9, డిసెంబర్ 2020, బుధవారం

సీఎస్ఐఆర్ - ఎన్ఈఐఎస్టీలో35 టెక్నీషియన్ పోస్టులు.. చివరి తేది జనవరి 1

 

అసోం(జోర్హట్)లోని సీఎస్ఐఆర్ - నార్త్ ఈస్ట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (ఎన్ఈఐఎస్టీ)... ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Jobs Images వివరాలు:
మొత్తం పోస్టుల సంఖ్య: 35
పోస్టుల వివరాలు:
ఎలక్ట్రీషియన్, మెకానిక్ మెషిన్ టూల్ మెయింటెనెన్స్, కార్పెంటర్, సివిల్ ఇంజనీర్ అసిస్టెంట్, ఆగ్రో ప్రాసెసింగ్, ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్, ప్లంబర్ తదితరాలు.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత ట్రేడుల్లో/సబ్జెక్టుల్లో ఐటీఐ ఉత్తీర్ణత, అనుభవం ఉండాలి.

ఎంపిక విధానం: ట్రేడ్ టెస్ట్, రాత పరీక్ష ఆధారంగా ఎంపిక జరుగుతుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్/ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులకు చివరి తేది: జనవరి 1, 2021.

దరఖాస్తు హార్డ్‌కాపీలను పంపడానికి చివరితేది: జనవరి 8, 2021.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి: https://www.neist.res.in

కామెంట్‌లు లేవు: