14, నవంబర్ 2023, మంగళవారం

స్విమ్స్ యూనివర్శిటీ నందు నర్సింగ్ కాలేజ్. స్విమ్స్ ప్రాంగణము తిరుపతి నందు ఈ క్రింద తెలిపిన కోర్సులందు మిగిలిన ఖాళీలు భర్తీ చేయుటకు కౌన్సిలింగ్ జరుపబడును.

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి |-
బి.యస్సీ (నర్సింగ్), బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరఫీ, బీ.ఎస్సీ  అలైడ్ హెల్త్ సైన్స్స్ (పారా మెడికల్) కోర్సుల 4వ విడత మరియు ఫైనల్ ఆఫ్ లైన్ విధానం ద్వారా కౌన్సిలింగ్

స్విమ్స్ యూనివర్శిటీ  నందు 17.11.2023వ తేదీ ఉదయం 9.00 గం||లకు నర్సింగ్ కాలేజ్. స్విమ్స్ ప్రాంగణము తిరుపతి నందు ఈ క్రింద తెలిపిన కోర్సులందు మిగిలిన ఖాళీలు భర్తీ చేయుటకు కౌన్సిలింగ్ జరుపబడును.


ఖాళీల వివరములు:

1. బి.యస్సీ నర్సింగ్ -32 సీట్లు

2. బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరఫీ: 11 సీట్లు

3. బి.యస్సీ అలైడ్ హెల్త్ సైన్సెస్ (పారా మెడికల్) 28 సీట్లు,

అభ్యర్థులు అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్లు మరియు పూర్తి ఫీజుతో హాజరు కాగలరు. ఇంతకు మునుపు దరఖాస్తు చేసుకున్న వారికి మాత్రమే 4వ విడత కౌన్సిలింగ్ జరుపబడును.
 కౌన్సిలింగ్ కు ఇంతకు మునుపు దరఖాస్తు చేయని వారు అర్హులు కాదు. ర్యాంక్ మెరిట్ మరియు రూల్ ఆఫ్ రిజర్వేషన్ కు లోబడి సీట్లు భర్తీ చేయబడును.

మరిన్ని వివరాలకు మరియు ర్యాంకు ప్రకారం కేటాయించబడిన సమయ
 వివరాల కొరకు: స్విమ్స్ వెబ్ సైట్ (https://svimstpt.ap.nic.in) ను తప్పక సందర్శించగలరు.--------- స్విమ్స్ రిజిస్ట్రార్





 - | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం మీ స్వంత ATM జెమిని ఇంటర్నెట్‌తో జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి, DL రోడ్, హిందూపూర్ | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html

కామెంట్‌లు లేవు: