుంటాయి. రెండు పేపర్లలో

ప్రశ్నలు ఆబ్జెక్టివ్‌ టైప్‌ మల్టిపుల్‌ ఛాయిస్‌ రూపంలో ఉంటాయి. రెండో పేపర్‌ జనరల్‌ స్టడీస్‌ క్వాలిఫైయింగ్‌ పేపర్‌గా ఉంటుంది. దీనిలో ౩౩ శాతం అర్హత సాధించాల్సి ఉంటుంది. నెగెటివ్‌ మార్కింగ్‌ కూడా ఉంటుంది. ప్రిలిమ్స్‌లో అర్హత సాధించిన అభ్యర్థులను మెయిన్స్‌ రాయడానికి అనుమతిస్తారు. మెయిన్స్‌ పరీక్షలు మొత్తం 1750 మార్కులకు ఉంటుంది. చివరిగా పర్సనాలిటీ టెస్ట్‌(ఇంటర్వ్యూ) 2765 మార్కులకు ఉంటుంది. మొత్తం 202గ మార్కులకు యూపీఎస్సీ పరీక్షలు నిర్వహిస్తుంది.

దరఖాస్తు విధానం: అభ్యర్థులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు రుసుము: ఓబీసీ/ ఇతర అభ్యర్థులకు రూ.100(ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంటుంది).

ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని ప్రాథమిక పరీక్ష కేంద్రాలు: అనంతపురం, హైదరాబాద్‌, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, వరంగల్‌.

ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో 'ని ప్రధాన పరీక్షా కేంద్రాలు: హైదరాబాద్‌, విజయవాడ.
ముఖ్యమైన తేదీలు:
ఆన్‌లైన్‌ దరఖాస్తులు ప్రారంభం: 01.02.2023.
ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 21.02.2023.
దరఖాస్తు సవరణ తేదీలు: 22.02.2023 నుంచి 28.02.2023 వరకు.
ప్రిలిమ్స్‌ పరీక్ష తేదీః 28.05.2023.

https://www.upsc.gov.in/

Click here for Notification

------------------------------------------------------------------------ For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html

ఏకలవ్య ఆదర్శ పాఠశాలల్లో 38,800 ఉద్యోగాలు | కేంద్ర ప్రభుత్వం ప్రకటన

దిల్లీ: దేశవ్యాప్తంగా ఏకలవ్య ఆదర్శ పాఠశాలల్లో భారీ సంఖ్యలో బోధన, బోధనేతర సిబ్బంది నియామకాలు చేపట్టనున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్‌ లోక్‌సభలో ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్‌ 2023-24లో ఈ విషయాన్ని వెల్లడించారు. ఏకలవ్య ఆదర్శ పాఠశాలల్లో 38,800 ఉపాధ్యాయ, సహాయక సిబ్బంది ఉద్యోగాలను భర్తీ చేస్తామని తెలిపారు. వచ్చే మూడేళ్లలో దేశంలోని 740 ఏకలవ్య మోడల్‌ రెసిడెన్సియల్‌ పాఠశాలల్లో 3.5లక్షల మంది ఆదివాసీ విద్యార్థులకు విద్యాబో, 'ధన అందించడమే లక్ష్యంగా ఈ భారీ రిక్రూట్‌మెంట్‌ చేపట్టనున్నట్టు వివరించారు.

ప్రస్తుతం కేంద్ర గిరిజన సంక్షేమ శాఖ వెబ్‌సైట్‌లో పేర్కొన్న వివరాల ప్రకారం దేశవ్యాప్తంగా 689 ఏకలవ్య పాఠశాలలు ఉన్నాయి. ఆదివాసీల సామాజిక, ఆర్థిక పరిస్థితిని మరింత మెరుగుపరిచే ఉద్దేశంతో కొత్త పథకాన్ని నిర్మలా సీతారామన్‌ తన బడ్జెట్‌ ప్రసంగంలో ప్రతిపాదించారు. రూ.15వేల కోట్లతో పీఎం-పీవీటీజీ డెవలప్‌మెంట్‌ మిషన్‌ను మూడేళ్లలో అమలు చేస్తామని తెలిపారు. సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన ఆదివాసీ కుటుంబాలు, సమూహాలకు కనీస సదుపాయాలైన ఇళ్ల నిర్మాణం, సురక్షితమైన తాగునీరు, మరుగుదొడ్లు, ఆరోగ్యం, విద్య, పౌష్టికాహారం, రోడ్లు, టెలిఫోన్‌ కనెక్టివిటీ వంటి సౌకర్యాలను కల్పించడమే తమ లక్ష్యమన్నారు. మరోవైపు, దేశంలో కొత్తగా మరో 157 కొత్త నర్సింగ్‌ కళాశాలలు ఏర్పాటు చేయనున్నట్టు నిర్మలా సీతారామన్‌ వెల్లడించారు.

------------------------------------------------------------------------ For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html

SSC MTS Jobs పదో తరగతి రాత పరీక్షతోనే... కేంద్ర ప్రభుత్వంలో 12,523 పోస్ట్‌లు... ఆన్‌లైన్‌ దరఖాస్తు తేదీలు: జనవరి 18 - ఫిబ్రవరి 17, 2023 ఆన్‌లైన్‌ దరఖాస్తు సవరణ అవకాశం: ఫిబ్రవరి 23, 24 తేదీలు

కేంద్ర ప్రభుత్వ కొలువు అందుకునే మరో అవకాశం! పదో తరగతి అర్హతతోనే... సుస్థిర భవిష్యత్తును సొంతం చేసుకునేందుకు మార్గం!
ప్రారంభంలోనే నెలకు రూ.18,000-రూ.56,900 పే స్కేల్‌తో వేతనం! వీటన్నింటికీ మార్గం స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌(ఎస్‌ఎస్‌సీ) తాజాగా విడుదల చేసిన మల్టీ టాస్కింగ్‌ స్టాఫ్‌ నియామక ప్రకటన! కేంద్ర ప్రభుత్వ పరిధిలోని పలు శాఖలు, విభాగాల్లో గ్రూప్‌-సి(నాన్‌-గెజిటెడ్‌) స్థాయిలో మొత్తం 12,523 మల్టీ టాస్కింగ్‌(నాన్‌-టెక్నికల్‌) సిబ్బంది నియామకాలకు ప్రక్రియ ప్రారంభించింది. పదోతరగతి అర్హతతోనే ఈ
పోస్ట్‌లకు పోటీ పడొచ్చు! ఈ నేపథ్యంలో... ఎస్‌ఎస్‌సీ విడుదల చేసిన మళ్టీ టాస్కింగ్‌ (నాన్‌-టెక్నికల్‌) స్టాఫ్‌ నోటిఫికేషన్‌ వివరాలు, అర్హతలు, ఎంపిక ప్రక్రియ, పరీక్ష విధానం, ప్రిపరేషన్‌ గైడెన్స్‌...

స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ పదో తరగతి అర్హతతోనే 12 వేలకు పైగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. బ్యాంక్‌ ఎగ్జామ్స్‌, ఇతర రిక్రూట్‌మెంట్‌ పరీక్షలకు పోటీ పడుతున్న వారు అదే ప్రిపరేషన్‌తో ఎస్‌ఎస్‌సీ ఎంటీఎస్‌ పోస్ట్‌లకు కూడా సన్నద్ధం కావొచ్చు.
పలు శాఖలు.. 12,523 పోస్ట్‌లు
మల్టీ టాస్కింగ్‌(నాన్‌-టెక్నికల్‌) స్టాఫ్‌ నియామక ప్రక్రియ ద్వారా కేంద్ర ప్రభుత్వ పరిధిలోని పలు శాఖలు, విభాగాలు, ప్రభుత్వ రంగ సంస్థలలో మొత్తం 12,523 పోస్ట్‌లను భర్తీ చేయనున్నారు. కేంద్ర ప్రభుత్వ శాఖల్లో గ్రూప్‌-సి(నాన్‌--గెజిటెడ్‌) హోదాలో 11,994, అదే విధంగా సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఇన్‌ డైరెక్ట్‌ ట్యాక్సెస్‌ అండ్‌ కస్టమ్స్‌(సీబీఐసీ), సెంట్రల్‌ బ్యూరో ఆఫ్‌ నార్కోటిక్స్‌లో నాన్‌-మినిస్టీరియల్‌ విభాగంలో 29 హవాల్దార్‌
పోస్ట్‌లు అందుబాటులో ఉన్నాయి.
అర్హతలు
* ఫిబ్రవరి 17, 2023 నాటికి పదో తరగతి ఉత్తీర్ణత ఉండాలి.
* వయసు: సీబీఎన్‌లో ఎంటీఎస్‌, హవాట్టార్‌ పోస్ట్‌లకు జనవరి 1, 2023 నాటికి 18-25 ఏళ్ల మధ్యలో ఉండాలి.
* సీబీఐసీలో హవాల్దార్‌, కొన్ని నిర్దేశిత శాఖలో ఎంటీఎస్‌ పోస్ట్‌లకు 18-27ఏళ్ల మధ్యలో ఉండాలి. రిజర్వేషన్‌ అభ్యర్థులకు వయో
సడలింపు ఉంటుంది.
* వేతన శ్రేణి: రూ.18,000- 56,900 (స్టూల వేతనం - రూ. 31,3209)
మూడు దశల ఎంపిక ప్రక్రియ
ఎస్‌ఎస్‌సీ ఎంటీఎస్‌ నియామక ప్రక్రియను మొత్తం మూడు దశలుగా చేపట్టనున్నారు. అవి.. రాత పరీక్ష, ఫిజికల్‌ ఎఫిషియన్సీ టెస్ట్‌, ఫిజికల్‌ స్టాండర్డ్‌ టెస్ట్‌. ఫిజికల్‌ స్టాండర్‌ టెస్ట్‌ను హవాల్దార్‌ పోస్ట్‌లకు మాత్రమే నిర్వహిస్తారు.

ప్రాంతీయ భాషల్లో రాత పరీక్ష
ఎస్‌ఎస్‌సీ తాజా నోటిఫికేషన్‌లో మరో ముఖ్యమైన అంశం... ఎంపిక ప్రక్రియలో తొలిదశ రాత పరీక్షను తెలుగుతోపాటు 13 ప్రాంతీయ భాషల్లో నిర్వహించనున్నారు.

రాత పరీక్షకు 270 మార్కులు

* ఎంపిక ప్రక్రియలో తొలి దశగా పేర్కొన్న రాత పరీక్షను రెండు సెషన్లలో మొత్తం 270 మార్కులకు నిర్వహిస్తారు.
౨ సెషన్‌-1: ఇందులో న్యూమరికల్‌ అండ్‌ మ్యాథమెటికల్‌ ఎబిలిటీ(20 ప్రశ్నలు-60 మార్కులు), రీజనింగ్‌ ఎబిలిటీ అండ్‌ ప్రాబ్లమ్‌ సాల్వింగ్‌(20 ప్రశ్నలు- 60 మార్కులు) విభాగాలుంటాయి.

సెషన్‌-2: ఈ సెషన్‌లో జనరల్‌ అవేర్‌నెస్‌(25 ప్రశ్నలు-75 మార్కులు), ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ అండ్‌ కాంప్రహెన్షన్‌(25 ప్రశ్నలు-75

మార్కులు) విభాగాల నుంచి ప్రశ్నలు అడుగుతారు.

* సెషన్‌-1లోని రెండు విభాగాల్లో ప్రతి ప్రశ్నకు రెండు మార్కులు చొప్పున, సెషన్‌-2లోని సట్జెక్ట్‌లలో ప్రతి సబ్జెక్ట్‌లో ప్రతి ప్రశ్నకు మూడు మార్కులు చొప్పున కేటాయించారు.

* ప్రతి సెషన్‌ వ్యవధి 45 నిమిషాలు.

* పరీక్ష పూర్తిగా ఆన్‌లైన్‌ విధానంలో కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌గా ఉంటుంది.

* సెషన్‌-2లో నెగెటివ్‌ మార్కింగ్‌ ఉంటుంది. ప్రతి తప్పు సమాధానానికి ఒక మార్క్‌ను నెగెటివ్‌ మార్క్‌గా నిర్దేశించారు. సెషన్‌-1లో

నెగెటివ్‌ మార్కింగ్‌ లేదు.

పీఈటీ/ పీఎన్‌టీ

ఎస్‌ఎస్‌సీ మల్టీ టాస్కింగ్‌ స్టాఫ్‌ నియామకాలకు సంబంధించి అన్ని శాఖలకు రాత పరీక్షలో ప్రతిభ ఆధారంగానే నియామకాలు ఖరారు చేస్తారు. సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఇన్‌డైరెక్ట్‌ ట్యాక్సెస్‌ అండ్‌ కస్టమ్స్‌, సెంట్రల్‌ బ్యూరో ఆఫ్‌ నార్కోటిక్స్‌ విభాగాల్లోని హవాల్దార్‌ పోస్ట్‌లకు మాత్రం రెండో దశలో ఫిజికల్‌ ఎఫిషియన్సీ టెస్ట్‌, తర్వాత ఫిజికల్‌ స్టాండర్డ్‌ టెస్ట్‌లు నిర్వహిస్తారు. వివరాలు...

ఫిజికల్‌ ఎఫిషియన్సీ టెస్ట్‌

* రాత పరీక్షలో చూపిన ప్రతిభ ఆధారంగా ఆయా కేటగిరీల వారీగా కటాఫ్‌ నిర్దేశించి మెరిట్‌ జాబితాలో నిలిచిన వారికి.. రెండో దశలో ఫిజికల్‌ ఎఫిషియన్సీ టెస్ట్‌ నిర్వహిస్తారు. ఈ టెస్ట్‌లో భాగంగా అభ్యర్థులకు వాకింగ్‌ టెస్ట్‌ ఉంటుంది.

* పురుష అభ్యర్థులు 1,600 మీటర్ల దూరాన్ని 15 నిమిషాల్లో నడవాలి.

* మహిళా అభ్యర్థులు ఒక కిలో మీటర్‌ దూరాన్ని 20 నిమిషాల్లో నడవాల్సి ఉంటుంది.

ఫిజికల్‌ స్టాండర్డ్‌ టెస్ట్‌
* ఈ టెస్ట్‌ను పలు పోస్ట్‌లకు మాత్రమే నిర్వహిస్తారు. అభ్యర్థులు నిర్దేశిత శారీరక ప్రమాణాలు కలిగుండాలి.
* పురుషులు 157.5 సెం.మీ ఎత్తు ఉండాలి. ఛాతి విస్తీర్ణం 81 సెం.మీ ఉండాలి. (శ్వాస పీల్చినప్పుడు అయిదు సెం.మీ. విస్తరించాలి).
* మహిళా అభ్యర్థులు 152 సెం.మీ ఎత్తు ఉండాలి. 48 కిలోల బరువుండాలి.

సెషన్‌-2నే కీలకం

తుది విజేతలను ఖరారు చేసే క్రమంలో సెషన్‌-2లో పొందిన మార్కులనే పరిగణనలోకి తీసుకుంటారు. అభ్యర్థులు కచ్చితంగా సెషన్‌-1లో
నిర్దేశిత మార్కులతో ఉత్తీర్ణత సాధిస్తేనే.. సెషన్‌-2 జవాబులను మూల్యాంకన చేస్తారు. హవాల్దార్‌ పోస్ట్‌లకు సంబంధించి రాత పరీక్షలో ప్రతిభ ఆధారంగా 1:5 నిష్పత్తిలో తదుపరి దశలు పీఈటీ, పీఎస్‌టీలకు ఎంపిక చేస్తారు.

రాత పరీక్షలో విజయానికి ఇలా
మళ్టీ టాస్కింగ్‌ స్టాఫ్‌(నాన్‌-టెక్నికల్‌) పోస్ట్‌లకు నిర్వహించనున్న రాత పరీక్షలో ఆయా సిలబస్‌ టాపిక్స్‌ను అనుసరించి ప్రణాళికాబద్దంగా ప్రిపరేషన్‌ సాగించాలి.

న్యూమరికల్‌ అండ్‌ మ్యాథమెటికల్‌ ఎబిలిటీ
సెషన్‌-1లో మొదటి విభాగంగా ఉండే ఈ సట్టెక్ట్‌లో రాణించాలంటే... ప్యూర్‌ మ్యాథ్స్‌తోపాటు అర్ధ గణిత అంశాలపై దృష్టి పెట్టాలి. డెసిమల్స్‌,

ప్రాక్షన్స్‌, నంబర్స్‌, పర్సంటేజెస్‌, రేషియోస్‌, ప్రపోర్షన్స్‌, స్క్వేర్‌ రూట్స్‌, యావరేజ్‌, ప్రాఫిట్‌ అండ్‌ లాస్‌, అల్జీబ్రా, లీనియర్‌ ఈక్వేషన్స్‌, ట్రయాంగిల్స్‌, సర్కిల్స్‌, టాంజెంట్స్‌, ట్రిగ్నోమెట్రీలపై పట్టు సాధించాలి.

రీజనింగ్‌ అండ్‌ ప్రాబ్లమ్‌ సాల్వింగ్‌

సెషన్‌-1లో రెండో విభాగంగా ఉండేఈ సబ్జెక్ట్‌లో.. మంచి మార్కుల కోసం. వెర్బల్‌, నాన్‌-వెర్చల్‌ రీజనింగ్‌ అంశాలపై పట్టు సాధించాలి. స్పేస్‌ విజువలైజేషన్‌, సిమిలారిటీన్‌ అండ్‌ డిఫరెన్సెస్‌, అనాలజీస్‌, ప్రాబ్లమ్‌ సాల్వింగ్‌ అనాలిసిస్‌, విజువల్‌ మెమొరీ, అబ్బర్వేషన్‌, క్లాసిఫికేషన్స్‌, నంబర్‌ సిరిస్‌, కోడింగ్‌-డీకోడింగ్‌, నంబర్‌ అనాలజీ, ఫిగరల్‌ అనాలజీ, వర్డ్‌ బిల్లింగ్‌, వెన్‌ డయాగ్రమ్స్‌ వంటి అంశాలపై దృష్టి పెట్టాలి.

జనరల్‌ అవేర్‌నెస్‌

సెషన్‌-2లో మొదటి సబ్జెక్ట్‌గా ఉండే జనరల్‌ అవేర్‌నెస్‌లో రాణించేందుకు... భారతదేశ చరిత్ర, జాగ్రఫీ, ఎకానమీ, పాలిటీ, రాజ్యాంగం, శాస్త్రీయ పరిశోధనలు వంటి అంశాలపై దృష్టి పెట్టాలి. అదే విధంగా ఇటీవల కాలంలో ప్రాధాన్యం సంతరించుకుంటున్న సమకాలీన అంశాలపై అవగాహన ఏర్పరచుకోవాలి.

ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌

సెషన్‌-2లో రెండో విభాగంలో అడిగే ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ అండ్‌ కాంప్రహెన్షన్‌లో రాణించేందుకు... బేసిక్‌ గ్రామర్‌పై అవగాహన పెంచుకోవాలి. అదే విధంగా యాంటానిమ్స్‌, సినానిమ్స్‌, మిస్‌-స్పెల్డ్‌ వర్డ్స్‌, ఇడియమ్స్‌, ప్రేజెస్‌, యాక్టివ్‌/ ప్యాసివ్‌ వాయిస్‌, డైరెక్ట్‌ అండ్‌ ఇన్‌డైరెక్ట్‌ స్పీచ్‌, వన్‌ వర్డ్‌ సబ్‌స్టిట్యూటషన్స్‌, ప్యాసేజ్‌ కాంప్రహెన్షన్‌లను ప్రాక్టీస్‌ చేయాలి. అదే విధంగా వన్‌ వర్డ్‌ సబ్‌స్టిట్యూషన్‌లపై పట్టు సాధించాలి. ఇందుకోసం పదో తరగతి స్థాయి ఇంగ్లిష్‌ పుస్తకాలతోపాటు... కాంపిటీటివ్‌ ఎగ్జామ్స్‌కు అందుబాటులో ఉండే ప్రామాణిక ఇంగ్లిష్‌ గ్రామర్‌ పుస్తకాలను అభ్యసనం చేయాలి.

ఇతర పరీక్షలతో అనుసంధానం

ఎస్‌ఎస్‌సీ ఎంటీఎస్‌ అభ్యర్థులు... ఇప్పటికే తాము ప్రిపరేషన్‌ సాగిస్తున్న ఇతర పరీక్షలతో ఈ పరీక్ష ప్రిపరేషన్‌ను అనుసంధానం చేసుకుంటూ చదవితే ఒకే సమయంలో పలు పరీక్షలకు సన్నద్ధత లభిస్తుంది. ఎస్‌ఎస్‌సీ ఎంటీఎస్‌, సీహెచ్‌ఎస్‌ఎల్‌ ప్రీవియస్‌ కొశ్చన్‌ పేపర్స్‌ను ప్రాక్టీస్‌ చేయడం ద్వారా అన్ని అంశాల్లో సన్నద్ధత లభిస్తుంది. అంతేకాకుండా ఎస్‌ఎస్‌సీ పరీక్షల్లో అడిగే ప్రశ్నల శైలిపైనా అవగాహన ఏర్పడుతుంది.
ఫలితంగా పరీక్షలో మరింత మెరుగ్గా రాణించేందుకు ఆస్కారం లభిస్తుంది.

ముఖ్య సమాచారం

* దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

౨ ఆన్‌లైన్‌ దరఖాస్తు తేదీలు: జనవరి 18 - ఫిబ్రవరి 17, 2023

౨ ఆన్‌లైన్‌ దరఖాస్తు సవరణ అవకాశం: ఫిబ్రవరి 23, 24 తేదీలు

* రాత పరీక్ష తేదీ:ఏప్రిల్‌లో నిర్వహించే అవకాశం

౨ తెలుగు రాష్ట్రాల్లో రాత పరీక్ష కేంద్రాలు: చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్‌, కరీంనగర్‌, వరంగల్‌.

ఆన్‌లైన్‌ దరఖాస్తు వెబ్‌సైట్‌: ssc.nic.in