హ్యాపీమైండ్
1. సైకాలజీ (మార్కెటింగ్)
ఫిజిక్స్ కంటెంట్ రైటింగ్
ఆర్కిటెక్చర్
డిజిటల్ మార్కెటింగ్ (మెమె అండ్ కరౌసెల్ మేకింగ్)
గ్రాఫిక్ డిజైన్
జనరల్ మేనేజ్‌మెంట్
యూఐ/యూఎక్స్ డిజైన్
టాలెంట్ అక్విజిషన్
అప్లికేషన్‌ల కోసం సంప్రదించండి GEMINI ఇంటర్నెట్, D L రోడ్, హిందూపురం | ఫోన్ 9640006015 | పని చేయు వేళలు మధ్యాహ్నం 3.00 గంటల నుండి | ప్రతి ఆదివారం సెలవు | విద్యా ఉద్యోగ అప్లికేషన్లకు 200/- రూపాయలు ఫీజు | Phone 9640006015 | Working hours from 3.00 pm | Every Sunday off | Fee Rs. 200/- for educational & job applications
ఒడిశా భువనేశ్వర్‌లోని ఒడిశా బయోడైవర్సిటీ బోర్డు.. తాత్కాలిక ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వాక్-ఇన్
తితిదేలో సివిల్ అసిస్టెంట్ సర్జన్‌లు
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)- ఒప్పంద ప్రాతిపదికన తితిదే ఆసుపత్రుల్లో 8 సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
ఇంటర్వ్యూ తేదీ: 29-11-2023. వేదిక: ఎస్‌వీఈటీఏ బిల్డింగ్, తిరుపతి.
వెబ్సైట్: https://www.tirumala.org/
న్యూఢిల్లీలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్(ఐఐఎఫ్‌టీ)–ఆన్‌లైన్ సర్టిఫికెట్ ప్రోగ్రామ్ ఆన్ ఫిన్‌టెక్స్ ఇన్ ఇంటర్నేషనల్ బిజినెస్ ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది. ఇది రెండు నెలల వ్యవధి గల బ్లెండెడ్ ప్రోగ్రామ్. ఇందులో 4 లైవ్ ఇంటరాక్టివ్ సెషన్స్(6 గంటలు), 14 రికార్డెడ్ సెషన్స్(14 గంటలు), కేస్ స్టడీ అనాలిసిస్, అసైన్‌మెంట్స్ ఉంటాయి. ఈ ప్రోగ్రామ్‌నకు 2 క్రెడిట్లు నిర్దేశించారు. మిడిల్/సీనియర్ లెవెల్ మేనేజ్‌మెంట్ ఎగ్జిక్యూటివ్‌లు; ఆంత్రప్రెన్యూర్స్; ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్రొఫెషనల్స్; వెంచర్ క్యాపిటల్ ప్రొఫెషనల్స్‌కు ఈ ప్రోగ్రామ్ ఉపయోగకరంగా ఉంటుంది.
ఐఐఎఫ్‌టీలో
ఆన్‌లైన్ సర్టిఫికెట్ ప్రోగ్రామ్
ప్రోగ్రామ్‌లోని అంశాలు: ఫిన్‌టెక్ ఇన్నోవేషన్స్ అండ్ స్ట్రాటజీ, ఆపర్చూనిటీస్ ఇన్ ఫిన్‌టెక్ టెక్నాలజీస్, డీప్–డ్రైవ్ ఆన్ ఫిన్‌టెక్ కేసెస్ అండ్ రెగ్యులేషన్స్
ముఖ్య సమాచారం
• ప్రోగ్రామ్ ఫీజు: రూ.12,000
• ప్రోగ్రామ్ ఫీజు చెల్లించేందుకు చివరి తేదీ: డిసెంబరు 13
• ప్రోగ్రామ్ ప్రారంభం: డిసెంబరు 16 నుంచి
నూతన కళాశాలలు–సీట్లు
• ఆదినారాయణ కాలేజ్ ఆఫ్ నర్సింగ్, గవరపాలెం, అనకాపల్లి, విశాఖపట్నం – 30 సీట్లు
• కేర్ వాల్తేర్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్, విశాఖపట్నం – 24 సీట్లు
• జేఎంజే కాలేజ్ ఆఫ్ నర్సింగ్, కర్నూలు – 36 సీట్లు
• ప్రేమ్‌సాగరి కాలేజ్ ఆఫ్ నర్సింగ్, విశాఖపట్నం – 30 సీట్లు
• ఎస్‌ఏవీఈ కాలేజ్ ఆఫ్ నర్సింగ్, తిరుపతి – 30 సీట్లు
• శ్రీ రామ ఆదిత్య కాలేజ్ ఆఫ్ నర్సింగ్, రామచంద్రాపురం, తూర్పుగోదావరి జిల్లా – 36 సీట్లు
• శ్రీ విజ్ఞాన్ నర్సింగ్ అకాడమీ కాలేజ్, కదిరి, అనంతపురం – 24 సీట్లు
• శృతి కాలేజ్ ఆఫ్ బీఎస్సీ నర్సింగ్, గుంటూరు – 30 సీట్లు
• వాగ్దేవి కాలేజ్ ఆఫ్ నర్సింగ్, జగ్గయ్యపేట, కృష్ణా జిల్లా – 30 సీట్లు
అర్హత: ఏపీఈఏపీసెట్ 2023 ర్యాంక్ ఆధారంగా అడ్మిషన్స్ ఇస్తారు. ఇప్పటి వరకూ నిర్వహించిన కౌన్సెలింగ్‌లలో వెబ్ ఆప్షన్స్ ఇవ్వని వారు, ఏ కళాశాలలో కూడా సీటు రాని వారు, సీటు వచ్చినప్పటికీ కాలేజ్‌లో జాయిన్ కానివారు/కాలేజ్ మారాలనుకునేవారు ఈ కౌన్సెలింగ్‌లో పాల్గొనవచ్చు.
• వెబ్ ఆప్షన్స్‌కు చివరి తేదీ: నవంబరు 23న సాయంత్రం 4 గంటల వరకు
• వెబ్ ఆప్షన్స్ లింక్:
• వెబ్సైట్: drysruhs.edu.in
-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మె...