Alerts

--------

18, నవంబర్ 2023, శనివారం

డిసెంబరు 17న ఎన్టీఆర్‌ విద్యాసంస్థల ‘గెస్ట్‌ 2024’

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి |-

డిసెంబరు 17న ఎన్టీఆర్‌ విద్యాసంస్థల ‘గెస్ట్‌ 2024’

అమరావతి, నవంబరు 17(ఆంధ్రజ్యోతి): ఎన్టీఆర్‌ విద్యాసంస్థలు గత తొమ్మిదేళ్లుగా నిర్వహిస్తున్న గరల్స్‌ ఎడ్యుకేషన్‌ స్కాలర్‌షిప్‌ టెస్ట్‌ (గెస్ట్‌–2024)ను ఈ ఏడాది డిసెంబరు 17న నిర్వహించనున్నట్లు ఎన్టీఆర్‌ విద్యాసంస్థల మేనేజింగ్‌ ట్రస్టీ నారా భువనేశ్వరి శుక్రవారం తెలిపారు. ఈ పరీక్షలో అర్హత సాధించిన మొదటి 25 మంది బాలికలకు ఎన్టీఆర్‌ విద్యాసంస్థల ద్వారా ఉపకార వేతనం అందజేస్తారు. అలాగే మొదటి 10 ర్యాంకులు పొందిన బాలికలకు నెలకు రూ.5 వేలు చొప్పున, తర్వాత 15 ర్యాంకుల బాలికలకు నెలకు రూ.3 వేలు చొప్పున ఎన్టీఆర్‌ బాలికల జూనియర్‌ కళాశాలలో ఇంటర్‌ పూర్తి చేసే వరకు అందిస్తారు. 10వ తరగతి చదువుకున్న బాలికలంతా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని, ఆసక్తి ఉన్న బాలికలు ఈనెల 18 నుంచి డిసెంబరు 15 మధ్య ఎన్టీఆర్‌ బాలికల జూనియర్‌ కళాశాల వెబ్‌సైట్‌ ntrcollegeforwomen.education లో పేర్లు నమోదు చేసుకోవాలని, లేదా 7660002627/28 మొబైల్‌ నంబర్లతో సంప్రదించాలని భువనేశ్వరి సూచించారు.

ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ ఉపకారవేతనాలకు దరఖాస్తుల ఆహ్వానం

ప్రతిభ గల విద్యార్థినులకు ఉపకారవేతనం అందించడానికి ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ ద్వారా ఏటా నిర్వహించే గర్ల్స్‌ ఎడ్యుకేషన్‌ స్కాలర్‌షిప్‌ టెస్ట్‌ (జీఈఎస్‌టీ-2024)ను డిసెంబర్‌ 17న నిర్వహించనున్నట్లు ఎన్టీఆర్‌ విద్యాసంస్థల మేనేజింగ్‌ ట్రస్టీ నారా భువనేశ్వరి తెలిపారు.

ఈనాడు డిజిటల్‌, అమరావతి: ప్రతిభ గల విద్యార్థినులకు ఉపకారవేతనం అందించడానికి ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ ద్వారా ఏటా నిర్వహించే గర్ల్స్‌ ఎడ్యుకేషన్‌ స్కాలర్‌షిప్‌ టెస్ట్‌ (జీఈఎస్‌టీ-2024)ను డిసెంబర్‌ 17న నిర్వహించనున్నట్లు ఎన్టీఆర్‌ విద్యాసంస్థల మేనేజింగ్‌ ట్రస్టీ నారా భువనేశ్వరి తెలిపారు. పదో తరగతి చదువుతున్న విద్యార్థినులు ఈ నెల 18 నుంచి డిసెంబర్‌ 15 వరకు దరఖాస్తు చేసుకోవాలని శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. మొదటి పది ర్యాంకులు పొందినవారికి నెలకు రూ.5 వేలు, తర్వాతి 15 ర్యాంకులు పొందినవారికి నెలకు రూ.3 వేల చొప్పున ఎన్టీఆర్‌ బాలికల జూనియర్‌ కళాశాలలో ఇంటర్‌ పూర్తి చేసేవరకు ఇవ్వనున్నట్లు వెల్లడించారు. ఆసక్తిగల వారు www.ntrcollegeforwomen.education వెబ్‌సైట్‌లో పేరు నమోదు చేసుకోవాలన్నారు.

 - | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం మీ స్వంత ATM జెమిని ఇంటర్నెట్‌తో జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి, DL రోడ్, హిందూపూర్ | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html

17, నవంబర్ 2023, శుక్రవారం

AP SI ఉద్యోగాలు: ఎస్‌ఐ నియామక ప్రక్రియపై హైకోర్టు స్టే *

AP SI ఉద్యోగాలు: ఎస్‌ఐ నియామక ప్రక్రియపై హైకోర్టు స్టే

* గతంలో అర్హులైన వారు ప్రస్తుతం ఎలా అనర్హులవుతారని ప్రశ్న
 
అమరావతి: ఏపీలో ఎస్‌ఐ నోటిఫికేషన్‌ ప్రక్రియపై రాష్ట్ర హైకోర్టు స్టే విధించింది. నియామకాల్లో అన్యాయం పలువురు అభ్యర్థులు కోర్టును ఆశ్రయించారు. గతంలో అర్హులైన వారిని, ప్రస్తుతం అనర్హులుగా ప్రకటించారని పిటిషన్ వేశారు. బాధితుల నుండి జడ శ్రవణ్ వాదనలు వినిపించారు. గతంలో అర్హులైన వారు ప్రస్తుతం అనర్హులు ఎలా అవుతారని బోర్డును జడ్జి ప్రశ్నించారు. ఈ సందర్భంగా నియామక ప్రక్రియను నిలుపుదల చేయడానికి పిటిషనర్. దీంతో పిటిషనర్ వాదనలతో ఏకీభవించి ఉన్నత న్యాయస్థానం ఎస్‌ఐ నోటిఫికేషన్‌పై స్టే విధించింది. 

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి |- - | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం మీ స్వంత ATM జెమిని ఇంటర్నెట్‌తో జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి, DL రోడ్, హిందూపూర్ | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html

AWES: 25, 26 తేదీల్లో ఆర్మీ పబ్లిక్ స్కూల్ ఉపాధ్యాయ నియామక పరీక్షలు * ఆన్‌లైన్‌లో అడ్మిట్ కార్డులు

AWES: 25, 26 తేదీల్లో ఆర్మీ పబ్లిక్ స్కూల్ ఉపాధ్యాయ నియామక పరీక్షలు 

* ఆన్‌లైన్‌లో అడ్మిట్ కార్డులు

ఈనాడు ప్రతిభ డెస్క్‌: భారతదేశంలోని వివిధ కంటోన్‌మెంట్స్, మిలిటరీ స్టేషన్‌లలోని ఆర్మీ పబ్లిక్ స్కూళ్లలో ఉపాధ్యాయుల పోస్టుల భర్తీకి సంబంధించి నవంబర్ 25, 26 తేదీల్లో రాత పరీక్షల నిర్వహణలో ఆర్మీ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ సొసైటీ ఓ ప్రకటనలో తెలియజేసింది. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఆన్‌లైన్‌లో అడ్మిట్ కార్డులను పొందవచ్చు. ఈ నోటిఫికేషన్ ద్వారా పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ (పీజీటీ), ట్రైండ్ గ్రాడ్యుయేట్ టీచర్ (టీజీటీ), పీఆర్‌టీ(ప్రైమరీ టీచర్) ఖాళీలు భర్తీ కానున్నాయి. ఆన్‌లైన్ స్క్రీనింగ్ టెస్ట్, ఇంటర్వ్యూ, టీచింగ్ స్కిల్స్ మూల్యాంకనం, కంప్యూటర్ ప్రావీణ్యం ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేసుకోవచ్చు. సికింద్రాబాద్, హైదరాబాద్‌లో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు.

అడ్మిట్ కార్డుల కోసం క్లిక్ చేయండి

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి |- - | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం మీ స్వంత ATM జెమిని ఇంటర్నెట్‌తో జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి, DL రోడ్, హిందూపూర్ | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html

UGC-NET: డిసెంబర్ 6-14 తేదీల్లో యూజీసీ-నెట్‌ పరీక్షలు * జనవరి 10న ఫలితాలు * త్వరలో అడ్మిట్‌ కార్డులు విడుదల

UGC-NET: డిసెంబర్ 6-14 తేదీల్లో యూజీసీ-నెట్‌ పరీక్షలు

* జనవరి 10న ఫలితాలు

* త్వరలో అడ్మిట్‌ కార్డులు విడుదల

యూనివర్సిటీ గ్రాంట్స్ కమీషన్- నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ డిసెంబర్ 2023 (యూజీసీ-నెట్) పరీక్ష నిర్వహణ షెడ్యూల్ విడుదలైంది. ముఖ్య నగరాల్లోని కేంద్రాల్లో డిసెంబర్ 6వ తేదీ నుంచి 14వ తేదీ వరకు పరీక్షలు జరుగుతున్నాయి. త్వరలో అడ్మిట్ కార్డులు అందుబాటులోకి రానున్నాయి. ఈ పరీక్ష జూనియర్‌ రిసెర్చి ఫెలోషిప్‌, విశ్వవిద్యాలయాల్లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులకు పోటీపడేందుకు ఉపయోగపడుతుంది. మొత్తం 83 సబ్జెక్టుల్లో కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహించబడుతుంది. పరీక్ష కంప్యూటర్ ఆధారిత (సీబీటీ) విధానంలో ఉంటుంది. పరీక్షలో రెండు పేపర్లు ఉంటాయి. రెండు పేపర్లలో ఆబ్జెక్టివ్ టైప్, మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు ఉంటాయి. పేపర్‌-1లో 50 ప్రశ్నలు- 100 మార్కులు, పేపర్‌-2లో 100 ప్రశ్నలు- 200 మార్కులు కేటాయించారు. పరీక్షకు 3 గంటల వ్యవధి ఉంటుంది.

యూజీసీ- నెట్‌ డిసెంబర్ 2023 పరీక్షల షెడ్యూల్

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి |- - | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం మీ స్వంత ATM జెమిని ఇంటర్నెట్‌తో జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి, DL రోడ్, హిందూపూర్ | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html

Work From Home వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ | ఈ ఉద్యోగాలకు ఎటువంటి ఫీజు కట్టనవసరం లేదు ఒకవేళ ఎవరైనా కట్టమంటే కట్టకండి

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి |- 
ఈ ఉద్యోగాలకు ఎటువంటి ఫీజు కట్టనవసరం లేదు ఒకవేళ ఎవరైనా కట్టమంటే కట్టకండి 

వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌

స్టాక్‌మార్కెట్‌ రిసెర్చ్‌

సంస్థ: ట్రేడింగ్‌ శాల

స్టైపెండ్‌: నెలకు రూ.5,000-10,000

దరఖాస్తు గడువు: నవంబరు 23

అర్హతలు: అకౌంటింగ్‌, ఎఫెక్టివ్‌ కమ్యూనికేషన్‌, రిసెర్చ్‌ అండ్‌ అనలిటిక్స్‌ నైపుణ్యాలు

internshala.com/i/68c351 ఈ ఉద్యోగాలకు ఎటువంటి ఫీజు కట్టనవసరం లేదు ఒకవేళ ఎవరైనా కట్టమంటే కట్టకండి 

సీ++ డెవలప్‌మెంట్‌

సంస్థ: అఖిలేష్‌ గోగికర్‌

స్టైపెండ్‌: నెలకు రూ.10,000

దరఖాస్తు గడువు: నవంబరు 23

అర్హతలు: సీ++ ప్రోగ్రామింగ్‌, డార్ట్‌, పైతాన్‌ నైపుణ్యాలు

internshala.com/i/fbb75c ఈ ఉద్యోగాలకు ఎటువంటి ఫీజు కట్టనవసరం లేదు ఒకవేళ ఎవరైనా కట్టమంటే కట్టకండి 

సేల్స్‌

సంస్థ: అగ్నిహోత్రి సెక్యూరిటీస్‌

స్టైపెండ్‌: నెలకు రూ.4,500

దరఖాస్తు గడువు: నవంబరు 21

అర్హతలు: సేల్స్‌ నైపుణ్యం, ఆసక్తి ఉన్న విద్యార్థులు

internshala.com/i/35a3ea ఈ ఉద్యోగాలకు ఎటువంటి ఫీజు కట్టనవసరం లేదు ఒకవేళ ఎవరైనా కట్టమంటే కట్టకండి 

వీడియో ఎడిటింగ్‌

సంస్థ: కోడింగ్‌ జూనియర్స్‌ టెక్‌

స్టైపెండ్‌: నెలకు రూ.5,000

దరఖాస్తు గడువు: నవంబరు 22

అర్హతలు: డిజిటల్‌ మార్కెటింగ్‌, ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం, ఎంఎస్‌-ఎక్సెల్‌ నైపుణ్యాలు

internshala.com/i/612a8f ఈ ఉద్యోగాలకు ఎటువంటి ఫీజు కట్టనవసరం లేదు ఒకవేళ ఎవరైనా కట్టమంటే కట్టకండి 

ట్రైనర్‌ (హెచ్‌టీఎంఎల్‌, సీఎస్‌ఎస్‌, జేఎస్‌, బూట్‌స్ట్రాప్‌)

సంస్థ: సింపుల్‌ ఎంటర్‌ప్రైజెస్‌

స్టైపెండ్‌: నెలకు రూ.1,000

దరఖాస్తు గడువు: నవంబరు 23

అర్హతలు: బూట్‌స్ట్రాప్‌, సీఎస్‌ఎస్‌, ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం, హెచ్‌టీఎంఎల్‌, జావాస్క్రిప్ట్‌, ఎంఎస్‌-ఆఫీస్‌ నైపుణ్యాలు

internshala.com/i/3a588f ఈ ఉద్యోగాలకు ఎటువంటి ఫీజు కట్టనవసరం లేదు ఒకవేళ ఎవరైనా కట్టమంటే కట్టకండి 

సోషల్‌ మీడియా మార్కెటింగ్‌

సంస్థ: కాజ్‌బి మార్కెటింగ్‌

స్టైపెండ్‌: నెలకు రూ.15,000

దరఖాస్తు గడువు: నవంబరు 23

అర్హతలు: కేన్వా, క్రియేటివ్‌ రైటింగ్‌, ఈమెయిల్‌, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ మార్కెటింగ్‌, ఇంగ్లిష్‌ మాట్లాడటం, ఫేస్‌బుక్‌ యాడ్స్‌ నైపుణ్యాలు  

internshala.com/i/c20eac ఈ ఉద్యోగాలకు ఎటువంటి ఫీజు కట్టనవసరం లేదు ఒకవేళ ఎవరైనా కట్టమంటే కట్టకండి 

ఫిల్మ్‌ ప్రొడక్షన్‌

సంస్థ: రెల్మ్‌ స్టూడియోస్‌

స్టైపెండ్‌: నెలకు రూ.8,000

దరఖాస్తు గడువు: నవంబరు 21

అర్హతలు: అడోబ్‌ ఆఫ్టర్‌ ఎఫెక్ట్స్‌, ఫొటోషాప్‌, ప్రీమియర్‌ ప్రొ, ఫొటోగ్రఫీ, వీడియో మేకింగ్‌ నైపుణ్యాలు

internshala.com/i/d9d1f2 ఈ ఉద్యోగాలకు ఎటువంటి ఫీజు కట్టనవసరం లేదు ఒకవేళ ఎవరైనా కట్టమంటే కట్టకండి 

హైదరాబాద్‌లో

యూఐ/యూఎక్స్‌ డిజైన్‌

సంస్థ: జియలింక్‌ వర్క్స్‌

స్టైపెండ్‌: నెలకు రూ.10,000

దరఖాస్తు గడువు: నవంబరు 20

అర్హతలు: అడోబ్‌ ఆఫ్టర్‌ ఎఫెక్ట్స్‌, ఇలస్ట్రేటర్‌, ఫొటోషాప్‌, కలర్‌ థియరీ ఫర్‌ డిజైనర్స్‌, ఫిగ్మా, యూఐ/యూఎక్స్‌ డిజైన్‌, యూజర్‌ ఇంటర్‌ఫేస్‌ డెవలప్‌మెంట్‌, వైర్‌ఫ్రేమింగ్‌ నైపుణ్యాలు

internshala.com/i/083c86 ఈ ఉద్యోగాలకు ఎటువంటి ఫీజు కట్టనవసరం లేదు ఒకవేళ ఎవరైనా కట్టమంటే కట్టకండి 

మీడియా అండ్‌ పీఆర్‌

సంస్థ: కనెక్షన్స్‌ ఐమేగ్‌

స్టైపెండ్‌: నెలకు రూ.15,000

దరఖాస్తు గడువు: నవంబరు 21

అర్హతలు: క్రియేటివ్‌ రైటింగ్‌, ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం, సోషల్‌ మీడియా మార్కెటింగ్‌ నైపుణ్యాలు

internshala.com/i/95f3ae ఈ ఉద్యోగాలకు ఎటువంటి ఫీజు కట్టనవసరం లేదు ఒకవేళ ఎవరైనా కట్టమంటే కట్టకండి 

కంటెంట్‌ రైటింగ్‌

సంస్థ: కోడెఫ్ట్‌ డిజిటల్‌

స్టైపెండ్‌: నెలకు రూ.15,000-20,000

దరఖాస్తు గడువు: నవంబరు 21

అర్హతలు: కంటెంట్‌ మార్కెటింగ్‌, కంటెంట్‌ రైటింగ్‌, క్రియేటివ్‌ రైటింగ్‌, ఎఫెక్టివ్‌ కమ్యూనికేషన్‌, ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం, సోషల్‌ మీడియా మార్కెటింగ్‌ నైపుణ్యాలు

internshala.com/i/7f1a6d ఈ ఉద్యోగాలకు ఎటువంటి ఫీజు కట్టనవసరం లేదు ఒకవేళ ఎవరైనా కట్టమంటే కట్టకండి 

టెలికాలింగ్‌

సంస్థ: డెరైడ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ సర్వీసెస్‌

స్టైపెండ్‌: నెలకు రూ.5,000-20,000

దరఖాస్తు గడువు: నవంబరు 20

అర్హతలు: ఎఫెక్టివ్‌ కమ్యూనికేషన్‌, ఎంఎస్‌-ఎక్సెల్‌ నైపుణ్యాలు

internshala.com/i/44726c ఈ ఉద్యోగాలకు ఎటువంటి ఫీజు కట్టనవసరం లేదు ఒకవేళ ఎవరైనా కట్టమంటే కట్టకండి 

మార్కెటింగ్‌

సంస్థ: అర్‌టెమ్‌ అకాడెమీ

స్టైపెండ్‌: నెలకు రూ.12,000

దరఖాస్తు గడువు: నవంబరు 17

అర్హతలు: ఇంగ్లిష్‌ మాట్లాడటం, ఎంఎస్‌-ఆఫీస్‌, సేల్స్‌ పిచ్‌ నైపుణ్యాలు

internshala.com/i/a14774 ఈ ఉద్యోగాలకు ఎటువంటి ఫీజు కట్టనవసరం లేదు ఒకవేళ ఎవరైనా కట్టమంటే కట్టకండి 

ఎడ్యుకేషనల్‌ వీడియో క్రియేషన్‌

సంస్థ: ఎస్‌ఆర్‌ ఎడ్యు టెక్నాలజీస్‌

స్టైపెండ్‌: నెలకు రూ.15,000-20,000

దరఖాస్తు గడువు: నవంబరు 22

అర్హతలు: ఇంగ్లిష్‌ మాట్లాడటంలో నైపుణ్యం

internshala.com/i/ab9856 ఈ ఉద్యోగాలకు ఎటువంటి ఫీజు కట్టనవసరం లేదు ఒకవేళ ఎవరైనా కట్టమంటే కట్టకండి 

ప్రొడక్ట్‌ మేనేజ్‌మెంట్‌

సంస్థ: ఫ్యూచర్‌ స్కిల్స్‌

స్టైపెండ్‌: నెలకు రూ.18,000

దరఖాస్తు గడువు: నవంబరు 21

అర్హతలు: ప్రొడక్ట్‌ మేనేజ్‌మెంట్‌ నైపుణ్యం

internshala.com/i/765354 ఈ ఉద్యోగాలకు ఎటువంటి ఫీజు కట్టనవసరం లేదు ఒకవేళ ఎవరైనా కట్టమంటే కట్టకండి 

రిజల్‌

1. వీడియో ఎడిటింగ్‌

స్టైపెండ్‌: నెలకు రూ.10,000

దరఖాస్తు గడువు: నవంబరు 21

అర్హతలు: వీడియో ఎడిటింగ్‌ నైపుణ్యం

internshala.com/i/c65142 ఈ ఉద్యోగాలకు ఎటువంటి ఫీజు కట్టనవసరం లేదు ఒకవేళ ఎవరైనా కట్టమంటే కట్టకండి 

2. టెలికాలింగ్‌

స్టైపెండ్‌: నెలకు రూ.2,000

దరఖాస్తు గడువు: నవంబరు 21

అర్హతలు: ఎఫెక్టివ్‌ కమ్యూనికేషన్‌, ఇంగ్లిష్‌ మాట్లాడటం, మార్కెటింగ్‌, ఎంఎస్‌-ఎక్సెల్‌, యూట్యూడ్‌ యాడ్స్‌ నైపుణ్యాలు

internshala.com/i/8db44c

ఈ ఉద్యోగాలకు ఎటువంటి ఫీజు కట్టనవసరం లేదు ఒకవేళ ఎవరైనా కట్టమంటే కట్టకండి 
 - | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం మీ స్వంత ATM జెమిని ఇంటర్నెట్‌తో జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి, DL రోడ్, హిందూపూర్ | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html

ప్రభుత్వ ఉద్యోగాలు | ఏఐఈఎస్‌ఎల్‌లో ఫైనాన్స్‌ ఎగ్జిక్యూటివ్‌లు | ఐఐటీ గాంధీనగర్‌లో నాన్‌ టీచింగ్‌ ఖాళీలు | రైల్వేలో 1,697 యాక్ట్‌ అప్రెంటిస్‌లు

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి |-

ఏఐఈఎస్‌ఎల్‌లో ఫైనాన్స్‌ ఎగ్జిక్యూటివ్‌లు

న్యూదిల్లీలోని ఏఐ ఇంజినీరింగ్‌ సర్వీస్‌ లిమిటెడ్‌ (ఏఐఈఎస్‌ఎల్‌)... 21 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

  • ఎగ్జిక్యూటివ్‌ ఫైనాన్స్‌- సీనియర్‌ లెవెల్‌/ లెవెల్‌-2: 05
  • ఎగ్జిక్యూటివ్‌ ఫైనాన్స్‌: 04
  • జూనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ ఫైనాన్స్‌: 07
  • అసిస్టెంట్‌ మేనేజర్‌ ఫైనాన్స్‌: 05  

అర్హత: సీఏ, ఐసీడబ్ల్యూఏ, ఎంబీఏతో పాటు పని అనుభవం.

ఎంపిక: ఇంటర్వ్యూ, మెడికల్‌ టెస్ట్‌ ఆధారంగా.

దరఖాస్తు: ఆఫ్‌లైన్‌ దరఖాస్తులను ‘చీఫ్‌ హ్యూమన్‌ రిసోర్స్‌ ఆఫీసర్‌, ఏఐ ఇంజినీరింగ్‌ సర్వీస్‌ లిమిటెడ్‌, రెండో ఫ్లోర్‌, సీఆర్‌ఏ బిల్డింగ్‌, సఫ్దర్‌జంగ్‌ ఎయిర్‌పోర్ట్‌ కాంప్లెక్స్‌, అరబిందో మార్గ్‌, న్యూదిల్లీ’ చిరునామాకు పంపాలి.

ఆఫ్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 28-11-2023.

వెబ్‌సైట్‌: https://www.aiesl.in/

ఐఐటీ గాంధీనగర్‌లో నాన్‌ టీచింగ్‌ ఖాళీలు

గాంధీనగర్‌లోని ఐఐటీ.. డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ప్రాతిపదికన 17 నాన్‌ టీచింగ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

  • లైబ్రేరియన్‌: 01
  • డిప్యూటీ లైబ్రేరియన్‌: 02
  • అసిస్టెంట్‌ లైబ్రేరియన్‌: 01
  • సూపరింటెండెంట్‌ ఇంజినీర్‌: 01 
  • మెడికల్‌ ఆఫీసర్‌: 01
  • అసిస్టెంట్‌ ఇంజినీర్‌ (సివిల్‌/ ఎలక్ట్రికల్‌): 01
  • జూనియర్‌ టెక్నికల్‌ సూపరింటెండెంట్‌: 01
  • సీనియర్‌ లైబ్రరీ ఇన్ఫర్మేషన్‌ అసిస్టెంట్‌: 01 
  • అసిస్టెంట్‌ స్టాఫ్‌ నర్స్‌: 01  
  • జూనియర్‌ ల్యాబొరేటరీ అసిస్టెంట్‌: 07

అర్హత: పోస్టును అనుసరించి ఇంటర్‌, డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీతో పాటు పని అనుభవం.

ఎంపిక: రాత పరీక్ష, స్కిల్‌ టెస్ట్‌, ఇంటర్వ్యూ ఆధారంగా.

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 30-11-2023.

వెబ్‌సైట్‌: https://iitgn.ac.in

అప్రెంటిస్‌షిప్‌

రైల్వేలో 1,697 యాక్ట్‌ అప్రెంటిస్‌లు

ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ట్రం ప్రయాగ్‌రాజ్‌లోని రైల్వే రిక్రూట్‌మెంట్‌ సెల్‌ (ఆర్‌ఆర్‌సీ)- నార్త్‌ సెంట్రల్‌ రైల్వే ఈసీఆర్‌ పరిధిలోని డివిజన్‌/ వర్క్‌షాపుల్లో 1697 యాక్ట్‌ అప్రెంటిస్‌ శిక్షణ కోసం ఆన్‌లైన్‌ దరఖాస్తులు కోరుతోంది.

డివిజన్‌/ వర్క్‌షాప్‌: ప్రయాగ్‌రాజ్‌, ఝాన్సీ, ఆగ్రా డివిజన్‌లు.

అర్హత: పదో తరగతితో పాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ.

ట్రేడ్‌లు: ఫిట్టర్‌, వెల్డర్‌, మెషినిస్ట్‌, కార్పెంటర్‌, ఎలక్ట్రీషియన్‌, పెయింటర్‌, మెకానిక్‌, వైర్‌మ్యాన్‌, బ్లాక్‌ స్మిత్‌, ప్లంబర్‌, డ్రాట్స్‌మన్‌, స్టెనోగ్రాఫర్‌ తదితరాలు.

వయసు: 14.12.2023 నాటికి 15 నుంచి 24 సంవత్సరాల మధ్య ఉండాలి.

ఎంపిక: మెట్రిక్యులేషన్‌, ఐటీఐ మార్కులు, డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌, మెడికల్‌ ఎగ్జామినేషన్‌ ఆధారంగా.

దరఖాస్తు రుసుము: రూ.100.

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు గడువు: 14.12.2023

వెబ్‌సైట్‌: www.rrcpryj.org/index.php

 - | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం మీ స్వంత ATM జెమిని ఇంటర్నెట్‌తో జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి, DL రోడ్, హిందూపూర్ | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html

నాలుగేళ్ల డిగ్రీ ఉంటే ఏడాదిలోనే పీజీ!

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి |- 

నాలుగేళ్ల డిగ్రీ ఉంటే ఏడాదిలోనే పీజీ!

దిల్లీ: నాలుగేళ్ల డిగ్రీ చదివిన విద్యార్థులు ఏడాదిలోనే పీజీ పూర్తి చేసేలా నిబంధనలను తేవాలని యూజీసీ నిర్ణయించింది. దీంతోపాటు పీజీ విద్యార్థులు సబ్జెక్టులను మార్చుకునే అవకాశం ఇవ్వనుంది. అభ్యసన విధానాన్ని ఆఫ్‌లైన్‌, డిస్టెన్స్‌, ఆన్‌లైన్‌, హైబ్రిడ్‌ విధానంలో దేన్నైనా విద్యార్థులు ఎంచుకునేలా అనుమతి ఇవ్వనుంది. ఈ మేరకు డ్రాఫ్ట్‌ కరిక్యులంతోపాటు క్రెడిట్‌ ఫ్రేమ్‌వర్క్‌తో ముసాయిదాను యూజీసీ సిద్ధం చేసింది. ఈ ముసాయిదాను త్వరలో అందరికీ అందుబాటులో ఉంచి అభిప్రాయాలను సేకరిస్తారు. ‘ఏడాది, రెండేళ్లు, ఐదేళ్ల సమీకృత పీజీ కోర్సులు అందుబాటులోకి వస్తాయి. ఇందులో నాలుగేళ్ల హానర్స్‌ డిగ్రీ, వర్క్‌ ఎక్స్‌పీరియన్స్‌, సబ్జెక్టుల మిళితం ద్వారా అత్యున్నత స్థాయి విద్య అందనుంది’ అని ఆ ముసాయిదా వెల్లడించింది.

 - | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం మీ స్వంత ATM జెమిని ఇంటర్నెట్‌తో జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి, DL రోడ్, హిందూపూర్ | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html

Recent

Reasoning Book for SI Constable SSC CGL CPO CHSL MTS Banking Railway Telugu

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మె...