డిగ్రీ మరియు పీజీ కోర్సుల గడువు పెంపు :
దూర విద్యా విధానంలో డిగ్రీ మరియు పీజీ కోర్సులను చదవాలనుకునే అభ్యర్థులకు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ నుండి ఒక మంచి అప్డేట్ వచ్చినది. BRAOU Admissions Update 2020 Telugu
డిగ్రీ /పీజీ /పీజీ డిప్లొమా సర్టిఫికెట్ కోర్సులలో విద్యార్థుల ప్రవేశాలకు సంబంధించిన గడువును ఈ నెల డిసెంబర్ 31వరకూ పెంచుతున్నట్లు డాక్టర్ బీ. ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఒక ప్రకటన ద్వారా తెలిపినది.
ఈ కోర్సుల ప్రవేశాలకు సంబంధించిన అడ్మిషన్స్ గురించిన మరింత ముఖ్యమైన సమాచారం మరియు వివరాలకు అభ్యర్థులు ఈ క్రింది వెబ్సైటు మరియు ఫోన్ నెంబర్స్ ను సంప్రదించవచ్చును.
ఫోన్ నంబర్లు :
7382929570/590/600
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి