ESIC హైదరాబాద్ నుండి వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్: ఎంప్లాయిస్  స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ తెలంగాణ నుండి వివిధ ఉద్యోగాల భర్తీకి  నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ లోని  అర్హులైన అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు మరియు ఈ  పోస్టులకు సెలెక్ట్ అయిన అభ్యర్థులకు తెలంగాణలో పోస్టింగ్ ఇవ్వడం  జరుగుతుంది. ESIC Hyderabad Jobs Recruitment 2020 ముఖ్యమైన తేదీలు: అప్లికేషన్ దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ 21 ఆగస్టు 2020 పోస్టుల సంఖ్య: వివిధ కోర్టులలో మొత్తం 13 అడ్వకేట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది అర్హతలు: ఈ  పోస్టులకు దరఖాస్తు చేసుకునే అడ్వకేట్స్ తప్పనిసరిగా బార్ కౌన్సిల్ లో  రిజిస్టర్ అయి ఉండాలి మరియు అభ్యర్థులకు ESI యాక్ట్ లేదా ఇతర యాక్ట్  ల పై  అవగాహన కలిగి ఉండాలి జీతం: పోస్ట్ ను బట్టి 25000 వరకు జీతం ఇవ్వడం జరుగుతుంది దరఖాస్తు చేసుకునే విధానం: ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పైన ఇవ్వబడిన తేదీలోపు  క్రింద ఇవ్వబడిన చిరునామాకు తమ దరఖాస్తులు పంపవలసి ఉంటుంది చిరునామా: Additional commissioner and additional d...
అప్లికేషన్ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్, D L రోడ్, హిందూపురం | ఫోన్ 9640006015 | పని చేయు వేళలు మధ్యాహ్నం 3.00 గంటల నుండి | ప్రతి ఆదివారం సెలవు | విద్యా ఉద్యోగ అప్లికేషన్లకు 200/- రూపాయలు ఫీజు | Phone 9640006015 | Working hours from 3.00 pm | Every Sunday off | Fee Rs. 200/- for educational & job applications