Alerts

--------

9, డిసెంబర్ 2020, బుధవారం

🕉 *డిసెంబ‌రు 15 నుండి శ్రీ‌నివాసం, మాధ‌వంలో గ‌దుల కేటాయింపు*


🙏  *ఓం నమోవేంకటేశాయ*  🙏


        ➖〰️〰️〰️〰️〰️〰️➖
🟢 TTD News™ తిరుమల‌:        
       శ్రీ‌వారి ద‌ర్శ‌నార్థం వ‌చ్చే భ‌క్తుల సౌక‌ర్యార్థం
తిరుప‌తిలోని శ్రీ‌నివాసం,
మాధ‌వం వ‌స‌తి స‌ముదాయాల్లో ని గ‌దుల‌ను డిసెంబరు 15వ తేదీ నుండి భ‌క్తుల‌కు కేటాయిస్తారు.

👉 ఈ స‌ముదాయాల్లోని గ‌దులు ఆన్‌లైన్‌లో మాత్ర‌మే అందుబాటులో ఉంటాయి.
 ఇందుకోసం డిసెంబ‌రు 10వ తేదీ నుండి ఆన్‌లైన్‌లో గ‌దుల‌ను బుక్ చేసుకునే సౌక‌ర్యం క‌ల్పించారు.
www.tirupatibalaji.ap.gov.in ఈ వెబ్‌సైట్ ద్వారా భ‌క్తులు గ‌దుల‌ను బుక్ చేసుకోవ‌చ్చు.

🟢 కవిడ్‌-19 నేప‌థ్యంలో శ్రీ‌నివాసం, మాధ‌వం వ‌స‌తి స‌ముదాయాల‌ను కొంత కాలం పాటు క్వారంటైన్ కేంద్రాలుగా వినియోగించారు.
 కేసులు త‌గ్గ‌డంతో క్వారంటైన్ కేంద్రాల‌ను ఎత్తేశారు. గ‌దుల‌ను ద‌శ‌ల‌వారీగా పూర్తిగా శానిటైజ్ చేసి భ‌క్తుల‌కు కేటాయించేందుకు సిద్ధం చేశారు.
 *Dept.Of PRO TTD.*

TTD N E W S


🙏  *ఓం నమోవేంకటేశాయ*  🙏

🕉  *డిసెంబ‌రు 15 నుండి శ్రీ‌నివాసం, మాధ‌వంలో గ‌దుల కేటాయింపు*
        ➖〰️〰️〰️〰️〰️〰️➖
🟢 TTD News™ తిరుమల‌:        
       శ్రీ‌వారి ద‌ర్శ‌నార్థం వ‌చ్చే భ‌క్తుల సౌక‌ర్యార్థం
తిరుప‌తిలోని శ్రీ‌నివాసం,
మాధ‌వం వ‌స‌తి స‌ముదాయాల్లో ని గ‌దుల‌ను డిసెంబరు 15వ తేదీ నుండి భ‌క్తుల‌కు కేటాయిస్తారు.

👉 ఈ స‌ముదాయాల్లోని గ‌దులు ఆన్‌లైన్‌లో మాత్ర‌మే అందుబాటులో ఉంటాయి.
 ఇందుకోసం డిసెంబ‌రు 10వ తేదీ నుండి ఆన్‌లైన్‌లో గ‌దుల‌ను బుక్ చేసుకునే సౌక‌ర్యం క‌ల్పించారు.
www.tirupatibalaji.ap.gov.in ఈ వెబ్‌సైట్ ద్వారా భ‌క్తులు గ‌దుల‌ను బుక్ చేసుకోవ‌చ్చు.

🟢 కవిడ్‌-19 నేప‌థ్యంలో శ్రీ‌నివాసం, మాధ‌వం వ‌స‌తి స‌ముదాయాల‌ను కొంత కాలం పాటు క్వారంటైన్ కేంద్రాలుగా వినియోగించారు.
 కేసులు త‌గ్గ‌డంతో క్వారంటైన్ కేంద్రాల‌ను ఎత్తేశారు. గ‌దుల‌ను ద‌శ‌ల‌వారీగా పూర్తిగా శానిటైజ్ చేసి భ‌క్తుల‌కు కేటాయించేందుకు సిద్ధం చేశారు.
 *Dept.Of PRO TTD.*
https://t.me/ttdnews  
TTD News™ ఇప్పుడు *facebook గ్రూప్* లో కూడా పొందవచ్చు.
    👇👇👇
https://www.facebook.com/groups/984098701930156/

