Alerts

--------

9, డిసెంబర్ 2020, బుధవారం

దీన్దయాళ్ పోర్ట్ ట్రస్ట్ లో 25 మేనేజ్మెంట్ ట్రైనీఉద్యోగాలు.. చివరి తేది డిసెంబర్ 31

 

భారత ప్రభుత్వ షిప్పింగ్ మంత్రిత్వ శాఖకు చెందిన గుజరాత్ లోని దీన్దయాళ్ పోర్ట్ ట్రస్ట్ (కాండ్లా పోర్ట్ ట్రస్ట్)... ఒప్పంద ప్రాతిపదికన పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Jobs Imagesవివరాలు:
మొత్తం పోస్టుల సంఖ్య: 25
పోస్టుల వివరాలు:
మేనేజ్‌మెంట్‌ట్రైనీ-16, గ్రాడ్యుయేట్ ట్రైనీ-07, స్టాటిస్టికల్ ట్రైనీ-02.
విభాగాలు: మార్కెటింగ్/హెచ్‌ఆర్/ఫైనాన్స్, ఎంసీఏ, లీగల్.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో డిగ్రీ, ఎల్‌ఎల్‌బీ, ఎంబీఏ,ఎంసీఏ, సీఏ(ఇంటర్)/ఐసీడబ్ల్యూఏ(ఇంటర్) ఉత్తీర్ణత, కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి.
వయసు: 01.12.2020 నాటికి మేనేజ్‌మెంట్ ట్రైనీ-28ఏళ్లు, గ్రాడ్యుయేట్ /స్టాటిస్టికల్ ట్రైనీ-25 ఏళ్లు ఉండాలి.

ఎంపిక విధానం: అకడెమిక్ మెరిట్ ప్రాతిపదికన ఎంపిక జరుగుతుంది.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులకు చివరి తేది: డిసెంబర్ 31, 2020.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి: https://www.deendayalport.gov.in/default.aspx

ఎన్ఐహెచ్ఎఫ్‌డ‌బ్య్లూలో 9 టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులు.. చివరి తేది జనవరి 11

 

భారత ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖకు చెందిన ది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్(ఎన్ఐహెచ్ఎఫ్‌డ‌బ్య్లూ)... టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Jobs Images వివరాలు:
మొత్తం పోస్టుల సంఖ్య: 09
పోస్టుల వివరాలు:
ప్రొఫెసర్, రీడర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, రీసెర్చ్ ఆఫీసర్.
విభాగాలు: రీప్రొడక్టివ్ బయోమెడిసిన్, ఎపిడిమియాలజీ, బయోమెడిసిన్, మెడికల్, ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత సబ్జెక్టులు/స్పెషలైజేషన్లలో మాస్టర్స్ డిగ్రీ, మెడికల్ పీజీ డిగ్రీ ఉత్తీర్ణత, అనుభవం ఉండాలి.

ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక జరుగుతుంది.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులకు చివరి తేది: జనవరి 11, 2021.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి: http://www.nihfw.org

సీఎస్ఐఆర్ - ఎన్ఈఐఎస్టీలో35 టెక్నీషియన్ పోస్టులు.. చివరి తేది జనవరి 1

 

అసోం(జోర్హట్)లోని సీఎస్ఐఆర్ - నార్త్ ఈస్ట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (ఎన్ఈఐఎస్టీ)... ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Jobs Images వివరాలు:
మొత్తం పోస్టుల సంఖ్య: 35
పోస్టుల వివరాలు:
ఎలక్ట్రీషియన్, మెకానిక్ మెషిన్ టూల్ మెయింటెనెన్స్, కార్పెంటర్, సివిల్ ఇంజనీర్ అసిస్టెంట్, ఆగ్రో ప్రాసెసింగ్, ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్, ప్లంబర్ తదితరాలు.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత ట్రేడుల్లో/సబ్జెక్టుల్లో ఐటీఐ ఉత్తీర్ణత, అనుభవం ఉండాలి.

ఎంపిక విధానం: ట్రేడ్ టెస్ట్, రాత పరీక్ష ఆధారంగా ఎంపిక జరుగుతుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్/ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులకు చివరి తేది: జనవరి 1, 2021.

దరఖాస్తు హార్డ్‌కాపీలను పంపడానికి చివరితేది: జనవరి 8, 2021.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి: https://www.neist.res.in

సౌత్ వెస్ట్రన్ రైల్వేలో 21 ఉద్యోగాలు.. చివరి తేది డిసెంబర్ 28

 

హుబ్లీ ప్రధాన కేంద్రంగా ఉన్న సౌత్ వెస్ట్రన్ రైల్వే.. స్పోర్ట్స్ కోటా ద్వారా ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Jobs Imagesవివరాలు:
మొత్తం పోస్టుల సంఖ్య: 21
క్రీడా విభాగాలు:
అథ్లెటిక్స్, బ్యాట్‌మెంటన్, క్రికెట్, వెయిట్ లిఫ్టింగ్, టేబుల్ టెన్నిస్, హాకీ తదితరాలు.
అర్హత: పదో తరగతి/ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణతతోపాటు సంబంధిత క్రీడల్లో జాతీయ/అంతర్జాతీయ స్థాయిలో పాల్గొని ఉండాలి.
వయసు: 01.01.2021 నాటికి 18-25 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం: ఫీల్డ్ ట్రయల్స్, క్రీడా విజయాల మదింపు, మెడికల్ టెస్టుల ఆధారంగా ఎంపిక జరుగుతుంది.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులకు చివరి తేది: డిసెంబర్ 28, 2020.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి: https://www.rrchubli.in

బీఈసీఐఎల్-ఎంపెడాలో 8 టెక్నికల్ ఆఫీసర్ ఉద్యోగాలు.. చివరి తేది డిసెంబర్ 21

 

భారత ప్రభుత్వ సమాచారం ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన బ్రాడ్ కాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ (బీఈసీఐఎల్)..
Jobs Images భారత ప్రభుత్వ వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖకు చెందిన ద మెరైన్ ప్రొడక్ట్స్ ఎక్స్‌పోర్ట్ డవలప్‌మెంట్‌అథారిటీ(ఎంపెడా)లో ఆంధ్రప్రదేశ్ రీజియన్(విజయవాడ, బీమవరం, విశాఖపట్నం)లో ఒప్పంద ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు:
మొత్తం పోస్టుల సంఖ్య: 08
పోస్టుల వివరాలు
: ఫీల్డ్ టెక్నికల్ ఆఫీసర్
అర్హత: పోస్టును అనుసరించి ఏదైనా డిగ్రీ, సంబంధిత సబ్జెక్టుల్లో పీజీ ఉత్తీర్ణత, అనుభవం ఉండాలి.

ఎంపిక విధానం: టెస్ట్/ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక జరుగుతుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులకు చివరి తేది: డిసెంబర్ 21, 2020.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి: https://www.becil.com

సీఎస్ఐఆర్ - ఐఐపీలో వివిధ ఉద్యోగాలు.. చివరి తేది డిసెంబర్ 21

 

ఉత్తరాఖండ్లోని సీఎస్ఐఆర్ - ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం (ఐఐపీ).. ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Jobs Images వివరాలు:
మొత్తం పోస్టుల సంఖ్య: 03
పోస్టుల వివరాలు:
లేడీ రెసిడెంట్ మెడికల్ ఆఫీసర్, అసిస్టెంట్ ఇంజనీర్ (సివిల్), సెక్యూరిటీ ఆఫీసర్.
అర్హత: పోస్టును అనుసరించి డిగ్రీ, బీఈ/బీటెక్ (సివిల్), ఎంబీబీఎస్ ఉత్తీర్ణత, అనుభవం ఉండాలి.

ఎంపిక విధానం: ట్రేడ్‌/స్కిల్ టెస్ట్, రాత పరీక్ష/ఇంటర్వ్యూ, ఫిజికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక జరుగుతుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులకు చివరి తేది: డిసెంబర్ 21, 2020.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి: https://www.iip.res.in

ఎయిమ్స్-రిషికేశ్ లో 44 టీచింగ్ పోస్టులు.. చివరి తేది జనవరి 31

 

భారత ప్రభుత్వ ఆరోగ్య కుటుంబ,సంక్షేమ మంత్రిత్వ శాఖకు చెందిన రిషికేశ్ లోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్(ఎయిమ్స్)... పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Jobs Images వివరాలు:
మొత్తం పోస్టుల సంఖ్య: 44
పోస్టుల వివరాలు: ప్రొ
ఫెసర్, అడిషనల్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్.
విభాగాలు: బయోకెమిస్ట్రీ, కార్డియాలజీ, డెర్మటాలజీ, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, న్యూరోసర్జరీ, న్యూక్లియర్ మెడిసిన్, ఫార్మకాలజీ తదితరాలు.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత సబ్జెక్టులు/స్పెషలైజేషన్లలో ఎండీ/ఎంఎస్ ఉత్తీర్ణత, అనుభవం ఉండాలి.

ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక జరుగుతుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులకు చివరి తేది: జనవరి 31, 2021.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి: http://aiimsrishikesh.edu.in/aiims

Recent

Reasoning Book for SI Constable SSC CGL CPO CHSL MTS Banking Railway Telugu

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మె...