ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

పోస్ట్‌లు

Drysrhu: డా.వైఎస్సార్‌హెచ్‌యూలో బీఎస్సీ (ఆనర్స్) హార్టికల్చర్ కోర్సు | Drysrhu: B.Sc (Hons) Horticulture Course at Dr. YSRHU

  పశ్చిమగోదావరి జిల్లా వెంకటరామన్నగూడెంలోని డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ హార్టికల్చరల్‌ యూనివర్సిటీ… 2024-25 విద్యా సంవత్సరానికి బీఎస్సీ (ఆనర్స్‌) కోర్సులో ప్రవేశానికి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఏపీ ఈఏపీసెట్‌ 2024 ర్యాంకు ఆధారంగా ప్రవేశాలుంటాయి. యూనివర్సిటీ కళాశాలలు, అనుబంధ కళాశాలలకు మొత్తం 541 సీట్లు కేటాయించారు. ఈడబ్ల్యూఎస్‌ కోటా కింద 10 శాతం సీట్లు ఉన్నాయి. కోర్సు వివరాలు: * నాలుగేళ్ల బీఎస్సీ (ఆనర్స్.) హార్టికల్చర్ డిగ్రీ ప్రోగ్రామ్ సీట్లు: 541. అర్హత: రెండేళ్ల ఇంటర్మీడియట్ పరీక్ష (ఫిజికల్ సైన్సెస్/ బయోలాజికల్/ నేచురల్ సైన్సెస్)తో పాటు ఏపీ ఈఏపీసెట్‌ 2024 ర్యాంకు సాధించి ఉండాలి. వయసు: 17 నుంచి 22 ఏళ్ల మధ్య ఉండాలి. (ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 25 ఏళ్లు, దివ్యాంగులకు 27 ఏళ్లు మించకూడదు). ఎంపిక విధానం: ఏపీ ఈఏపీసెట్‌-2024 ర్యాంకు, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ తదితరాల ద్వారా. దరఖాస్తు రుసుము: రూ.1000(ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులకు రూ.500) దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్...

NEET UG: జులై మూడో వారంలో నీట్‌ (యూజీ) కౌన్సెలింగ్‌ * జులై 18కి విచారణ వాయిదా

నీట్‌ (యూజీ) పరీక్షలో అవకతవకలకు ఆధారాల్లేవని, పరీక్షను మళ్లీ నిర్వహించాల్సిన అవసరం లేదని, జులై మూడో వారంలో కౌన్సెలింగ్‌ ప్రారంభిస్తామని కేంద్రం వెల్లడించింది. ఈ మేరకు సుప్రీంకోర్టుకు అదనపు అఫిడవిట్‌ను సమర్పించింది. ఈ నేపథ్యంలో జులై 11న సుప్రీంకోర్టులో జరగాల్సిన విచారణ జులై 18కి వాయిదా పడింది. కేంద్రం, జాతీయ పరీక్షల సంస్థ (ఎన్‌టీఏ) దాఖలు చేసిన ప్రమాణ పత్రం ప్రతులు కొన్ని పక్షాలకు ఇంకా అందలేదని, అందుకే వాయిదా వేస్తున్నట్లు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌ నేతృత్వంలోని ధర్మాసనం వెల్లడించింది. తొలుత విచారణను జులై 15న వాయిదా వేయాలని న్యాయమూర్తులు భావించారు. అయితే ఆ రోజు తాను, అటార్నీ జనరల్‌ అందుబాటులో ఉండబోమని సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా తెలపడంతో జులై 11న వాదనలు వింటామని పేర్కొన్నారు. పరీక్షలో చోటు చేసుకున్న అక్రమాలపై దర్యాప్తు చేస్తున్న సీబీఐ.. విచారణ పురోగతికి సంబంధించి స్థాయీ నివేదికను తమకు సమర్పించినట్లు ఈ సందర్భంగా ధర్మాసనం తెలిపింది. నీట్‌ (యూజీ)-2024 పరీక్షా ఫలితాల డేటాను విశ్లేషించి ఐఐటీ మద్రాస్‌ ఇచ్చిన నివేదికతో జులై 10న కేంద్రం అదనపు ప్రమాణపత్రం దాఖలు...

AP RGUKT Result: ట్రిపుల్‌ఐటీ ప్రవేశాల జనరల్‌ కౌన్సెలింగ్‌ జాబితా విడుదల * జులై 22- 27 తేదీల్లో కౌన్సెలింగ్

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని రాజీవ్‌గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం(ఆర్జీయూకేటీ) పరిధిలోని ట్రిపుల్‌ ఐటీ క్యాంపస్‌లలో ప్రవేశానికి సంబంధించి మొదటి దఫా(ఫేజ్-1) ప్రవేశాలకు అర్హులైన అభ్యర్థుల జాబితా (జనరల్‌ కౌన్సెలింగ్‌) గురువారం(జులై 11న) విడుదలైంది. ఇడుపులపాయ, ఒంగోలు, నూజివీడు, శ్రీకాకుళం క్యాంపస్‌లలో ఈడబ్ల్యూఎస్‌ కోటాతో కలిపి 4,400 సీట్లు ఉండగా.. 53,863 మంది దరఖాస్తు చేశారు. ఎంపికైన విద్యార్థుల ధ్రువపత్రాల పరిశీలన నూజివీడులో జులై 22, 23 తేదీల్లో; ఇడుపులపాయలో జులై 22, 23 తేదీల్లో; ఒంగోలులో జులై 24, 25 తేదీల్లో; శ్రీకాకుళంలో జులై 26, 27 తేదీల్లో ఉంటుంది. కౌన్సెలింగ్‌కు హాజరయ్యే అభ్యర్థులు కాల్ లెటర్‌ను వెబ్‌సైట్‌లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ట్రిపుల్ఐటీల్లో సీట్లు పొందిన విద్యార్థులకు ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్ బీటెక్ కోర్సులో ప్రవేశాలు కల్పిస్తారు. అడ్మిషన్‌ పొందిన విద్యార్థులకు హాస్టల్ వసతి ఉంటుంది. మరికాసేపట్లో ఎంపికైన అభ్యర్థుల పూర్తి జాబితా వెబ్‌సైట్‌లో అందుబాటులోకి రానుంది.   ♦ ఏపీ ఆర్జీయూకేటీ ఫేజ్-1 శ్రీకాకుళం క్యాంపస్‌ ఎంపిక జాబితా ♦   ఏపీ ఆర్జీయూకేటీ ఫ...

Ammaku vandanam: ‘అమ్మకు వందనం’ పథకం * ఈ సర్టిఫికెట్‌ ఉంటేనే ఏటా రూ.15 వేల ఆర్థిక సాయం * తాజాగా ఉత్తర్వులు జారీ

The government has suggested that students studying from I to Intermediate in the state should have Aadhaar to get the benefits of 'Ammaku Vandanam' and 'Student Kit' and if not, they should apply for registration. It has been revealed that 10 types of documents will be considered until Aadhaar is available. To this extent, the Secretary of the School Education Department Kona Sashidhar has issued an order. Under Ammaku Vandanam scheme, financial assistance of Rs.15 thousand per year will be given to mothers or guardians who are below the poverty line and send their children to schools. 75% attendance is mandatory for students. Under the student kit, students studying in government and aided schools are given a bag, three pairs of uniform clothes, a belt, a pair of shoes, two pairs of socks, text books, note books, work books and an English dictionary. Aadhaar is required to avail benefit under both these schemes. If anyone does not have it, it is suggested to provide A...

AGRICET: ఏపీ అగ్రిసెట్‌ 2024 | AGRICET: AP Agricet 2024

AGRICET: ఏపీ అగ్రిసెట్‌ 2024  ఆచార్య ఎన్.జి. రంగా అగ్రికల్చరల్ యూనివర్సిటీ… 2024-25 విద్యా సంవత్సరానికి నాలుగేళ్ల బీఎస్సీ(ఆనర్స్) కోర్సులో ప్రవేశానికి అర్హత గల డిప్లొమా (అగ్రికల్చర్‌, సీడ్‌ టెక్నాలజీ, ఆర్గానిక్ ఫార్మింగ్‌) అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. కంప్యూటర్ ఆధారిత పరీక్ష ‘అగ్రిసెట్‌ 2024’ ద్వారా బీఎస్సీ(ఆనర్స్) కోర్సులో ప్రవేశాలు కల్పిస్తారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఆగస్టు 27న ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు.  ప్రకటన వివరాలు: * అగ్రికల్చరల్ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్ (అగ్రిసెట్)-2024 సీట్లు: 1. విశ్వవిద్యాలయ వ్యవసాయ కళాశాలలు: 196 సీట్లు 2. అనుబంధ వ్యవసాయ కళాశాలలు (కన్వీనర్ కోటా): 72 సీట్లు మొత్తం సీట్ల సంఖ్య: 268. అర్హత: డిప్లొమా (అగ్రికల్చర్/ సీడ్ టెక్నాలజీ/ ఆర్గానిక్ ఫార్మింగ్) ఉత్తీర్ణులై ఉండాలి.  వయోపరిమితి: 31 డిసెంబర్, 2024 నాటికి 17 నుంచి 22 సంవత్సరాల మధ్య ఉండాలి.ఎంపిక ప్రక్రియ: ప్రవేశ పరీక్ష, రూల్‌ ఆఫ్‌ ...

ఐటీబీపీలో హెడ్ కానిస్టేబుల్ పోస్టులు 112 ఖాళీలు | There are 112 vacancies for Head Constable posts in ITBP

ఐటీబీపీలో హెడ్ కానిస్టేబుల్ పోస్టులు ఖాళీలు ఇండో టెబెటిన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్(ఐటీబీ పీ).. హెడ్ కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫి కేషన్ విడుదల చేసింది. అర్హులైన పురుష, మహిళా అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. పోస్టు: హెడ్ కానిస్టేబుల్(ఎడ్యుకేషన్ అండ్ స్ట్రెస్ కౌన్సెలర్) అర్హత: ఏదైనా గుర్తింపు  పొందిన యూనివర్సిటీ నుంచి సైకాలజీ ఒక సబ్జెక్టుగా బ్యాచి లర్స్ డిగ్రీ లేదా బ్యాచిలర్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ లేదా బ్యాచిలర్ ఆఫ్ టీచింగ్లో ఉత్తీర్ణులై ఉండాలి. ລ້: 2024 ఆగస్టు 5 నాటికి 20 నుంచి 25 సంవత్స రాల మధ్య ఉండాలి. అంటే 1999 ఆగస్టు 6 కంటే ముందుగానీ, 2004 ఆగస్టు 5 తరవాత గానీ జన్మించి ఉండకూ డదు. ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు; ఓబీసీలకు మూడేళ్లు, ఎక్స్ సర్వీస్మన్(యూర్)లకు మూడేళ్లు; ఎక్స్ సర్వీస్ మన్ (ఓబీసీ) లకు ఆరేళ్లు; ఎక్స్ సర్వీస్మన్(ఎస్సీ/ఎస్టీ)లకు ఎని మిదేళ్లు వయోపరిమితి నిబంధనలో సడలింపు ఉంటుంది. ఎంపిక ప్రక్రియ: ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, రిక్రూట్మెంట్ టెస్ట్ ద్వారా రిక్రూట్మెంట్ టెస్ట్: ఇంగ్లీష్/హిందీ మాధ్యమంలో 100 మార్కులకు ప్రశ్న పత్రం ఉంటుంది. 100 ప్రశ్నలు ఇస్తా...

ఎస్బీఐలో స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్లు | Specialist cadre officers in SBI

ఎస్బీఐలో స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్లు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ)... రెగ్యులర్, కాంట్రాక్ట్ ప్రాతిపదికన కింద పేర్కొన్న స్పెషలిస్ట్ క్యాడ ర్(ఎస్సీఓ) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఖాళీలు: 16 1. సీనియర్ వైస్ ప్రెసిడెంట్(ఐఎస్ ఆడిటర్) (కాం ట్రాక్ట్): 2 పోస్టులు వయసు: 38 నుంచి 50 సంవత్సరాల మధ్య ఉండాలి. 2. అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్(ఐఎస్ ఆడిటర్)(కాం ట్రాక్ట్): 3 పోస్టులు వయసు: 33 నుంచి 45 సంవత్సరాల మధ్య ఉండాలి. 3. మేనేజర్(ఐఎస్ ఆడిటర్) (రెగ్యులర్): 4 పోస్టులు వయసు: 28 నుంచి 40 సంవత్సరాల మధ్య ఉండాలి. 4. డిప్యూటీ మేనేజర్(ఐఎస్ ఆడిటర్) (రెగ్యులర్): 7 వయసు: 25 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉండాలి అర్హతలు: అభ్యర్థులు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ/కంప్యూటర్ సైన్స్/ఎలక్ట్రానిక్స్/ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్స్లో బీఈ/బీటెక్ ఉత్తీర్ణులై ఉండాలి. పోస్టును అనుసరించి బ్యాంకింగ్/బీఎఫ్ఎస్ఐ సంస్థల్లో సంబంధిత విభాగంలో కనీసం 3 నుంచి 10 ఏళ్ల పని అనుభవం ఉండాలి. పని ప్రదేశం: ముంబై/ హైదరాబాద్/మొబైల్ డ్యూటీ ఎంపిక ప్రక్రియ: కాంట్రాక్ట్ పోస్టులకు ష...