17, డిసెంబర్ 2020, గురువారం

Canara Bank Jobs Latest Update in telugu 2020 || కెనరా బ్యాంకులో జ్యుయల్ అప్రైజర్స్ ఉద్యోగాలకు ప్రకటన జారీ

 

కెనరా బ్యాంకులో జ్యూయల్ అప్రైజర్స్ ఉద్యోగాలకు ప్రకటన జారీ :

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న రాజమండ్రి కెనరా బ్యాంకు మెయిన్ బ్రాంచ్ -2 లో ఖాళీగా ఉన్న జ్యూయల్ అప్రైజర్స్ ఉద్యోగాలను భర్తీ చేయడానికి ఒక ప్రకటన విడుదల అయినది.

ఈ ఉద్యోగానికి అనుభవం మరియు ఆసక్తి గల అభ్యర్థులు బ్యాంకు పని వేళల్లో సంప్రదించి దరఖాస్తు చేసుకోవచ్చు.

 

ముఖ్యమైన సమాచారం :

దరఖాస్తు కు చివరి తేదిడిసెంబర్ 19,2020

సంప్రదించవల్సిన చిరునామా :

కెనరా బ్యాంకు,

రాజమండ్రి మెయిన్ బ్రాంచ్ – II,

సాయి కృష్ణా థియేటర్ దగ్గర,

ఇన్నిస్ పేట,

రాజమండ్రి,

తూర్పుగోదావరి జిల్లా – 533101,

ఆంధ్రప్రదేశ్.

ఫోన్ నంబర్లు :

9440905136

కామెంట్‌లు లేవు: