భారత
ప్రభుత్వ షిప్పింగ్ మంత్రిత్వ శాఖకు చెందిన గుజరాత్ లోని దీన్దయాళ్ పోర్ట్
ట్రస్ట్ (కాండ్లా పోర్ట్ ట్రస్ట్)... ఒప్పంద ప్రాతిపదికన పోస్టుల భర్తీకి
దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 25
పోస్టుల వివరాలు: మేనేజ్‌మెంట్‌ట్రైనీ-16, గ్రాడ్యుయేట్ ట్రైనీ-07, స్టాటిస్టికల్ ట్రైనీ-02.
విభాగాలు: మార్కెటింగ్/హెచ్‌ఆర్/ఫైనాన్స్, ఎంసీఏ, లీగల్.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో డిగ్రీ, ఎల్‌ఎల్‌బీ, ఎంబీఏ,ఎంసీఏ, సీఏ(ఇంటర్)/ఐసీడబ్ల్యూఏ(ఇంటర్) ఉత్తీర్ణత, కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి.
వయసు: 01.12.2020 నాటికి మేనేజ్‌మెంట్ ట్రైనీ-28ఏళ్లు, గ్రాడ్యుయేట్ /స్టాటిస్టికల్ ట్రైనీ-25 ఏళ్లు ఉండాలి.
ఎంపిక విధానం: అకడెమిక్ మెరిట్ ప్రాతిపదికన ఎంపిక జరుగుతుంది.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులకు చివరి తేది: డిసెంబర్ 31, 2020.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి: https://www.deendayalport.gov.in/default.aspx
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి