22, జనవరి 2021, శుక్రవారం

AMD Jobs || హైదరాబాద్ AMD లో అసిస్టెంట్ ప్రభుత్వ ఉద్యోగాలు | MD Complex Hyderabad Jobs Update 2021

భారత ప్రభుత్వ అణు శక్తి విభాగానికి చెందిన హైదరాబాద్(బేగంపేట్) లోని అటామిక్ మినరల్స్ డైరెక్ట్ రేట్ ఫర్ ఎక్స్‌ప్లొరేష‌న్ అండ్ రీసెర్చ్ లో కాంట్రాక్ట్ బేసిస్ పై  ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయడానికి అర్హులైన అభ్యర్థుల నుంచి  దరఖాస్తులు కోరుతూ ఈ నోటిఫికేషన్ ను విడుదల చేసింది.ఆసక్తి ఉన్నవారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. AMD Jobs


ఈ నోటిఫికేషన్ కు అంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు చెందిన అభ్యర్ధులు దరఖాస్తు చేసుకోవచ్చు.మరియు ఇండియన్ సిటిజన్స్ అందరూ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. AMD Complex Hyderabad Jobs Update 2

ముఖ్యమైన తేదీలు :

దరఖాస్తు ప్రారంభ తేది18 జనవరి  2021
దరఖాస్తు చివరి తేది23 జనవరి 2021

విభాగాలు :

ల్యాబొరేటరీ అసిస్టెంట్ ( ఫిజిక్స్8
ల్యాబొరేటరీ అసిస్టెంట్ ( కెమిస్ట్రీ10
ప్రాజెక్ట్ అసోసియేట్-1 ( జియాలజీ )17

మొత్తం ఖాళీలు :

ఈ నోటిికేషన్ ద్వారా మొత్తం విభాగాల వారీగా 35 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.

అర్హతలు :

ల్యాబొరేటరీ అసిస్టెంట్ ( ఫిజిక్స్ & కెమిస్ట్రీ ) పోస్టులకు : కనీషం 60% మార్కులతో ఫిజిక్స్, మ్యాథ‌మేటిక్స్,కెమిస్ట్రీ,జియాలజీ సబ్జెక్టులతో బీఎస్సీ ఉత్తీర్ణత.ప్రాజెక్ట్ అసోసియేట్-1 ( జియాలజీ )పోస్టులకు :జియాలజీ/అప్లైడ్ జియాలజీ/అప్లైడ్ జియోకెమిస్ట్రీ సబ్జెక్టులో ఎమ్మెస్సీ/ ఎంటెక్ ఉత్తీర్ణత .మరిన్ని వివరాల కోసం అఫిషియల్ నోటిఫికేషన్ ను సంద్శించండి.

వయస్సు :

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు వయసు విభాగాల వారీగా 30 ఏళ్లు మించకుడదు, మరియు గవ్నమెంట్  ఉత్తర్వుల ప్రకారం SC,ST, మరియు BC అభ్యర్థలకు  వయస్సు సడలింపు ఉంటుంది.

దరఖాస్తు  విధానం :

ఈమెయిల్ విధానంలో ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఈమెయిల్ :

rectt2019.amd@gov.in కు దరఖాస్తు పంపించాలి.

దరఖాస్తు ఫీజు :

జనరల్ కేటగిరీ అభ్యర్ధులకు 0/- ఫీజు, మిగిలిన కేటగిరీ అభ్యర్ధులకు 0/- ఫీజు తో ఈ నోటిికేషన్ కు ధరఖాస్తు చేసుకోవచ్చు.

ఎంపిక విధానం :

షార్ట్ లిస్టింగ్ , ఆన్‌లైన్ ఇంటర్వూ ఆధారంగా ఎంపిక చేస్తారు.మరిన్ని వివరాల కోసం అఫిషియల్ వెబ్సైట్ ను సంద్శించండి.

జీతం :

ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన అభ్యర్ధులకు విభాగాల వారీగా నెలకు 20,000/- నుంచి 55,000/-  రూపాయల వరకు జితంగా లభించనుంది.

Website

Notification

CFL Jobs || RBI గుర్తింపు సంస్థ CFL లో ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు, లోకల్ జాబ్స్

 

RBI గుర్తింపు సంస్థ CFL లో ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ప్రకటన జారీ :

రిజర్వ్ బ్యాంక్  ఆఫ్ ఇండియా (RBI) చేత గుర్తింపు పొందిన నాన్ బ్యాంకింగ్ ఫైనాన్సియల్ కంపెనీ అయిన క్రిస్ ఫైనాన్సియల్ హోల్డింగ్స్ లిమిటెడ్ లో వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి గాను ఒక ప్రకటన విడుదల అయినది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 13 జిల్లాల్లో ఈ ఉద్యోగాల నియామకాలను చేపట్టానున్నారు.

ఎటువంటి పరీక్షలు లేకుండా కేవలం ఇంటర్వ్యూల ద్వారా భర్తీ చేసే ఈ ఉద్యోగాలకు అర్హతలు గల అభ్యర్థులందరూ దరఖాస్తు చేసుకోవచ్చు. CFL Jobs

ముఖ్యమైన తేదీలు :

ఇంటర్వ్యూ నిర్వహణ తేదిజనవరి 23,2021
ఇంటర్వ్యూ నిర్వహణ సమయం9:30AM to 5:00PM

విభాగాల వారీగా ఖాళీలు :

క్రెడిట్ అసిస్టెంట్స్

బ్రాంచ్ మేనేజర్స్

HR ఎగ్జిక్యూటివ్స్

ఇంటర్నెల్ ఆడిటర్స్

అర్హతలు :

క్రెడిట్ అసిస్టెంట్స్ ఉద్యోగాలకు ఇంటర్మీడియట్ మరియు ఆ పైన విద్యార్హతలు కలిగిన వారందరూ దరఖాస్తు చేసుకోవచ్చు.

బ్రాంచ్ మేనేజర్స్ ఉద్యోగాలకు MFL /NBFC లో అనుభవం కలిగిన అభ్యర్థులు, హెచ్. ఆర్ ఉద్యోగాలకు మరియు ఇంటర్నెల్ ఆడిటర్స్ ఉద్యోగాలకు ఏదైనా విభాగంలో పీజీ కోర్సులను పూర్తి చేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

డ్రైవింగ్ లైసెన్స్ అవసరం అని ప్రకటనలో పొందుపరిచారు.

వయసు :

ఈ ఉద్యోగాలకు 18 నుండి 28 సంవత్సరాలు కలిగిన పురుష అభ్యర్థులు మాత్రమే అప్లై చేసుకోవలెను.

ఎంపిక విధానం :

ఇంటర్వ్యూ విధానం ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.

ఎంపికైన అభ్యర్థులకు అభ్యర్థుల నేటివ్ ప్లేస్ నుండి 70-120 కిలోమీటర్ల లోపు ఉద్యోగాలను కల్పించనున్నారు.

జీతం :

ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు ఆకర్షణీయమైన జీతం + ఇన్సెంటివ్స్ + ట్రావెలింగ్ అలోవెన్సు ( TA ) + ప్రొవిడెంట్ ఫండ్ ( PF ) + హెల్త్ ఇన్సూరెన్స్ లభించనున్నాయి.

ఇంటర్వ్యూలకు హాజరు కాబోయే అభ్యర్థులు విద్యా అర్హత సర్టిఫికెట్స్ మరియు రీసెంట్ పాస్ పోర్ట్ సైజ్ ఫొటోస్ ను తమ వెంట తీసుకుని వెళ్లవలెను.

జిల్లాల వారీగా ఇంటర్వ్యూ నిర్వహణ ప్రదేశాలు :

శ్రీకాకుళం :

ఆదిత్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్ మెంట్, టెక్కలి.

విజయనగరం :

డోర్ నెంబర్ : 9-79/1, ఉడా కాలనీ,

విశాఖపట్నం :

డోర్ నెంబర్ : 9-79/1, ఎన్జీవో కాలనీ , అనకాపల్లి.

తూర్పుగోదావరి :

69-17-2, స్నేహ హాస్పిటల్ రోడ్, గైగోలుపాడు, కాకినాడ.

పశ్చిమ గోదావరి  :

భారత్ గోడౌన్ వెనుక, కాండ్రేక గూడెం, ఏలూరు.

బ్యాంకు కాలనీ, వారిధానం రోడ్, పాలకొల్లు.

కృష్ణా  :

హౌస్ నెంబర్ – 124, A 31 స్ట్రీట్, శాంతి నగర్, తిరువూరు.

గాంధీ నగర్, జెడ్. పీ. సెంటర్ , మచిలీపట్నం.

గుంటూరు :

9-11-26, నాజ్ సర్కిల్ రోడ్, గుంటూరు.

ప్రకాశం :

మారుతీ నగర్ , రెండవ లైన్, ఒంగోలు.

నెల్లూరు :

2-12, వెంకటేశ్వర స్వామి గుడి వీధి , జె. ఆర్. పేట, ఆత్మకూరు.

చిత్తూరు :

10-15, దుర్గారావు నగర్ నార్త్, కడప రోడ్, పీలేరు.

కడప :

2-3/4, పరమేశ్వర హై స్కూల్ , రామరాజుపల్లి.

కర్నూల్ :

ప్లాట్ నంబర్ – 28, అమరేంద్ర నగర్, గూటి రోడ్, కర్నూల్.

అనంతపురం :

20-3-25, సుబ్రహ్మణ్యశ్వరా నగర్, MYR ఫంక్షన్ హాల్ దగ్గర,

హనుమాన్ సర్కిల్, గుంతకల్.

మొబైల్ నంబర్స్ :

6362577230

7799364024

7306688626

6304494276

9000440336

 

RBI Security Guards Recruitment 2021 Apply Online Form.

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్‌బిఐ ఇటీవల సెక్యూరిటీ గార్డ్స్ రిక్రూట్‌మెంట్ 2021 కోసం ఆన్‌లైన్ దరఖాస్తు ఫారమ్‌కు ఆహ్వానించబడింది. అభ్యర్థులు ఈ క్రింది ఖాళీలకు ఆసక్తి కలిగి ఉన్నారు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసే ముందు పూర్తి నోటిఫికేషన్‌ను చదవవచ్చు.

 

 

Some Useful Important Links

Apply Online

Registration | Login

Download Notification

Click Here

Official Website

Click Here

 

UPSC Indian Economic Service IES / ISS Results 2021

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యుపిఎస్సి ఇటీవలే రిక్రూట్మెంట్ పోస్ట్ ఇండియన్ ఎకనామిక్ సర్వీస్ ఎగ్జామినేషన్ ఐఇఎస్ మరియు ఐఎస్ఎస్ ఎగ్జామ్ 2020 రిక్రూట్మెంట్ కోసం రాత పరీక్ష ఫలితాలను అప్లోడ్ చేసింది. ఆ అభ్యర్థులు ఖాళీలతో నమోదు చేయబడ్డారు.


Some Useful Important Links

Download Result

Click Here

Download Admit Card

Click Here

Apply Online

Click Here

Pay Exam Fee

Click Here

Re Print Form

Click Here

Download Notification

Click Here

Official Website

Click Here

 

📚✍గురుకులాల్లో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం✍📚



🌻ఒంగోలు టూటౌన్: ఆంధ్రప్రదేశ్ సాంఘిక సం క్షేమ గురుకుల విద్యాలయాలలో 2020-21 విద్యా సంవత్సరంలో ఐదో తరగతి ప్రవేశానికి మిగిలి ఉన్న ఖాళీలను లాటరీ పద్ధతిలో భర్తీ చేసేందుకు బాల, బాలికల నుంచి దరఖాస్తులు కోరుతున్నట్లు సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల కో-ఆర్డినేటర్ గురువారం ఒక ప్రకటనలో తెలి పారు. అర్హులైన అభ్యర్థులు ఈ నెల 23వ తేదీ లోగా సాంఘిక సంక్షేమశాఖ గురుకుల విద్యాల యాల సంస్థ (పాత రిమ్స్) నందు దరఖాస్తు చేసు కోవాలని తెలిపారు. 24వ తేదీ ఉదయం 11 గంట లకు చీమకుర్తిలోని సాంఘిక సంక్షేమశాఖ గురు కుల కళాశాలలో లాటరీ పద్ధతి ద్వారా సీట్ల కేటా యించనున్నట్టు తెలిపారు. ఇతర సమాచారం కోసం సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల లేదా కళాశాల నందు ప్రధానాచార్యులను సంప్రదిం చాలని కోరారు.

31 నుంచి ఆర్‌ఆర్‌బీ ఎన్టీపీసీ మూడో దశ పరీక్షలు

న్యూఢిల్లీ: ఆర్‌ఆర్‌బీ ఎన్టీపీసీ పరీక్ష మూడోదశ షెడ్యూల్‌ను రైల్వేరిక్రూట్‌మెంట్‌ బోర్డు ప్రకటించింది. మూడో విడుత పరీక్షలు జనవరి 31 నుంచి ప్రారంభమవుతాయని వెల్లడించింది. ఈ కంప్యూటర్‌ ఆధారిత పరీక్షలు ఫిబ్రవరి 12న ముగుస్తాయని తెలిపింది. ఈ పరీక్షలకు దేశవ్యాప్తంగా 28 లక్షల మంది హాజరుకానున్నారు. పరీక్షలకు నాలుగు రోజుల ముందు నుంచి హాల్‌టికెట్లను ఆర్‌ఆర్‌బీ అధికారిక వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని తెలిపింది.   

ఆర్‌ఆర్‌బీ 35,208 ఎన్టీపీసీ పోస్టుల భర్తీకి 2019లో నోటిఫికేషన్‌ విడుదలయ్యింది. ఈ పోస్టులకు 1,26,30,885 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఈ పరీక్షలను దశలవారీగా మార్చివరకు నిర్వహిస్తున్నారు. మొదటి విడుత పరీక్షలు గతేడాది డిసెంబర్‌ 28న ప్రారంభమై జనవరి 12న ముగిశాయి. రెండో దశ పరీక్షలు 16 నుంచి 30 వరకు జరుగనున్నాయి. ఇక మూడో దశ పరీక్షలు ఈనెల 31 నుంచి ఫిబ్రవరి 12 వరకు జరుగుతాయి.

ఎస్బీఐ పీఓ మెయిన్‌ అడ్మిట్‌ కార్డుల విడుదల

న్యూఢిల్లీ: దేశంలో అతిపెద్ద బ్యాంక్‌ అయిన స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్బీఐ) ప్రొబేషనరీ ఆఫీసర్‌ (పీఓ) పోస్టుల భర్తీకి సంబంధించిన మెయిన్‌ పరీక్ష అడ్మిట్‌ కార్డులను విడుదల చేసింది. ఎస్బీఐ అధికారిక వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లు అందుబాటులో ఉన్నాయని తెలిపింది. ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు తమ హాల్‌టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకోవాలని సూచించింది. ఈనెల 29న దేశవ్యాప్తంగా వివిధ కేంద్రాల్లో మెయిన్‌ పరీక్ష జరుగనుంది.  

మెయిన్‌ పరీక్షను ఆన్‌లైన్‌లో నిర్వహిస్తున్నారు. ఇందులో 200 మార్కులకు ఆబ్జెక్టివ్‌ టైప్‌ ప్రశ్నలు ఇస్తారు. ఇందులో మొత్తం 4 సెక్షన్లు ఉంటాయి. పరీక్షను మూడు గంటల్లో రాయాల్సి ఉంటుంది. అదేవిధంగా 50 మార్కులకు డిస్క్రిప్టివ్‌ పరీక్ష ఉంటుంది. ఇందులో ఇంగ్లిష్‌ లాంగ్వేజీకి సంబంధించిన ప్రశ్నలు అడుగుతారు. 30 నిమిషాల్లో పరీక్ష రాయాల్సి ఉంటుంది. ఈ పరీక్ష కూడా కంప్యూటర్‌ ఆధారితంగానే ఉంటుంది.  

దేశవ్యాప్తంగా ఉన్న బ్రాంచీల్లో ఖాళీగా ఉన్న 2 వేల పీఓ పోస్టుల భర్తీకి ఎస్బీఐ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఇందులో ఎస్సీలకు 300, ఎస్టీలకు 150, ఓబీసీలకు 540, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు 200, జనరల్‌ కేటగిరీలో 810 చొప్పున పోస్టులు ఉన్నాయి. పీఓ ఎంపిక విధానం మొత్తం మూడు దశల్లో ఉంటుంది. ఇప్పటికే ప్రిలిమినరీ పరీక్ష పూర్తయ్యింది. ఈ నెలాఖరులో మెయిన్‌ పరీక్ష జరుగనుంది. ఇందులో ఎంపికైనవారిని ఇంటర్వ్యూ లేదా గ్రూప్‌ డిస్కషన్‌కు ఆహ్వానిస్తారు.

 వెబ్‌సైట్‌: sbi.co.in

Recent

Work for Companies from Where you are