ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.
ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు :
జాబ్ : | స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ -------------- అసిస్టెంట్ మేనేజర్ (గ్రేడ్ - ఎ), మేనేజర్ (గ్రేడ్ - బి), అసిస్టెంట్ జనరల్ మేనేజర్ (గ్రేడ్ - సి), డిప్యూటీ జనరల్ మేనేజర్ (గ్రేడ్ - డి). |
ఖాళీలు : | 134 ---- అసిస్టెంట్ మేనేజర్ (గ్రేడ్ - ఎ)- 9, మేనేజర్ (గ్రేడ్ - బి)- 62, అసిస్టెంట్ జనరల్ మేనేజర్ (గ్రేడ్ - సి) - 52 , డిప్యూటీ జనరల్ మేనేజర్ (గ్రేడ్ - డి) - 11 . |
అర్హత : | బీఈ/ బీటెక్/ ఏదైనా డిగ్రీ/ఎంసిఎ/మాస్టర్ డిగ్రీ ఉత్తీర్ణత. గమనిక : ఈ జాబ్స్ కి అనుభవం ఉండాలి. |
వయసు : | అసిస్టెంట్ మేనేజర్ (గ్రేడ్ - ఎ): 21- 28 ఏళ్ళ మధ్య ఉండాలి. మేనేజర్ (గ్రేడ్ - బి): 25-35 ఏళ్ళ మధ్య ఉండాలి. అసిస్టెంట్ జనరల్ మేనేజర్(గ్రేడ్ - సి): 28-40 ఏళ్ళ మధ్య ఉండాలి. డిప్యూటీ జనరల్ మేనేజర్ (గ్రేడ్ - డి): 35-45 ఏళ్ళ మధ్య ఉండాలి. Note: ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ/ ఎస్టీలకు ఐదేళ్లు వయసులో సడలింపు ఉంటుంది. |
వేతనం : | రూ.42,000-80,000/- |
ఎంపిక విధానం: | ఆన్‌లైన్ రాతపరీక్ష ,ఇంటర్వ్యూ ఆధారంగా . |
దరఖాస్తు విధానం: | ఆన్ లైన్ ద్వారా. |
దరఖాస్తు ఫీజు : | జనరల్ కు రూ. 700/-, ఎస్సీ, ఎస్టీలకు రూ. 150/- |
దరఖాస్తులకు ప్రారంభతేది: | డిసెంబర్ 24, 2020. |
దరఖాస్తులకు చివరితేది: | జనవరి 07, 2021. |
వెబ్ సైట్ : | Click Here |
నోటిఫికేషన్: | Click Here |
ముఖ్య గమనిక: ఈ జాబ్ కి అప్లై చెయ్యాలి అనుకునే వాళ్ళు ఒకటికి రెండు సార్లు నోటిఫికేషన్ బాగా చదువుకొని మీరు అర్హులు అయితే మా -
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి