న్యూఢిల్లీలోని
భారత ప్రభుత్వ సంస్థ అయిన ఐకార్ ఆధ్వర్యంలోని ఇండియన్ అగ్రికల్చరల్
రీసెర్చ్ ఇన్స్టిట్యూట్(ఐఏఆర్ఐ)... ఒప్పంద ప్రాతిపదికన పోస్టుల భర్తీకి
దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 06
పోస్టుల వివరాలు: సీనియర్ రీసెర్చ్ ఫెలో-04, యంగ్ ప్రొఫెషనల్-02.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో ఎంఎస్సీ/ ఎంసీఏ/ ఎంఈ/ ఎంటెక్, మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక జరుగుతుంది.
దరఖాస్తు విధానం: ఈమెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఈమెయిల్: sureshcescra@gmail.com
దరఖాస్తులకు చివరితేది: డిసెంబర్ 15, 2020.
ఇంటర్వ్యూల తేది: డిసెంబర్ 20, 2020.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి: https://www.iari.res.in
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి