ఆంధ్రప్రదేశ్ ఫిషరీస్ యూనివర్శిటీలో డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలు
విజయవాడలోని ఆంధ్రప్రదేశ్ ఫిషరీస్ యూని వర్శిటీ(ఏపీఎఫయూ), దాని పరిధిలోని కళాశా లల్లో 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధిం చి రెండేళ్ల డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు దరఖా స్తులు కోరుతోంది.
» మొత్తం సీట్ల సంఖ్య: ప్రభుత్వ కళాశాలల్లో 55 సీట్లు, అనుబంధ కళాశాలల్లో 440 సీట్లు.
» వ్యవధి: రెండేళ్లు. బోధనా మాధ్యమం: ఇంగ్లిష్.
» అర్హత: పదో తరగతి ఉత్తీర్ణులవ్వాలి.
» వయసు : 31.08.2024 ໖ 15 ລ້ నిండి ఉండాలి. గరిష్ట వయసు 22 ఏళ్లు.
ముఖ్య సమాచారం
» దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా »
» ఆన్లైన్ దరఖాస్తులకు చివరితేది:26.06.2024
» సర్టిఫికెట్ ల ఎడిట్ ఆప్షన్ : 2.07.2024,3.07.2024
» వెబ్ ఆప్షన్ తేది: 06.07.2024.
» వెబ్ సైట్ : https://apfu.ap.gov.in
ಆಂಧ್ರಪ್ರದೇಶದ ಮೀನುಗಾರಿಕೆ ವಿಶ್ವವಿದ್ಯಾಲಯದಲ್ಲಿ ಡಿಪ್ಲೊಮಾ ಕೋರ್ಸ್ಗಳಲ್ಲಿ ಪ್ರವೇಶ
ಆಂಧ್ರಪ್ರದೇಶ ಮೀನುಗಾರಿಕಾ ವಿಶ್ವವಿದ್ಯಾಲಯ (APFU), ವಿಜಯವಾಡವು ತನ್ನ ಅಂಗಸಂಸ್ಥೆ ಕಾಲೇಜುಗಳಲ್ಲಿ 2024-25 ಶೈಕ್ಷಣಿಕ ವರ್ಷಕ್ಕೆ ಎರಡು ವರ್ಷಗಳ ಡಿಪ್ಲೊಮಾ ಕೋರ್ಸ್ಗಳಿಗೆ ಪ್ರವೇಶಕ್ಕಾಗಿ ಅರ್ಜಿಗಳನ್ನು ಆಹ್ವಾನಿಸುತ್ತದೆ.
» ಒಟ್ಟು ಸೀಟುಗಳು: ಸರ್ಕಾರಿ ಕಾಲೇಜುಗಳಲ್ಲಿ 55 ಸೀಟುಗಳು ಮತ್ತು ಸಂಯೋಜಿತ ಕಾಲೇಜುಗಳಲ್ಲಿ 440 ಸೀಟುಗಳು.
» ಅವಧಿ: ಎರಡು ವರ್ಷಗಳು. ಬೋಧನಾ ಮಾಧ್ಯಮ: ಇಂಗ್ಲಿಷ್.
» ವಿದ್ಯಾರ್ಹತೆ: 10ನೇ ತರಗತಿ ಉತ್ತೀರ್ಣರಾಗಿರಬೇಕು.
» ವಯಸ್ಸು : 31.08.2024 6 15 ವರ್ಷಗಳನ್ನು ಪೂರ್ಣಗೊಳಿಸಿರಬೇಕು. ಗರಿಷ್ಠ ವಯಸ್ಸು 22 ವರ್ಷಗಳು.
ಪ್ರಮುಖ ಮಾಹಿತಿ
» ಅಪ್ಲಿಕೇಶನ್ ಮೋಡ್: ಆನ್ಲೈನ್ ಮೂಲಕ »
» ಆನ್ಲೈನ್ ಅರ್ಜಿಗಳಿಗೆ ಕೊನೆಯ ದಿನಾಂಕ: 26.06.2024
» ಪ್ರಮಾಣಪತ್ರಗಳು ಸಂಪಾದನೆ ಆಯ್ಕೆ : 2.07.2024, 3.07.2024
» ವೆಬ್ ಆಯ್ಕೆ ದಿನಾಂಕ: 06.07.2024.
» ವೆಬ್ಸೈಟ್: https://apfu.ap.gov.in
आंध्र प्रदेश मत्स्य पालन विश्वविद्यालय में डिप्लोमा पाठ्यक्रमों में प्रवेश
आंध्र प्रदेश मत्स्य पालन विश्वविद्यालय (एपीएफयू), विजयवाड़ा अपने संबद्ध कॉलेजों में शैक्षणिक वर्ष 2024-25 के लिए दो वर्षीय डिप्लोमा पाठ्यक्रमों में प्रवेश के लिए आवेदन आमंत्रित करता है।
»सीटों की कुल संख्या: सरकारी कॉलेजों में 55 सीटें और संबद्ध कॉलेजों में 440 सीटें।
»अवधि: दो वर्ष. शिक्षा का माध्यम: अंग्रेजी।
»योग्यता: 10वीं कक्षा उत्तीर्ण होना चाहिए।
»आयु: 31.08.2024 6 15 वर्ष पूर्ण होना चाहिए। अधिकतम आयु 22 वर्ष है.
महत्वपूर्ण सूचना
»आवेदन मोड: ऑनलाइन के माध्यम से »
»ऑनलाइन आवेदन की अंतिम तिथि: 26.06.2024
» प्रमाणपत्र संपादन विकल्प: 2.07.2024, 3.07.2024
»वेब विकल्प दिनांक: 06.07.2024।
»वेबसाइट: https://apfu.ap.gov.in
Admissions in Diploma Courses in Andhra Pradesh Fisheries University
Andhra Pradesh Fisheries University (APFU), Vijayawada invites applications for admission to two-year diploma courses for the academic year 2024-25 in its affiliated colleges.
» Total number of seats: 55 seats in government colleges and 440 seats in affiliated colleges.
» Duration: Two years. Medium of Instruction: English.
» Eligibility: Must have passed 10th standard.
» Age : 31.08.2024 6 Should have completed 15 years. Maximum age is 22 years.
Important information
» Application Mode: Through Online »
» Last date for online applications: 26.06.2024
» Certificate Edit Option : 2.07.2024, 3.07.2024
» Web Option Date: 06.07.2024.
» Website : https://apfu.ap.gov.in
-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి | Visit Gemini Internet for Voice Recordings with Male Voice over starts from Rs.600/- Contact Gemini Karthik 9640006015 | soft copy will be delivered in between one hour to one day through watsapp or through email|for every additional minute Rs.100/- will be charged. పురుషుల వాయిస్ ఓవర్‌తో వాయిస్ రికార్డింగ్‌ల కోసం జెమినీ ఇంటర్నెట్‌ని సందర్శించండి రూ.600/- నుండి ప్రారంభం అవుతుంది జెమిని కార్తీక్ 9640006015 | సాఫ్ట్ కాపీ ఒక గంట నుండి ఒక రోజు మధ్య వాట్సాప్ ద్వారా లేదా ఇమెయిల్ ద్వారా డెలివరీ చేయబడుతుంది | ప్రతి అదనపు నిమిషానికి రూ.100/- ఛార్జ్ చేయబడుతుంది.