4, జనవరి 2021, సోమవారం

Private Jobs

 Free job, Ref Shankar
---------------
Sriharikota (ISRO)
Designation: conference call maintenance
Diploma in electronics communication (DECE)
Experience: freshers required, Sullurupet,  Tada, Nayudupet,  Varadaiahpalem candidates preferred
Salary: 12k to 15k
Posts: 02
Mail id: slp_eng@shar.gov.in
Johnsonwesly@gmail.com

________________________________________________________________________________

Free job, No charges, Ref Shankar
4th Telephonic Interview, 50 females and males for MNC,  Hyderabad
----------------------------
15days Free Training with transportation charges, first month with salary, examination to prove performance,  1 year bond with 15k salary
-----------------
Good Communication skills,  Rotational Shifts (US & UK Inbond Service Process)
Inter, Degree,  BTech, MBA, MCA
Pick & Drop Facility Available
WhatsApp details urgently...
Name, age, qualification,  phone
7658906324

________________________________________________________________________________

Municipal , Irrigation , SC Welfare ,BC Welfare,  Fisheries,  Agriculture
Outsourcing jobs
DATA ENTRY OPERATOR
Any Degree
Salary : Rs 15000 pm
GUNTUR, KRISHNA, PRAKASAM, NELLORE, EAST & WEST GODAVARI , VISHAKAPATNAM, SRIKAKULAM , VIZIANAGARAM .
Documents Required :
SSC , Intermediate , Degree, Computer course  completed certificate,  Caste , Aadhar, Pan.
G qyp 7658906324

________________________________________________________________________________

Google
Payroll: Wipro
Process: Content Review (YouTube)
Package : 1.40L + 30k ....1.70Lpa
Any graduate freshers 2014 to 2019 passout
5 days working
2 way cab and food
Presently work from home
Tt ya 7658906324
________________________________________________________________________________

Solar project
Unskilled workers
Any qualification
Salary Rs 9000 + accommodation and travel free
Vacancies...100
-------
ITI  fitter
age 25 below
Salary.. Rs 10000  + accommodation and travel free
Vacancies...50
-----
Location...NP Kunta,  ANANTHAPUR district, AP
spot joining, 7658906324

Bharat Electronics Limited Jobs Recruitment telugu || భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ లో ఉద్యోగాల భర్తీ

 

భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, ఒక నవరత్న సంస్థ మరియు రక్షణ మంత్రిత్వ శాఖలో ఉన్న భారతదేశపు ప్రముఖ ప్రొఫెషనల్ ఎలక్ట్రానిక్స్ సంస్థ, ఈ సంస్థ ప్రాజెక్ట్ ఇంజనీర్ కొసం కాంట్రాక్ట్ ప్రాతిపదికన కింది సిబ్బంది కొరకు ఈ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. 


ఈ నోటిఫికేషన్ కు అంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు చెందిన అభ్యర్ధులు దరఖాస్తు చేసుకోవచ్చు. మరియు ఇండియన్ సిటిజన్స్ అందరూ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.Bharat Electronics Limited Jobs Recruitment

ముఖ్యమైన తేదీలు :
దరఖాస్తు ప్రారంభ తేది 01 జనవరి 2021
దరఖాస్తు చివరి తేది16 జనవరి 2021

విభాగాలు :

సీనియర్ అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టు కు ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు.

మొత్తం ఖాళీలు :

ఈ నోటిికేషన్ ద్వారా మొత్తం విభాగాల వారీగా 05 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.

అర్హతలు :

ఎక్స్ సర్వీస్ మెన్ లు మరియు డిప్లొమా ఇంజనీర్ లో ఉత్తీర్ణత సాధించిన వారు ఈ నోటిికేషన్ కు ధరకాస్తు చేసుకోవచ్చు,మరిన్ని వివరాల కోసం అఫిషియల్ నోటిఫికేషన్ ను సంద్శించండి.

వయస్సు :

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు వయసు 50 ఏళ్లు మించకుడదు, మరియు గవ్నమెంట్ ఉత్తర్వుల ప్రకారం SC,ST, మరియు BC అభ్యర్థలకు వయస్సు సడలింపు ఉంటుంది.

దరఖాస్తు విధానం :

ఆన్‌లైన్ విధానంలో ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.

దరఖాస్తు ఫీజు :

అన్ని కేటగిరీ అభ్యర్ధులకు 500/- రూపాయాల ధరకాస్తు ఫీజు గా చెల్లించవలెను.

ఎంపిక విధానం :-

రాత పరీక్ష ద్వారా మరియు ఇంటర్వూ ద్వారా ఎంపిక చేస్తారు.మరిన్ని వివరాల కోసం అఫిషియల్ వెబ్సైట్ ను సందర్శించివచ్చు.

జీతం :

ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన అభ్యర్ధులకు నెలకు 35,000/- నుంచి 50,000/- రూపాయల వరకు జితంగా లభించనుంది.

Website

UPSC 400 Jobs Recruitment 2021 Telugu || ఇంటర్ అర్హతతో యూపీఎస్సీ లో ఉద్యోగాల భర్తీ

 

యూపీఎస్సీ నుండి భారీ నోటిఫికేషన్,400 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ :

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) నుండి నేషనల్ డిఫెన్స్ అకాడమీ (NDA) మరియు నావల్ అకాడమీ (NA) లో ఖాళీగా ఉన్న పోస్టుల  ప్రవేశాలకు గాను నోటిఫికేషన్ విడుదల అయినది.

ఈ ఉద్యోగాలకు అర్హతలు గల ఆంధ్రప్రదేశ్  మరియు తెలంగాణ రాష్ట్రాలకు చెందిన వివాహం కానీ పురుష అభ్యర్థులు అందరూ  దరఖాస్తు చేసుకోవచ్చు. మరియు ఇండియన్ సిటిజెన్స్ అందరూ ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. UPSC 400 Jobs Recruitment 2021 Telugu

ముఖ్యమైన తేదీలు :

దరఖాస్తుకు ప్రారంభం తేదిజనవరి 1, 2021
దరఖాస్తుకు చివరి తేదిజనవరి 19,2021
పరీక్ష నిర్వహణ తేదిఏప్రిల్ 18,2021

విభాగాల వారీగా ఖాళీలు :

నేషనల్ డిఫెన్స్ అకాడమీ (NDA)370
ఆర్మీ208
నేవీ42
ఎయిర్ ఫోర్స్120
నావల్ అకాడమీ (10+2క్యాడర్ ఎంట్రీ )30

మొత్తం ఖాళీలు :

ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 400 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.

అర్హతలు :

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు నుండి  మాథ్స్ / ఫిజిక్స్ /కెమిస్ట్రీ సబ్జెక్టులతో ఇంటర్మీడియట్ (10+2) కోర్సు లో ఉత్తీర్ణత సాధించి ఉండవలెను. ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం చదువుతున్న అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు. నిర్దేశించిన శారీరక ప్రమాణాలు అవసరం అని నోటిఫికేషన్ లో తెలిపారు. మరింత ముఖ్యమైన సమాచారం కొరకు క్రింది నోటిఫికేషన్ ను అభ్యర్థులు చూడగలరు.

వయసు :

జూలై 2,2002 నుండి జూలై 1,2005 సంవత్సరాల మధ్య జన్మించిన వివాహం కానీ పురుష అభ్యర్థులు మాత్రమే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.

దరఖాస్తు విధానం మరియు ఫీజు :

ఆన్లైన్ విధానం లో దరఖాస్తు చేసుకోవాలి.

ఓబీసీ /జనరల్ కేటగిరీ అభ్యర్థులు 100 రూపాయలు దరఖాస్తు ఫీజుగా చెల్లించాలి. ఎస్సీ /ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు లేదు.

ఎంపిక విధానం :

వ్రాత పరీక్ష /SSB టెస్ట్ /ఇంటర్వ్యూ విధానముల ద్వారా అభ్యర్థులను ఈ ఉద్యోగాలకు ఎంపిక చేయనున్నారు.

జీతం :

ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు 40,000 రూపాయలు నుండి 80,000 రూపాయలు జీతం లభించునున్నది.

పరీక్ష కేంద్రాలు – నగరాలు :

ఈ ఉద్యోగాల పరీక్షలకు అభ్యర్థులు హైదరాబాద్, తిరుపతి, విశాఖపట్నం నగరాలను ఎంపిక చేసుకోవచ్చు.

ఫోన్ నంబర్లు :

011-23385271,

011-23381125,

011-23098543

Website

 

AP State Seed Certification Authority Recruitment 2021 || ఆంధ్రప్రదేశ్ గుంటూరులో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ

ఈ నోటిఫికేషన్ కు అంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు చెందిన అభ్యర్ధులు దరఖాస్తు చేసుకోవచ్చు. మరియు ఇండియన్ సిటిజన్స్ అందరూ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. AP State Seed Certification Authority Recruitment 2021

ముఖ్యమైన తేదీలు :

దరఖాస్తు ప్రారంభ తేది02 జనవరి 2021
దరఖాస్తు చివరి తేది 12 జనవరి 2021

విభాగాలు :

సీడ్ సర్టిఫికేషన్ ఆఫీసర్ పోస్టు కు ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు.

మొత్తం ఖాళీలు :

ఈ నోటిికేషన్ ద్వారా మొత్తం 20 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.

అర్హతలు :

బీఎస్సీ(అగ్రిక‌ల్చ‌ర్‌/ హార్టిక‌ల్చ‌ర్‌), ఎంఎస్సీ(అగ్రీక‌ల్చ‌ర్‌/ సీడ్ టెక్నాల‌జీ/ ప్లాంట్ బ్రీడింగ్‌/ అగ్రీ బొట‌నీ/ అగ్రోన‌మీ/ ప‌్లాంట్ ఫిజియాల‌జీ) లలో ఉత్తీర్ణ‌త‌ సాదించిన వారు e నోటిఫికేషన్ కు ధరకాస్తు చేసుకోవచ్చు.

వయస్సు :

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు వయసు 39 ఏళ్లు మించకుడదు, మరియు గవ్నమెంట్ ఉత్తర్వుల ప్రకారం SC,ST, మరియు BC అభ్యర్థలకు వయస్సు సడలింపు ఉంటుంది.

దరఖాస్తు విధానం :

ఈమెయిల్ విధానంలో మరియు ఆఫ్‌లైన్ విధానంలో ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.

దరఖాస్తు ఫీజు :

అన్ని కేటగిరీ అభ్యర్ధులకు 0/-, ఉచితంగా ఈ నోటిఫికేషన్ కు ధరకాస్తు చేసుకోవచ్చు.

ఎంపిక విధానం :

ఇంటర్వూ ద్వారా ఎంపిక చేస్తారు.మరిన్ని వివరాల కోసం అఫిషియల్ వెబ్సైట్ ను సందర్శించివచ్చు.

ఇంటర్వ్యూ తేది:

ఇంటర్వ్యూ జనవరి 18, 2021 న జరుగుతుంది.

దరఖాస్తులు పంపించాల్సిన చిరునామా:

ఏపీ స్టేట్ సీడ్ స‌ర్టిఫికేష‌న్ అథారిటీ(APSSCA), రార్స్ ప్రెమిసెస్‌, లామ్ ఫార్మ్‌, గుంటూరు-522034. ఈ చిరునామాకు అభ్యర్ధులు దరఖాస్తు లు పంపించాలి.

జీతం :

ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన అభ్యర్ధులకు నెలకు 35,000/- నుంచి 75,000/- రూపాయల వరకు జితంగా లభించనుంది.

Website

 

Join Indian Army Short Service Commision (SSC) Notification || ఇండియన్ ఆర్మీ లో షార్ట్ సర్వీస్ కమిషన్ (SSC) ఆఫీసర్ ఉద్యోగాల భర్తీ

 

ఇండియన్ ఆర్మీ లో షార్ట్ సర్వీస్ కమిషన్ (SSC) లో ఆఫీసర్ గా ఉద్యోగాల భర్తీ కొరకు ఎన్‌సిసి అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతు ఈ నోటిికేషన్ ను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ కు పురుషులు మరియు మహిళలు కూడా ధరకాస్తు చేసుకోవచ్చు.

ఈ నోటిికేషన్ కు అంధ్రప్రదేశ్ రాష్ట్రం మరియు తెలంగాణ రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు, మరియు ఇండియన్ సిటిజన్స్ అందరూ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.Join Indian Army Short Service Commission (SSC) Notification

ముఖ్యమైన తేదీలు :-

దరఖాస్తు ప్రారంభ తేది        01 జనవరి  2020
దరఖాస్తు చివరి తేది           28 జనవరి 2021

జాబ్ :-షార్ట్ సర్వీస్ కమిషన్ (SSC) ఆఫీసర్స్ ఉద్యోగం.

మొత్తం ఖాళీలు :-

ఈ నోటిికేషన్ ద్వారా మొత్తం 55 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. అయితే ఇందులో పురుషులకు 50 ఖాళీలు ,స్త్రీ లకు 05 ఖాళీలు ఉన్నాయి.

అర్హతలు :-

క‌నీసం 50% మార్కుల‌తో ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణ‌త‌ సాధించి వుండాలి, మరియు డిగ్రీ చివ‌రి సంవ‌త్స‌రం చదువుతున్న వారు కూడా ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. దీనితో పాటు ఎన్‌సీసీ ‘సీ’ స‌ర్టిఫికెట్ ఉండాలి. నిర్దేశించిన శారీర‌క ప్ర‌మాణాలు త‌ప్ప‌నిస‌రి గా ఉండాలి,మరిన్ని వివరాల కోసం అఫిషియల్ నోటిఫికేషన్ ను సంద్శించండి.

వయస్సు :

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు వయసు 19 నుండి 25 సంవత్సరాల మధ్య వుండవలెను.

దరఖాస్తు  విధానం :

ఆన్‌లైన్ విధానంలో ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.

దరఖాస్తు ఫీజు :

అన్ని కేటగిరీ అభ్యర్థులు ఉచితంగా ఈ నోటిఫికేషన్ కు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఎంపిక విధానం :

షార్ట్ లిస్టింగ్, రాత పరీక్ష ద్వారా మరియు ఇంటర్వ్యూ, మెడికల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు.మరిన్ని వివరాల కోసం అఫిషియల్ వెబ్సైట్ ను సందర్శించివచ్చు.

జీతం :

ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన అభ్యర్ధులకు విభాగాల వారీగా నెలకు 56000/- నుంచి 2,55,000/-  రూపాయల వరకు జితంగా లభించనుంది.

Website

Notification

 

3, జనవరి 2021, ఆదివారం

గుంటూరు జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వ సంస్థ అయిన ఆంధ్రప్రదేశ్ స్టేట్ సీడ్ సర్టిఫికేషన్ అథారిటీ లో ఖాళీలు.

గుంటూరు జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వ సంస్థ అయిన ఆంధ్రప్రదేశ్ స్టేట్ సీడ్ సర్టిఫికేషన్ అథారిటీ లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలు భర్తీ చేయడం కొరకు ఈ నోటిఫికేషన్ ను విడుదల చేయడం జరిగింది.

ఈ నోటిఫికేషన్ కు అంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు చెందిన అభ్యర్ధులు దరఖాస్తు చేసుకోవచ్చు. మరియు ఇండియన్ సిటిజన్స్ అందరూ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. AP State Seed Certification Authority Recruitment 2021

ముఖ్యమైన తేదీలు :

దరఖాస్తు ప్రారంభ తేది02 జనవరి 2021
దరఖాస్తు చివరి తేది 12 జనవరి 2021

విభాగాలు :

సీడ్ సర్టిఫికేషన్ ఆఫీసర్ పోస్టు కు ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు.

మొత్తం ఖాళీలు :

ఈ నోటిికేషన్ ద్వారా మొత్తం 20 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.

అర్హతలు :

బీఎస్సీ(అగ్రిక‌ల్చ‌ర్‌/ హార్టిక‌ల్చ‌ర్‌), ఎంఎస్సీ(అగ్రీక‌ల్చ‌ర్‌/ సీడ్ టెక్నాల‌జీ/ ప్లాంట్ బ్రీడింగ్‌/ అగ్రీ బొట‌నీ/ అగ్రోన‌మీ/ ప‌్లాంట్ ఫిజియాల‌జీ) లలో ఉత్తీర్ణ‌త‌ సాదించిన వారు e నోటిఫికేషన్ కు ధరకాస్తు చేసుకోవచ్చు.

వయస్సు :

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు వయసు 39 ఏళ్లు మించకుడదు, మరియు గవ్నమెంట్ ఉత్తర్వుల ప్రకారం SC,ST, మరియు BC అభ్యర్థలకు వయస్సు సడలింపు ఉంటుంది.

దరఖాస్తు విధానం :

ఈమెయిల్ విధానంలో మరియు ఆఫ్‌లైన్ విధానంలో ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.

దరఖాస్తు ఫీజు :

అన్ని కేటగిరీ అభ్యర్ధులకు 0/-, ఉచితంగా ఈ నోటిఫికేషన్ కు ధరకాస్తు చేసుకోవచ్చు.

ఎంపిక విధానం :

ఇంటర్వూ ద్వారా ఎంపిక చేస్తారు.మరిన్ని వివరాల కోసం అఫిషియల్ వెబ్సైట్ ను సందర్శించివచ్చు.

ఇంటర్వ్యూ తేది:

ఇంటర్వ్యూ జనవరి 18, 2021 న జరుగుతుంది.

దరఖాస్తులు పంపించాల్సిన చిరునామా:

ఏపీ స్టేట్ సీడ్ స‌ర్టిఫికేష‌న్ అథారిటీ(APSSCA), రార్స్ ప్రెమిసెస్‌, లామ్ ఫార్మ్‌, గుంటూరు-522034. ఈ చిరునామాకు అభ్యర్ధులు దరఖాస్తు లు పంపించాలి.

జీతం :

ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన అభ్యర్ధులకు నెలకు 35,000/- నుంచి 75,000/- రూపాయల వరకు జితంగా లభించనుంది.

Website

Competitive Bits

*🔥ఇండియన్ పాలిటి బిట్స్🔥* 

*🌺1.సామాజిక అవసరాలు తీర్చేందుకు మరియు నవీన సామాజిక క్రమపద్ధతిలో ఏర్పాటు చేసేందుకు రాజ్యాంగానికి వాస్తవ సూచన అంశం? రాజ్య విధాన ఆదేశ సూత్రాలు* 

*🌺2.ఏది రాజ్య  విధాన ఆదేశిక సూత్రాలు యొక్క సరైన వివరణ? ఆదేశిక సూత్రాలు భారతీయులందరికీ సమాన ఆదాయం* 

*🌺3.సమాన పనికి సమాన వేతనం ఇవ్వడం ఒక? రాజ్య విధాన ఆదేశిక సూత్రం* 

*🌺4.ఆదేశ సూత్రాలను భవనం ఏ రాజ్యాంగం నుండి గ్రహించబడింది? ఐరిష్ రాజ్యాంగం* 

*🌺5.ఆదేశిక సూత్రాలు అమలు చేయుటకు దీనిపై ఆధారపడి ఉంటుంది? ప్రభుత్వం వద్ద గల వనరుల లభ్యతపై* 

*🌺6.ఆదేశిక సూత్రాలు లక్ష్యాల ఆశయాల మేనిఫెస్టో గా ఎవరు అభివర్ణించారు? కె.సి వేర్*

*🌺7.ఆదేశిక సూత్రాలు ఏ రాష్ట్రానికి వర్తించవు? జమ్ము కాశ్మీర్* 

*🌺8. రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాలు తెలుపు నిబంధనలు ఏవి? 36 నుంచి 21 వరకు* 

*🌺9.ప్రాథమిక హక్కులు కంటే ఆదేశిక సూత్రాలు ప్రాధాన్యమిచ్చిన రాజ్యాంగ సవరణ ఏది? 42*

*🌺10. ఆదేశిక సూత్రాలు రాజ్యాంగంలోని ఈ అధ్యాయంలో వివరించబడ్డాయి? నాలుగవ* 

*🌺11.దీనిని భారత రాజ్యాంగంలో మొదటిగా పొందుపరచలేదు? ఉచిత న్యాయ సలహా* 

*🌺12.రాజ్యాంగంలో పొందుపరచిన రాజ్య విధాన ఆదేశిక సూత్రాలు ఏ న్యాయస్థానం చేత అమలులోకి వచ్చినప్పటికీ అవి? దేశ పాలనలో ప్రాథమిక అంశాలు* 

*🌺13.భారత రాజ్యాంగంలోని రాజ్య విధాన ఆదేశిక సూత్రాలలో పేర్కొన్న లేనిది? అల్ప సంఖ్యాకుల కు విద్యాసంస్థలు ఏర్పాటు చేసుకొని మరియు నిర్వహించుకునే హక్కు*

*🔥కరెంట్ అఫైర్స్🔥* 

*📚1. Global innovation index 2020 లో భారతదేశం యొక్క స్థానం ఎంత? 48* 

*📚2.కొవిడ్-19 యొక్క సవాళ్లను ఎదుర్కోవడానికి సెప్టెంబర్ 2 2020 నా భారతదేశమును ఏ అంతర్జాతీయ సమావేశంలో హాజరైంది? ఆసియన్* 

*📚3.నీటి సంరక్షణ మరియు నిర్వహణ యొక్క ప్రాముఖ్యతను ప్రజలకు తెలియజేయడానికి కేంద్ర జల శక్తి మంత్రిత్వ శాఖ ప్రారంభించిన పోటీ పేరు? వాటర్ హీరోస్*

*📚4.టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్ 2021 ప్రకటన ఫలితాలలో భారతదేశం నుండి ఎన్ని విశ్వవిద్యాలయాలు అర్హత సాధించాయి?  63* 

*📚5.భారత ప్రభుత్వం ఇటీవల వీటిని నిషేధించింది? డైరీలు, క్యాలెండర్ల, గ్రీటింగ్ కార్డ్స్* 

*📚6.ఇటీవల దేశంలోని ఏ కేంద్రపాలిత ప్రాంతం లో జీవవైవిధ్య మండలి ఏర్పాటుకు ఉత్తర్వులు జారీ చేసింది ఎవరు? జమ్మూ కాశ్మీర్*  

*📚7.ఇటీవల కేంద్ర మంత్రివర్గం జమ్మూకాశ్మీర్ భాషా బిల్లుకు ఆమోదం తెలిపింది అయితే జమ్మూ కాశ్మీర్ కి ఎన్ని అధికార భాషలుగా గుర్తించింది? 5*

*📚8.భూగర్భ శాస్త్రం మరియు ఖనిజ వనరుల సహకారం కోసం కేంద్ర మంత్రివర్గం ఏ దేశంతో అవగాహన ఒప్పందాన్ని ఆమోదించింది? ఫిన్లాండ్* 

*📚9.రైల్వే బోర్డు నూతన సీఈఓగా ఎవరిని నియమిస్తూ క్యాబినెట్ నియామక కమిటీ ఆమోదం తెలిపింది?  వి.కే యాదవ్* 

*📚10.భారతదేశంలో తొలి మహిళా అంబులెన్స్ డ్రైవర్ సేవలను ప్రారంభించిన రాష్ట్రం? తమిళనాడు.*

*📚11.బ్యూరో  ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ డైరెక్టర్ జనరల్ గా ఎన్నికైన మొదటి మహిళ? ఉషా పాధీ*