T T D NEWS


🙏  *ఓం నమోవేంకటేశాయ*  🙏
🕉  *క‌పిల‌తీర్థంలో ఉమా స‌హిత శంక‌ర వ్ర‌తం*
        ➖〰️〰️〰️〰️〰️〰️➖
🟢 TTD News™ తిరుమల‌:  కార్తీక మాస దీక్ష‌ల్లో భాగంగా మంగ‌ళ‌‌వారం తిరుప‌తిలోని శ్రీ క‌పిలేశ్వ‌రాల‌య ప్రాంగ‌ణంలో ఉమా స‌హిత శంక‌ర వ్ర‌తం శాస్త్రోక్తంగా జరిగింది. ఉద‌యం 8.30 నుండి 9.30 గంట‌ల వ‌ర‌కు జ‌రిగిన ఈ కార్య‌క్ర‌మాన్ని శ్రీ వేంక‌టేశ్వ‌ర భ‌క్తి ఛాన‌ల్ ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం చేసింది.

👉ఈ సంద‌ర్భంగా పండితులు శ్రీ ప‌వ‌న కుమార శ‌ర్మ వ్ర‌తం విశిష్ట‌త‌ను తెలియ‌జేశారు. లోక క‌ల్యాణాన్ని కాంక్షిస్తూ, భ‌క్తులంద‌రూ క్షేమంగా ఉండాల‌ని స్వామివారిని ప్రార్థిస్తూ టిటిడి హోమాలు, వ్ర‌తాలు నిర్వ‌హిస్తోంద‌న్నారు. ఉమా స‌హిత శంక‌ర వ్ర‌తం ఆచ‌రించ‌డం వ‌ల్ల వ్యాధులు ద‌రి చేర‌కుండా ప‌ర‌మేశ్వ‌రుడు ర‌క్షిస్తార‌ని చెప్పారు. కుటుంబంలోని పెద్ద‌లు, శిశువులు, తల్లిదండ్రులు, యువ‌కులు ఆరోగ్య‌క‌రంగా ఉంటార‌ని వివ‌రించారు.

ముందుగా పార్వతి పరమేశ్వరుల చిత్రపటానికి ప్రత్యేక పూజలు చేశారు. సంక‌ల్పంతో పూజ‌ను ప్రారంభించి నైవేద్యం, హార‌తి స‌మ‌ర్పించారు. అనంత‌రం క్షమా ప్రార్థ‌న‌, మంగ‌ళంతో ఈ పూజ ముగిసింది.
 *Dept.Of PRO TTD.*

TTD NEWS


🙏  *ఓం నమోవేంకటేశాయ*  🙏

🕉  *శాస్త్రోక్తంగా శ్రీ వ‌రాహ‌స్వామివారి ఆలయ బాలాలయ మహాసంప్రోక్షణ కార్య‌క్ర‌మాలు*
        ➖〰️〰️〰️〰️〰️〰️➖
🟢 TTD News™ తిరుమల‌:          
      తిరుమల శ్రీ వ‌రాహ‌స్వామి వారి ఆలయంలో బాలాలయ మహాసంప్రోక్షణలో భాగంగా మూడ‌వ రోజైన మంగ‌ళ‌‌వారం  శాస్త్రోక్తంగా వైదిక కార్యక్రమాలలో నిర్వ‌హించారు.

👉 ఇందులో భాగంగా శ్రీ వ‌రాహ‌స్వామివారి ఆలయంలో ఏర్పాటు చేసిన యాగ‌శాల‌లో హోమగుండాల‌ను వెలిగించి.....
◆ పుణ్యాహవచనం,
◆ విష్వక్సేనారాధన,
◆ కుంభారాధ‌న‌,
◆ పంచగవ్యారాధన నిర్వ‌హించారు. త‌రువాత  
◆ స‌ర్వ‌దైవ‌శ్చ‌‌హోమం,
◆ ప‌ర‌మాత్మిక హోమం,
◆ శాంతి హోమాలు జ‌రిగాయి.

కాగా, మంగ‌ళ‌‌వారంనాడు ఉదయం బాల‌ల‌యంలో ఉండే స్వామివారి దారు బింబ‌మున‌కు,  ఎదురు ఆంజ‌నేయ‌స్వామివారికి, విష్వక్సేనులవారికి, భాష్య‌కారులవారికి‌, విమాన గోపురం న‌మూనాకు పంచ‌గ‌వ్యాధివాసం, క్షీరాధివాసం, జ‌లాధివాసం, న‌వ‌క‌ల‌శ స్న‌ప‌నం నిర్వ‌హించారు.

👉ఈ కార్య‌క్ర‌మంలో కంక‌ణ‌బ‌ట్టార్ శ్రీ వేణుగోపాల దీక్షితులు, వైఖానస ఆగ‌మ స‌ల‌హాదారులు శ్రీ మోహ‌న రంగాచార్యులు, శ్రీ ఎన్ఎకె.సుంద‌ర‌వ‌ర‌ద‌చార్యులు, శ్రీ ఎపి అనంతశ‌య‌న దీక్షితులు, ఆల‌య ప్ర‌ధాన అర్చ‌కులు శ్రీ గోవింద‌రాజ దీక్షితులు, శ్రీ కృష్ణ‌శేషాచ‌ల దీక్షితులు, ఆల‌య డెప్యూటీ ఈవో శ్రీ హ‌రీంద్ర‌నాథ్‌, రుత్వికులు, అధికారులు పాల్గొన్నారు.
 *Dept.Of PRO TTD.*

TTD News

🙏  *ఓం నమోవేంకటేశాయ*  🙏

🕉  *డిసెంబ‌రు 11న శ్రీ‌నివాస‌మంగాపురంలో కార్తీక వ‌న‌భోజ‌నం*
        ➖〰️〰️〰️〰️〰️〰️➖
🟢 TTD News™ తిరుమల‌:
 టిటిడికి అనుబంధంగా ఉన్న శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో
 డిసెంబ‌రు 11న శుక్ర‌వారం కార్తీక వనభోజన కార్యక్రమం జరుగనుంది.
 కోవిడ్‌-19 నిబంధ‌న‌ల నేప‌థ్యంలో ఈ ఉత్స‌వాన్ని ఆల‌యంలో ఏకాంతంగా నిర్వ‌హిస్తారు.

👉 ఈ ఉత్స‌వం కార‌ణంగా కల్యాణోత్సవం ఆర్జిత సేవ ర‌ద్ద‌యింది. పవిత్రమైన కార్తీక మాసంలో ద్వాద‌శి నాడు ఇక్క‌డ వనభోజన కార్యక్రమం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.

👉 ఇందులో భాగంగా శ్రీ‌దేవి, భూదేవి స‌మేత శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఉత్సవమూర్తులను ఆల‌యంలోని క‌ల్యాణ మండ‌పానికి వేంచేపు చేస్తారు. ఉదయం 10 నుంచి 11 గంటల వరకు స్నపనతిరుమంజనం వేడుకగా నిర్వహిస్తారు.

👉ఈ సందర్భంగా పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు తదితర సుగంధ ద్రవ్యాలతో విశేషంగా అభిషేకం చేస్తారు. ఆ తరువాత అలంకారం, వ‌న‌భోజ‌నం, అన్న‌మాచార్య ప్రాజెక్టు క‌ళాకారులు భ‌క్తి సంగీత కార్య‌క్ర‌మం నిర్వహిస్తారు.
 *Dept.Of PRO TTD.*

ఎస్ఎస్బీలో 12 అసిస్టెంట్ కమాండెంట్ పోస్టులు.. చివరి తేది డిసెంబర్ 27

 

భారత ప్రభుత్వ హోం మంత్రిత్వ శాఖకు చెందిన న్యూఢిల్లీలోని సశస్త్ర సీమా బల్(ఎస్ఎస్బీ)... పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Jobs Imagesవివరాలు:
పోస్టుల వివరాలు: అసిస్టెంట్ కమాండెంట్
మొత్తం పోస్టుల సంఖ్య: 12
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజనీరింగ్ డిగ్రీ/ఎమ్మెస్సీ ఉత్తీర్ణత, ఎన్‌సీసీ బీ/సీ సర్టిఫికెట్ ఉండాలి.
వయసు: 35 ఏళ్లు మించకూడదు.

ఎంపిక విధానం: రాత పరీక్ష, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక జరుగుతుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులకు చివరి తేది: డిసెంబర్ 27, 2020.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి: http://www.ssbrectt.gov.in

ఐఏఆర్ఐ-న్యూఢిల్లీలో వివిధ ఖాళీలు.. చివరి తేది డిసెంబర్ 15

న్యూఢిల్లీలోని భారత ప్రభుత్వ సంస్థ అయిన ఐకార్ ఆధ్వర్యంలోని ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్(ఐఏఆర్ఐ)... ఒప్పంద ప్రాతిపదికన పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Jobs Imagesవివరాలు:
మొత్తం పోస్టుల సంఖ్య: 06
పోస్టుల వివరాలు:
సీనియర్ రీసెర్చ్ ఫెలో-04, యంగ్ ప్రొఫెషనల్-02.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో ఎంఎస్సీ/ ఎంసీఏ/ ఎంఈ/ ఎంటెక్, మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక జరుగుతుంది.

దరఖాస్తు విధానం: ఈమెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఈమెయిల్: sureshcescra@gmail.com

దరఖాస్తులకు చివరితేది: డిసెంబర్ 15, 2020.

ఇంటర్వ్యూల తేది: డిసెంబర్ 20, 2020.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి: https://www.iari.res.in

Recent

Reasoning Book for SI Constable SSC CGL CPO CHSL MTS Banking Railway Telugu

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మె...