భారత ప్రభుత్వ సమాచారం ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన బ్రాడ్ కాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ (బీఈసీఐఎల్)..
భారత ప్రభుత్వ వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖకు చెందిన ద మెరైన్
ప్రొడక్ట్స్ ఎక్స్‌పోర్ట్ డవలప్‌మెంట్‌అథారిటీ(ఎంపెడా)లో ఆంధ్రప్రదేశ్
రీజియన్(విజయవాడ, బీమవరం, విశాఖపట్నం)లో ఒప్పంద ప్రాతిపదికన ఉద్యోగాల
భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. వివరాలు:
మొత్తం పోస్టుల సంఖ్య: 08
పోస్టుల వివరాలు: ఫీల్డ్ టెక్నికల్ ఆఫీసర్
అర్హత: పోస్టును అనుసరించి ఏదైనా డిగ్రీ, సంబంధిత సబ్జెక్టుల్లో పీజీ ఉత్తీర్ణత, అనుభవం ఉండాలి.
ఎంపిక విధానం: టెస్ట్/ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక జరుగుతుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులకు చివరి తేది: డిసెంబర్ 21, 2020.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి: https://www.becil.com
కామెంట్‌లు