ప్రశ్నలు – జవాబులు :
1).U.N.O ప్రస్తుత సెక్రటరీ జనరల్?
జవాబు : ఆంటోనియో గూటరస్.
2). భారత దేశ మొదటి మహిళ రాష్ట్రపతి?
జవాబు : ప్రతిభా పాటిల్.
3). పుల్వమా దాడి జరిగిన సంవత్సరం?
జవాబు : ఫిబ్రవరి 14,2019.
4). UNESCO ముఖ్య కార్యాలయం ఎక్కడ ఉంది?
జవాబు : పారిస్ (ఫ్రాన్స్ ).
5). ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ 2019 వేదిక ఏది?
జవాబు : ఇంగ్లాండ్ (వేల్స్ ).
6). మానవ శరీరం లో మొత్తం ఎముకుల సంఖ్య?
జవాబు : 206 ఎముకలు.
7). OPEC ను ఏర్పాటు చేసిన సంవత్సరం?
జవాబు : 1960.
8). భారత కరెన్సీ 100 రూపాయలు నోటు పై ముద్రించిన సాంస్కృతిక చిహ్నం?
జవాబు : రాణి – కీ – వావ్.
9). డమాన్ – డాయ్యు లో ప్రవహించే నది పేరు?
జవాబు : డమాన్ గంగా.
10). OCR సంక్షిప్త నామం?
జవాబు : Optical Charactor Recognisation.
11). అంతరిక్షంలో ప్రయాణించిన భారతీయ తొలి మహిళా పేరు?
జవాబు : కల్పనా చావ్లా.
12). రాకెట్ లో ఉపయోగించే ఇంధనం?
జవాబు : ద్రవ హైడ్రోజన్.
13). ‘ గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్ ‘ పుస్తక రచయిత?
జవాబు : అరుంధతి రాయ్.
14). GSLV సంక్షిప్త నామం?
జవాబు : జియో సింక్రోనస్ సాటిలైట్ లాంచ్ వెహికల్.
15). ప్రాజెక్ట్ టైగర్ ను ప్రారంభించిన సంవత్సరం?
జవాబు : 1973.
16). భద్ర వైల్డ్ లైఫ్ శాంక్చ్యువరీ భారతదేశం లో ఏ రాష్ట్రంలో కలదు?
జవాబు : కర్ణాటక.
17).లోక్ సభ మొదటి స్పీకర్ ఎవరు?
జవాబు : జీ. వి. మౌలంకార్.
18). అత్తిపత్తి (టచ్ మీ నాట్ ) మొక్క శాస్త్రీయ నామం?
జవాబు : మీమోసా పూడికా.
19).కాబులి వాలా కథ రచయిత ఎవరు?
జవాబు : శ్రీ రవీంద్ర నాథ్ ఠాగూర్.
20).భారతదేశం లో మొదటి జాతీయ పార్క్ పేరు?
జవాబు : జిమ్ కాబేట్ జాతీయ పార్క్.