ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

పోస్ట్‌లు

ఇయాన్ ప్యారీ స్కాల‌ర్‌షిప్ 2021 | ద‌ర‌ఖాస్తుల‌కు చివరితేది: జూలై 9, 2021

  రెగ్యుర్ విధానంలో ఫోటో గ్రాఫిక్ కోర్సులు చేస్తున్న అభ్య‌ర్థులు ఇయాన్ ప్యారీ స్కాల‌ర్‌షిప్‌కు అర్హులు. ఆస‌క్తి క‌లిగిన అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్తులు ఆహ్వానిస్తోంది.   ఇయాన్ ప్యారీ స్కాల‌ర్‌షిప్ 2021 అర్హ‌త‌: గుర్తింపు పొందిన య...

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ప‌రివ‌ర్త‌న‌కు చెందిన ఈఎస్‌సీ స్కాల‌ర్‌షిప్‌ | ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రితేది: జూలై 31, 2021

  హెచ్‌డీఎఫ్‌సీ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ప‌రివ‌ర్త‌న‌కు సంబంధించిన ఈఎస్‌సీ స్కాల‌ర్‌షిప్ ప్ర‌తిభావంతులైన నిరుపేద విద్యార్థుల‌కు చేయూతనందించ‌డమే ముఖ్యోద్దేశంగా ఈ స్కాల‌ర్‌షిప్‌ల‌ను అందిస్తోంది. ...

విదేశీ విద్యార్థుల కోసం .....ఆస్ట్రేలియ‌న్ పూర్వపు విద్యార్థుల అంత‌ర్జాతీయ స్కాల‌ర్‌షిప్‌ | ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రితేది: జులై 31, 2021

ఆస్ట్రేలియ‌న్ పూర్వపు విద్యార్థుల అంత‌ర్జాతీయ స్కాల‌ర్‌షిప్‌ ప్రోగ్రాం ఆస్ట్రేలియాలో చ‌దువు పూర్తి చేసుకున్న‌వివిధ దేశాల విద్యార్థుల‌ను గుర్తించి, వారిని ప్రోత్స‌హించ‌డ‌మే ల‌క్ష్యంగా ఈ స్కాల‌ర్‌షిప్‌లు అందిస్తోంది. అంతేకాదు త‌మ కోర్సు కాల‌ప‌రిమితిలోని ట్యూష‌న్ ఫీజు 20% త‌గ్గిస్తోంది. ఆస్ట్రేలియాలో చ‌దువు పూర్తి చేసుకున్న‌వివిధ దేశాల అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్తులు ఆహ్వానిస్తోంది. ...

విదేశాల్లో చ‌దువుకోవాల‌నే భార‌తీయ యువ‌త కోసం ...లీప్ స్కాల‌ర్‌షిప్ ప్రోగ్రాం | ద‌రఖాస్తుల‌కు చివ‌రితేది: జులై 30, 2021

విదేశాల్లో చ‌దవాల‌నే త‌మ క‌ల‌ను సాకారం చేసుకోవాల‌నుకునే భార‌తీయ యువ‌త‌ కోసం లీప్ స్కాల‌ర్ షిప్ ప్రోగ్రాం స్కాల‌ర్‌షిప్‌లు అందించి వారికి స‌రైన మార్గ‌నిర్దేశాలను అందిస్తొంది. విదేశాల్లో చ‌దువుకోవాల‌నుకునే భార‌తీయ విద్యార్థుల‌ను ప్రోత్స‌హించ‌డ‌మే కాక త‌మ నైపుణ్యాల‌ను మ‌రింతగా పెంపొందించుకోవాడానికి కావ‌ల్సిన స‌హ‌యస‌హకారాల‌ను అందిస్తోంది. ...

భార‌తీయ విద్యార్థుల కోసం గూగుల్ కాన్ఫ‌రెన్స్‌ స్కాల‌ర్‌షిప్‌లు | ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రితేది: ఆగ‌స్టు01, 2021

  టెక్నాల‌జీ రంగాన్ని కెరియ‌ర్‌గా ఎంచుకుని త‌మ సృజనాత్మ‌కత‌ను జోడించి సాంకేతిక రంగంలో విప్ల‌వాత్మ‌క‌మైన మార్సుల‌కు నాంది ప‌లుకుతున్న జౌత్సాహిక అభ్య‌ర్ధుల‌ను ప్రొత్స‌హించ‌డం కోసమే ఈ స్కాల‌ర్‌షిప్‌ల‌ను ప్ర‌వేశ‌పెట్టారు. వేగంగా దూసుకుపోతున్న సాంకేతిక‌రంగానికి సంబంధించిన వ్యాపార స‌మావేశాల‌ను ప్రోత్స‌హించ‌డ‌మే ల‌క్ష్యంగా ఈ స్కాల‌ర్‌షిప్‌లు అందిస్తోంది. ఆస‌క్తి గ‌ల అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్త‌లు ఆహ్వానిస్తోంది. ...

ది రోడ్స్ స్కాల‌ర్‌షిప్ ఫ‌ర్ ఇండియా 2021-22 | ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రితేది: ఆగ‌స్టు 02, 2021

ప్ర‌పంచంలోనే అతి పురాత‌న‌మైన, ప్ర‌తిష్టాత్మ‌క‌మైన‌ అంత‌ర్జాతీయ స్కాల‌ర్‌షిప్ ప్రోగ్రాం. దీన్ని ది రోడ్స్ ట్ర‌స్ట్ ఇన్ ఆక్స్‌ఫ‌ర్డ్ నిర్వ‌హిస్తోంది. యూనైటెడ్ కింగ్ డ‌మ్‌లోని ఆక్స్‌ఫ‌ర్డ్ యూనివ‌ర్సిటీలో చ‌దువుకుంటున్న పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థుల‌కు ప్రతి ఏడాది వంద స్కాల‌ర్‌షిప్‌ల‌ను అందిస్తోంది. అనేక ర‌కాల స‌వాళ్లును అధిగ‌మించేలా, స్వ‌చ్ఛందంగా సేవ‌లందించేలా, భ‌విష్య‌త్త‌రాలకు ఉప‌యోగ‌ప‌డేలా ఒక గొప్ప యువ నాయుకులను తీర్చిదిద్ద‌డం కోసం ఈస్కాల‌ర్ షిప్‌ల‌ను అందిస్తోంది. ...

ఇండియన్‌ కలినరీ ఇన్‌స్టిట్యూట్‌లో బీబీఏ, ఎంబీఏ.. దరఖాస్తులకు చివరి తేది: 15.07.2021

భారత ప్రభుత్వ పర్యాటక మంత్రిత్వ శాఖకు చెందిన ఇండియన్‌ కలినరీ ఇన్‌స్టిట్యూట్‌(ఐసీఐ).. 2021 విద్యాసంవత్సరానికి ఇందిరాగాంధీ నేషనల్‌ ట్రైబల్‌ యూనివర్సిటీతో కలిసి తిరుపతి, నోయిడా క్యాంపస్‌ల్లో బీబీఏ, ఎంబీఏ ప్రోగ్రామ్‌ల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది. ...