భారత ప్రభుత్వ హోం మంత్రిత్వ శాఖకు చెందిన న్యూఢిల్లీలోని సశస్త్ర సీమా బల్(ఎస్ఎస్బీ)... పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

పోస్టుల వివరాలు: అసిస్టెంట్ కమాండెంట్
మొత్తం పోస్టుల సంఖ్య: 12
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజనీరింగ్ డిగ్రీ/ఎమ్మెస్సీ ఉత్తీర్ణత, ఎన్‌సీసీ బీ/సీ సర్టిఫికెట్ ఉండాలి.
వయసు: 35 ఏళ్లు మించకూడదు.
ఎంపిక విధానం: రాత పరీక్ష, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక జరుగుతుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులకు చివరి తేది: డిసెంబర్ 27, 2020.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి: http://www.ssbrectt.gov.in
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి