తాజా ఇంటర్న్‌షిప్‌లు
ఎఫెక్టివ్ కమ్యూనికేషన్, ఎంఎస్-ఆఫీస్, ప్రొడక్ట్ మేనేజ్‌మెంట్, క్వాలిటీ ఎస్యూరెన్స్/ క్వాలిటీ కంట్రోల్ నైపుణ్యాలు
హైదరాబాద్‌లో
స్టార్‌టూన్ ల్యాబ్స్
1. క్వాలిటీ అనలిటిక్స్
స్టైపెండ్: నెలకు రూ.3,000
దరఖాస్తు గడువు: నవంబరు 15
అర్హతలు: ఎఫెక్టివ్ కమ్యూనికేషన్, ఎంఎస్-ఆఫీస్, ప్రొడక్ట్ మేనేజ్‌మెంట్, క్వాలిటీ ఎస్యూరెన్స్/ క్వాలిటీ కంట్రోల్ నైపుణ్యాలు
internshala.com/i/427a28
2. లీడ్ జనరేషన్
స్టైపెండ్: నెలకు రూ.8,000
దరఖాస్తు గడువు: నవంబరు 16
అర్హతలు: కంటెంట్, డిజిటల్, ఈమెయిల్, ఇంగ్లిష్ మాట్లాడటం, రాయడం, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, లింక్డ్‌ఇన్ మార్కెటింగ్, లీడ్ జనరేషన్, ఎంఎస్-ఆఫీస్ నైపుణ్యాలు
internshala.com/i/e79a57
టెలికాలింగ్
సంస్థ: డెరైడ్ ట్రాన్స్‌పోర్టేషన్ సర్వీసెస్
స్టైపెండ్: నెలకు రూ.5,000-20,000
దరఖాస్తు గడువు: నవంబరు 13
అర్హతలు: ఎఫెక్టివ్ కమ్యూనికేషన్, ఎంఎస్-ఎక్సెల్ నైపుణ్యాలు
internshala.com/i/4fca4f
కంటెంట్ రైటింగ్
సంస్థ: కొడెఫ్ట్ డిజిటల్
స్టైపెండ్: నెలకు రూ.15,000-20,000
దరఖాస్తు గడువు: నవంబరు 13
అర్హతలు: కంటెంట్ మార్కెటింగ్, కంటెంట్ రైటింగ్, ఎఫెక్టివ్ కమ్యూనికేషన్, ఇంగ్లిష్ మాట్లాడటం, రాయడం, సోషల్ మీడియా మార్కెటింగ్ నైపుణ్యాలు
internshala.com/i/91a67f
ఆపరేషన్స్
సంస్థ: టెర్రాబ్లూ ఎక్స్‌టీ
స్టైపెండ్: నెలకు రూ.10,000
దరఖాస్తు గడువు: నవంబరు 15
అర్హతలు: ఎంఎస్-ఆఫీస్ నైపుణ్యం
internshala.com/i/cc79d8
మీడియా అండ్ పీఆర్
సంస్థ: కనెక్షన్స్ ఐమేగ్
స్టైపెండ్: నెలకు రూ.15,000
దరఖాస్తు గడువు: నవంబరు 14
అర్హతలు: క్రియేటివ్ రైటింగ్, ఇంగ్లిష్ మాట్లాడటం, రాయడం, సోషల్ మీడియా మార్కెటింగ్ నైపుణ్యాలు
internshala.com/i/0f14b9
మార్కెటింగ్
సంస్థ: రిజల్
స్టైపెండ్: నెలకు రూ.10,000
దరఖాస్తు గడువు: నవంబరు 14
అర్హతలు: డిజిటల్ మార్కెటింగ్, ఎఫెక్టివ్ కమ్యూనికేషన్, ఇంగ్లిష్ మాట్లాడటం, మార్కెటింగ్, సోషల్ మీడియా మార్కెటింగ్
internshala.com/i/46a5d7
విజయవాడ, గుంటుపల్లిలలో
వెబ్ డెవలప్‌మెంట్
సంస్థ: ఎకంప్‌సిస్ ఇండియా
స్టైపెండ్: నెలకు రూ.2,000
దరఖాస్తు గడువు: నవంబరు 15
అర్హతలు: బూట్‌స్ట్రాప్, సీఎస్‌ఎస్, హెచ్‌టీఎంఎల్, జావాస్క్రిప్ట్, జెక్వెరీ, మైఎస్‌క్యూఎల్, పీహెచ్‌పీ, వర్డ్‌ప్రెస్ నైపుణ్యాలు
inte-rn-shala.-com/-i/-09-c8df-
గుంటూరు, గువాహటి, వైజాగ్, హైదరాబాద్, విజయవాడలలో
అకౌంటింగ్ అండ్ బుక్‌కీపింగ్
సంస్థ: నిధి ఎస్ జైన్ అండ్ కంపెనీ
స్టైపెండ్: నెలకు రూ.7,500
దరఖాస్తు గడువు: నవంబరు 15
అర్హతలు: ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ నైపుణ్యం
inte-rn-shala.-com/-i/-38fd-cd
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి