Mphasis: ఎంఫేసిస్లో ట్రైనీ ట్రాన్సాక్షన్ ప్రాసెసింగ్ ఎగ్జిక్యూటివ్/ ఆఫీసర్
ఎంఫాసిస్ కంపెనీ.. ట్రైనీ ట్రాన్సాక్షన్ ప్రాసెసింగ్ ఎగ్జిక్యూటివ్/ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు..
ట్రైనీ ట్రాన్సాక్షన్ ప్రాసెసింగ్ ఎగ్జిక్యూటివ్/ ఆఫీసర్
అర్హత: బీకాం, బీబీఏ, బీబీఎం ఉత్తీర్ణత. 0-1 ఏళ్ల పని అనుభవం. ఎమ్ఎస్ ఆఫీస్, ఎక్స్‌ఎల్, వర్డ్, పవర్ పాయింట్, ఎక్సెల్ మాక్రో ఈ మెయిల్ డ్రాఫ్టింగ్ తదితరాల్లో నైపుణ్యాలు ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
జాజ్ లొకేషన్: పుణె.
Flipkart: ఫ్లిప్‌కార్ట్‌లో కంట్రోలర్షిప్ ఫైనాన్స్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు
ఫ్లిప్‌కార్ట్ కంపెనీ... కంట్రోలర్‌షిప్ ఫైనాన్స్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టు వివరాలు:
కంట్రోలర్‌షిప్ ఫైనాన్స్ ఎగ్జిక్యూటివ్
అర్హత: చార్టర్డ్ అకౌంటెంట్ ఉత్తీర్ణత. పవర్ బీఐ, ఆల్టెరిక్స్, క్విక్‌వ్యూ, పవర్ క్వెరీ, ఎస్‌క్యూఎల్ క్వెరీస్, డ్యాష్‌బోర్డ్ నైపుణ్యాలతో పాటు అకౌంటింగ్ పరిజ్ఞానం ఉండాలి.
జాబ్ లొకేషన్: బెంగళూరు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
Important Links
Posted Date: 14-11-2023
Deloitte: డెలాయిట్‌లో అసోసియేట్ అనలిస్ట్ పోస్టులు
డెలాయిట్ కంపెనీ.. అసోసియేట్ అనలిస్ట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్ట్ వివరాలు:
* అసోసియేట్ అనలిస్ట్
అర్హత: బీకాం డిగ్రీ, సాప్, ఇతర ఫైనాన్స్ అప్లికేషన్స్‌పై అవగాహన. మైక్రోసాఫ్ట్ ఆఫీస్‌పై పరిజ్ఞానం.
పని అనుభవం: 0 - 2 సంవత్సరాలు
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా
జాబ్ లొకేషన్: హైదరాబాద్
Important Links
Posted Date: 13-11-2023
TATA: టాటా కమ్యూనికేషన్స్‌లో ఇంజినీర్ ఖాళీలు
టాటా కమ్యూనికేషన్స్.. ఇంజినీర్ (ప్లాట్‌ఫామ్ ప్లానింగ్ డిజైన్) ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
ఖాళీల వివరాలు:
*ఇంజినీర్- ప్లాట్‌ఫామ్ ప్లానింగ్ అండ్ డిజైన్
అర్హత: బీటెక్ (ఎలక్ట్రానిక్స్, టెలికమ్యూనికేషన్స్)తో పాటు 0-4 ఏళ్ల పని అనుభవం. టెలికమ్యూనికేషన్స్ సిస్టమ్స్, మేనేజ్‌మెంట్ సిస్టమ్స్, ఐపీ డేటా తదితరాల్లో పరిజ్ఞానం ఉండాలి.
జాబ్ లొకేషన్: చెన్నై.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
Siemens: సిమెన్స్‌లో సిస్టమ్ ఇంజినీర్ ఖాళీలు
సిమెన్స్ కంపెనీ- సిస్టమ్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి ఫ్రెషర్స్ నుంచి దరఖాస్తులు కోరుతోంది.
ఖాళీల వివరాలు:
సిస్టమ్ ఇంజినీర్ (ఫ్రెషర్స్)
అర్హత: డిప్లొమా, బీటెక్, ఎంటెక్ (ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్) ఉత్తీర్ణతతో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం (ఎక్సెల్, వర్డ్, పవర్ పాయింట్) తదితరాల్లో నైపుణ్యం కలిగి ఉండాలి.
జాబ్ లొకేషన్: గురుగ్రామ్.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా
Moodys: మూడీస్‌లో డేటా అసోసియేట్ పోస్టులు
మూడీస్ కంపెనీ డేటా అసోసియేట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్ట్ వివరాలు:
* డేటా అసోసియేట్
అర్హత: బిజినెస్/ ఫైనాన్స్ మేనేజ్‌మెంట్‌లో బ్యాచిలర్ డిగ్రీ. బిజినెస్, పైనాన్షియల్ డేటా, ఎక్సెల్ బేస్‌డ్ ప్రొసెస్‌లో 0-2 ఏళ్ల పని అనుభవంతో పాటు ఇతర నైపుణ్యాలు. పైనాన్షియల్ స్టేట్‌మెంట్, టర్మ్‌లలో పరిజ్ఞానం ఉండాలి.
జాబ్ లొకేషన్: బెంగళూరు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
Infosys: ఇన్ఫోసిస్‌లో ప్రాసెస్ ట్రైనీ పోస్టులు
ఇన్ఫోసిస్ కంపెనీ.. ప్రాసెస్ ట్రైనీ పోస్టుల భర్తీకి దరఖాస్తు కోరుతోంది.
ఖాళీల వివరాలు..
* ప్రాసెస్ ట్రైనీ
అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు ఎంఎస్ ఆఫీస్ పరిజ్ఞానం, కమ్యూనికేషన్ నైపుణ్యాలు కలిగి ఉండాలి.
జాబ్ లొకేషన్: చెన్నై.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
Important Links
Posted Date: 10-11-2023
Private Jobs for Fresher
Company Name ఎంఫేసిస్ |
Job Role Mphasis:
ఎంఫేసిస్లో
ట్రైనీ ట్రాన్సాక్షన్ ప్రాసెసింగ్ ఎగ్జిక్యూటివ్/ ఆఫీసర్ |
Eligibility బీకాం, బీబీఏ, బీబీఎమ్ |
Last date 25-11-2023 |
ఫ్లిప్కార్ట్ |
Flipkart:
ఫ్లిప్కార్ట్లో
కంట్రోలర్షిప్
ఫైనాన్స్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు |
సీఏ |
22-11-2023 |
డెలాయిట్ |
Deloitte:
డెలాయిట్లో
అసోసియేట్ అనలిస్ట్ పోస్టులు |
డిగ్రీ |
23-11-2023 |
టాటా కమ్యూనికేషన్స్ |
TATA:
టాటా
కమ్యూనికేషన్స్‌లో
ఇంజినీర్ ఖాళీలు |
బీటెక్ |
15-11-2023 |
సిమెన్స్ |
Siemens:
సిమెన్స్లో
సిస్టమ్ ఇంజినీర్ ఖాళీలు |
బీటెక్, ఎంటెక్, డిప్లొమా |
22-11-2023 |
మూడీస్ |
Moodys:
మూడీస్లో
డేటా
అసోసియేట్ పోస్టులు |
డిగ్రీ |
22-11-2023 |
ఇన్ఫోసిస్ |
Infosys:
ఇన్ఫోసిస్లో
ప్రాసెస్ ట్రైనీ పోస్టులు |
డిగ్రీ |
22-11-2023 |
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి