భారత
ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖకు చెందిన ది నేషనల్
ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్(ఎన్ఐహెచ్ఎఫ్‌డబ్య్లూ)...
టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 09
పోస్టుల వివరాలు: ప్రొఫెసర్, రీడర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, రీసెర్చ్ ఆఫీసర్.
విభాగాలు: రీప్రొడక్టివ్ బయోమెడిసిన్, ఎపిడిమియాలజీ, బయోమెడిసిన్, మెడికల్, ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత సబ్జెక్టులు/స్పెషలైజేషన్లలో మాస్టర్స్ డిగ్రీ, మెడికల్ పీజీ డిగ్రీ ఉత్తీర్ణత, అనుభవం ఉండాలి.
ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక జరుగుతుంది.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులకు చివరి తేది: జనవరి 11, 2021.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి: http://www.nihfw.org
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి