దివిస్ ల్యాబోరేటరీ వైజాగ్, హైదరాబాద్ లలో ఉద్యోగాల భర్తీకి ప్రకటన విడుదల :
ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లలో ఉన్న నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త.
ప్రముఖ బల్క్ డ్రగ్ పరిశ్రమ దివిస్ ల్యాబోరేటరీస్ లిమిటెడ్ కు చెందిన హైదరాబాద్ మరియు విశాఖపట్నం బ్రాంచ్ లలో ప్రొడక్షన్ విభాగంలో ఖాళీగా ఉన్న ట్రైనీ పోస్టుల భర్తీకి గాను ఒక ప్రకటన విడుదలైనది.
ఇంటర్వ్యూ ల భర్తీ చేసే ఈ ఉద్యోగాలకు అర్హతలు మరియు శారీరక ధారుడ్యం కలిగిన యువతీ యువకులు అందరూ హాజరు కావచ్చు.
ముఖ్యమైన తేదీలు :
ఇంటర్వ్యూ తేదీలు మరియు నిర్వహణ ప్రదేశాలు :
డిసెంబర్ 21,2020 : హిందూ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ, అమరావతిరోడ్, గుంటూరు.
డిసెంబర్ 22,2020 : సిద్దార్థ్ కాలేజీ ఆఫ్ ఆర్ట్స్&సైన్సెస్, ఏ. ఎస్. రామ రావు రోడ్,మొగల్రాజపురం ,సిద్దార్థ్ నగర్, విజయవాడ.
ఇంటర్వ్యూ నిర్వహణ సమయం : 9 AM to 4 PM
విభాగాల వారీగా ఖాళీలు మరియు అర్హతలు :
ట్రైనీ హెల్పర్స్ :
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు నుంచి ఎస్ఎస్సీ ను పూర్తి చేయవలెను. మరియు డీజిల్, మెకానికల్, ఫిట్టర్ మొదలైన విభాగాలలో ఐటీఐ కోర్సు ను పూర్తి చేయవలెను.
ట్రైనీ సూపర్ వైజర్ :
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు బీ. ఎస్సీ (కెమిస్ట్రీ )/బీ. ఫార్మసీ /బీ. టెక్ (కెమిస్ట్రీ, మెకానికల్)/ ఎం. ఎస్సీ (ఆర్గానిక్, ఎనాలిటికల్, మైక్రో బయాలజీ) కోర్సులను పూర్తి చేయవలెను.
వయసు :
ఈ ఉద్యోగాల ఇంటర్వ్యూ లకు హాజరు కాబోయే అభ్యర్థులు 19 సంవత్సరాలనుండి 24 సంవత్సరాల వయసు కలిగి ఉండవలెను.
జీతం :
ఈ ఉద్యోగాలకు ఎంపికైన ట్రైనీ హెల్పర్స్ కు 12,500 రూపాయలు జీతం మరియు ట్రైనీ సూపర్ వైజర్స్ కు 15,000 రూపాయలును జీతముగా అందుకోనున్నారు.
జీతం తో పాటు బాచిలర్స్ కు ఉచిత వసతి, యూనిఫామ్, ప్రొవిడెంట్ ఫండ్, ఈఎస్ఐ, వార్షిక బోనస్ మరియు భోజన రాయితీ మొదలైన సౌకర్యాలు లభించనున్నాయి.
ఈ ఉద్యోగాల ఇంటర్వ్యూ ల గురించి అభ్యర్థులు మరింత ముఖ్యమైన సమాచారం కొరకు ఈ క్రింది ఫోన్ నంబర్స్ ను సంప్రదించవచ్చు.
ఫోన్ నంబర్స్ :
8341624170,
9505792440.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి