అప్లికేషన్ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్, D L రోడ్, హిందూపురం | ఫోన్ 9640006015 | పని చేయు వేళలు ఉదయం 9.00 గంటల నుండి సాయంత్రం 6.00 వరకు | ప్రతి ఆదివారం సెలవు | విద్యా ఉద్యోగ అప్లికేషన్లకు 200/- రూపాయలు ఫీజు
ఎంబీబీఎస్, బీడీఎస్ కౌన్సిలింగ్ -2020 లో మార్పులు :
ఆంధ్రప్రదేశ్
రాష్ట్రంలో MBBS మరియు BDS కోర్సులలో ప్రవేశాలకు నిర్వహించే కౌన్సిలింగ్
షెడ్యూల్ -2020 పై ఎన్టీఆర్ ఆరోగ్య యూనివర్సిటీ ఒక అధికారిక ప్రకటన
చేసినది.
ఈ
సారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ సారి ఎంబీబీఎస్ మరియు బీడీఎస్ కౌన్సిలింగ్
లు విడివిడిగా నిర్వహించనున్నారు. ఈ కౌన్సిలింగ్ తేదీల షెడ్యూల్ త్వరలోనే
విడుదల కానుంది.
అభ్యర్థులు ఈ షెడ్యూల్ ప్రకారం ఎంబీబీఎస్
మరియు బీడీఎస్ కోర్సులలో ప్రవేశాలకు ప్రకటించిన తేదీలలో కళాశాలల ఎంపికకు
ఆప్షన్స్ ఇవ్వవలసి ఉంటుంది.
ఈ ఉత్తర్వుల ప్రకారం అభ్యర్థులు సీట్లు
కేటాయించిన కళాశాలల్లో చేరకుండా ఉంటే, తరువాతి కౌన్సిలింగ్ లో పాల్గొనే
అర్హత ఉండదు అని ఎన్టీఆర్ ఆరోగ్య వర్సిటీ ఒక ప్రకటనలో తెలిపింది.
తప్పనిసరిగా కెమెంట్ రాయండి రిప్లై ఉంటుంది. మీ ప్రెండ్స్ కి షేర్ చెయ్యండి వారికి ఉద్యోగం రావడానికి సహకరించండి.
త్రివేణి మహిళ డిగ్రీ కళాశాలలో లెక్చరర్ పోస్టుల భర్తీకి ప్రకటన జారీ :
ఆంధ్రప్రదేశ్
రాష్ట్రంలో విజయవాడ నగరం దగ్గర పటమట లో ఉన్న త్రివేణి మహిళ డిగ్రీ
కాలేజీలో ఖాళీగా ఉన్న లెక్చరర్ పోస్టుల భర్తీకి సంబంధించిన ఒక మంచి ప్రకటన
జారీ అయినది.
వాక్
– ఇన్ – ఇంటర్వ్యూ మరియు డెమో ల ద్వారా ఈ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.
అర్హతలు గల అభ్యర్థులు ఆసక్తి ఉంటే ఈ ఇంటర్వ్యూ లకు హాజరు కావచ్చు.
ముఖ్యమైన తేదీలు :
వాక్-ఇన్- ఇంటర్వ్యూ మరియు డెమోల నిర్వహణ తేదీ :
డిసెంబర్ 7,2020 (సోమవారం ), ఉదయం 10 గంటలకు.
విభాగాల వారీగా ఖాళీలు :
ఈ ప్రకటన ద్వారా క్రింది బోధన విభాగాలలో ఖాళీగా ఉన్న లెక్చరర్ పోస్టులను భర్తీ చేయనున్నారు.
స్టాటిస్టిక్స్ లెక్చరర్స్
డిగ్రీ మాథ్స్ లెక్చరర్స్
అర్హతలు :
ఈ ఉద్యోగాల ఇంటర్వ్యూ లకు హాజరు కాబోయే అభ్యర్థులు సంబంధిత విభాగాలు అనుసరించి విద్యార్హతలను కలిగి ఉండవలెను.
ఈ
ఉద్యోగాల ఇంటర్వ్యూ లకు హాజరు కాబోయే అభ్యర్థులు వారి వారి రెస్యూమ్ లు,
విద్యా ప్రామాణిక సర్టిఫికెట్స్ తో ఈ క్రింది అడ్రస్ లో హాజరు కావాలి.
అడ్రస్ :
Triveni Mahila Degree College,
NSM School Road,
PATAMATA,
Vijayawada.
అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు సంబందించిన మరింత ముఖ్య సమాచారం కోసం ఈ క్రింది ఫోన్ నెంబర్ల ను సంప్రదించగలరు.
ఏపీ ఆరోగ్య వైద్య మరియు కుటుంబ సంక్షేమ విభాగం లో ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త.
ఆంధ్రప్రదేశ్
రాష్ట్ర ఆరోగ్య వైద్య మరియు కుటుంబ సంక్షేమ విభాగం, నెల్లూరు లో వివిధ
విభాగాలలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి, తక్కువ విద్య అర్హతలతో ఒక మంచి
నోటిఫికేషన్ విడుదల అయినది.
అవుట్ సోర్సింగ్
విధానంలో ఈ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.ఈ ఉద్యోగాలను 80%లోకల్
అభ్యర్థులతో,20% నాన్ – లోకల్ అభ్యర్థులతో భర్తీ చేయనున్నారు కావున ఏపీ లో
అన్ని జిల్లాల అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ముఖ్యమైన తేదీలు :
దరఖాస్తు ప్రారంభం తేదీ
డిసెంబర్ 5,2020
దరఖాస్తుకు చివరి తేదీ
డిసెంబర్ 11,2020 సాయంత్రం 5 PM.
విభాగాల వారీగా ఖాళీలు :
లైబ్రేరియన్
1
పర్సనల్ అసిస్టెంట్
1
జూనియర్ అసిస్టెంట్
3
డీఈఓ
3
హౌస్ కీపర్స్ / వార్డెన్స్
2
అటెండర్స్
2
క్లాస్ రూమ్ అటెండర్స్
2
డ్రైవర్స్ – HV
1
డ్రైవర్స్ – LV
1
వాచ్ మెన్
2
క్లీనర్ /వ్యాన్ అటెండెంట్
1
ఆయాలు
1
స్వీపర్స్
1
ల్యాబ్ అటెండెంట్
1
లైబ్రరీ అటెండెంట్
1
కుక్స్
3
కిచెన్ బాయ్స్ /టేబుల్ బాయ్స్
2
దోబీ
1
తోటీ / స్వీపర్
2
అర్హతలు :
ఈ
ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు విభాగాల ఖాళీలను అనుసరించి 5వ
తరగతి /7వ తరగతి /10వతరగతి /డిగ్రీ విత్ లైబ్రరీ సైన్స్ / డిగ్రీ విత్
బీఈడీ /కంప్యూటర్ PGDCA మొదలైన కోర్సులను పూర్తి చేసి ఉండవలెను. మరియు
కొన్ని విభాగాల ఉద్యోగాలకు డ్రైవింగ్ లైసెన్స్ అవసరం అని ప్రకటనలో
తెలిపారు.
వయసు :
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు
చేసుకునే అభ్యర్థుల వయసు 18 నుంచి 42 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ /ఎస్టీ
/బీసీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు వయోపరిమితి సడలింపును ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న జిల్లా
గ్రంధాలయ సంస్థలో ఖాళీగా ఉన్న లైబ్రేరియన్ ఉద్యోగాల భర్తీకి గాను ఒక
ముఖ్యమైన ప్రకటన వెలువడినది.
8th Class Librarian Jobs 2020 Telugu
అవుట్
సోర్సింగ్ విధానంలో ఈ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. స్థానిక
తూర్పుగోదావరి జిల్లా పరిధిలో చదువుకున్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు
దరఖాస్తు చేసుకోవచ్చు.
ముఖ్యమైన తేదీలు :
దరఖాస్తుకు చివరి తేదీ
డిసెంబర్ 18,2020. ( 5 PM )
విభాగాల వారీగా లైబ్రేరియన్ ఉద్యోగాలు :
అవుట్ సోర్సింగ్ లైబ్రేరియన్స్ :
ఎస్టీ (ఉమెన్స్ )
1
ఎస్సీ (ఉమెన్స్ )
1
ఓసి (ఉమెన్స్ )
1
అవుట్ సోర్సింగ్ హెల్పర్ లైబ్రరీ :
ఎస్టీ (ఉమెన్స్ )
1
అర్హతలు :
ఈ
ఉద్యోగాలకు దరఖాస్తు చేయబోయే అభ్యర్థులు ఏదైనా డిగ్రీ తో లైబ్రరీ సైన్స్
కోర్సును పూర్తి చేసి ఉండాలి. మరియు కంప్యూటర్ డేటా ఎంట్రీ మరియు స్కిల్స్
అవసరం అని ప్రకటనలో పొందుపరిచారు.
అవుట్ సోర్సింగ్ హెల్పర్ లైబ్రరీ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 8వ తరగతి ఉత్తీర్ణులు అయి ఉండవలెను.
దరఖాస్తు చేయు విధానం :
రిజిస్టర్ పోస్టు ద్వారా గాని లేదా స్వయంగా గాని దరఖాస్తుదారులు తమ ఉద్యోగ దరఖాస్తులను జిల్లా గ్రంధాలయ సంస్థలో అందించవలెను.
వయసు :
ఈ
ఉద్యోగాలకు దరఖాస్తు చేసే అభ్యర్థుల వయసు 1-7-2020 నాటికీ 18 సంవత్సరాల
నుండి 42 సంవత్సరాల మధ్య ఉండవలెను.ఎస్సీ /ఎస్టీ /బీసీ అభ్యర్థులకు
వయోపరిమితి సడలింపు కలదు.
దరఖాస్తులు పంపవల్సిన చిరునామా :
The Secratary,
Zilla Gramdhalaya Samstha,
Beside Super Market,
Mainroad,
KAKINADA – 533001,
East Godavari District, Andhrapradesh.
అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు సంబంధించిన మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి ఈ క్రింది ఫోన్ నంబర్స్ ను సంప్రదించవచ్చును.