అప్లికేషన్‌ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్, D L రోడ్, హిందూపురం | ఫోన్ 9640006015 | పని చేయు వేళలు ఉదయం 9.00 గంటల నుండి సాయంత్రం 6.00 వరకు | ప్రతి ఆదివారం సెలవు | విద్యా ఉద్యోగ అప్లికేషన్లకు 200/- రూపాయలు ఫీజు
18, నవంబర్ 2023, శనివారం
21వ తేదీన జాబ్ మేళాJob Mela on 21st
● పీజీలో నచ్చిన విభాగానికి మారొచ్చు ● కొత్త విద్యావిధానం మేరకు యూజీసీ నిబంధనల ముసాయిదా సిద్ధం
డిసెంబరులో అసిస్టెంట్ ప్రొఫెసర్ల పోస్టులకు పరీక్షలు Exams for the posts of Assistant Professors in December
ఫార్మా కోర్సులకు బైపీసీ నుంచి సీట్లు Seats from BIPC for pharma courses
కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన ముసాయిదా ఓటర్ల జాబితా–2024లో మీ పేరు ఉందో లేదో తెలుసుకోవాలంటే చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు.
కేంద్ర
ఎన్నికల సంఘం
విడుదల
చేసిన
ముసాయిదా ఓటర్ల
జాబితా–2024లో మీ పేరు
ఉందో
లేదో
తెలుసుకోవాలంటే చేతిలో
స్మార్ట్ ఫోన్
ఉంటే
చాలు.
https://voters. eci.gov.in వెబ్‌సైట్
హోంపేజీలోకి వెళ్లగానే కుడివైపు పైభాగంలో సెర్చ్
ఇన్
ఎలక్టోరల్ డీటెయిల్స్ హియర్
అని
ఉంటుంది. దానిపై
క్లిక్
చేయగానే సెర్చ్
బై
డీటెయిల్స్, సెర్చ్బై ఎపిక్ కార్డ్
నంబర్,
సెర్చ్
బై
మొబైల్
అనే
మూడు
ఆప్షన్స్ కనిపిస్తాయి. మీ
వద్ద
ఉన్న
వివరాల
ఆధారంగా అందులో
ఒకదానిని ఎంచుకుని జాబితాలో మీ
పేరు
ఉందో
లేదో
తెలుసుకోవచ్చు. ఓటర్
హెల్ప్‌లైన్ యాప్‌లో
కూడా
సెర్చ్
యువర్
నేమ్
ఇన్
ఎలక్టోరల్ రోల్
అనే
విభాగంలోకి వెళ్లి
తెలుసుకోవచ్చు.
లేకపోతే వెంటనే
ఫాం–6
దరఖాస్తు
ఒకవేళ
ఓటరు
జాబితాలో మీ
పేరు
లేకపోతే.. ఆలస్యం
చేయకుండా ఫాం–6కు దరఖాస్తుతో కొత్తగా ఓటు
హక్కు
కోసం
అప్లై
చేయాలి.
మీ
గ్రామంలోనే మీ
ఏరియా
పోలింగ్ బూత్
బీఎల్వో వద్ద ఫాం–6
దరఖాస్తు సమర్పించవచ్చు. లేదంటే
ప్రతి
అసెంబ్లీ నియోజకవర్గానికి ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారులు (ఈఆర్వో) ఉంటారు. ప్రతి
మండలంలోనూ తహశీల్దార్ లేదా
డిప్యూటీ తాహశీల్దార్లు
అసిస్టెంట్ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారులుగా ఉంటారు.
వారి
కార్యాలయాల్లోనూ ఫాం–6
దరఖాస్తులు అందించవచ్చు.
కొత్తగా ఓటు
నమోదు
చేసుకోవాలంటే..
https://voters.eci.gov.in వెబ్సైట్లోకి
వెళ్లి
ముందుగా ఫోన్
నంబర్‌తో రిజిస్ట్రేషన్ చేసుకుని లాగిన్
అవ్వాలి. వెబ్సైట్లోకి వెళ్లి
న్యూ
ఓటర్
రిజిస్ట్రేషన్ విభాగంపై క్లిక్
చేసి..
దరఖాస్తులో అడిగిన
వివరాలన్నీ నమోదు
చేసి
అప్లికేషన్ సబ్మిట్ చేయాలి.
ఓటర్
హెల్ప్‌లైన్ మొబైల్ యాప్‌లోనూ ఇలాగే కొత్తగా ఓటు
నమోదు
చేసుకోవచ్చు.
డిసెంబరు 17న ఎన్టీఆర్ విద్యాసంస్థల ‘గెస్ట్ 2024’
డిసెంబరు 17న ఎన్టీఆర్ విద్యాసంస్థల ‘గెస్ట్ 2024’
ఎన్టీఆర్ ట్రస్ట్ ఉపకారవేతనాలకు దరఖాస్తుల ఆహ్వానం
ప్రతిభ గల విద్యార్థినులకు ఉపకారవేతనం అందించడానికి ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఏటా నిర్వహించే గర్ల్స్ ఎడ్యుకేషన్ స్కాలర్‌షిప్ టెస్ట్ (జీఈఎస్‌టీ-2024)ను డిసెంబర్ 17న నిర్వహించనున్నట్లు ఎన్టీఆర్ విద్యాసంస్థల మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి తెలిపారు.
ఈనాడు డిజిటల్, అమరావతి: ప్రతిభ గల విద్యార్థినులకు ఉపకారవేతనం అందించడానికి ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఏటా నిర్వహించే గర్ల్స్ ఎడ్యుకేషన్ స్కాలర్‌షిప్ టెస్ట్ (జీఈఎస్‌టీ-2024)ను డిసెంబర్ 17న నిర్వహించనున్నట్లు ఎన్టీఆర్ విద్యాసంస్థల మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి తెలిపారు. పదో తరగతి చదువుతున్న విద్యార్థినులు ఈ నెల 18 నుంచి డిసెంబర్ 15 వరకు దరఖాస్తు చేసుకోవాలని శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. మొదటి పది ర్యాంకులు పొందినవారికి నెలకు రూ.5 వేలు, తర్వాతి 15 ర్యాంకులు పొందినవారికి నెలకు రూ.3 వేల చొప్పున ఎన్టీఆర్ బాలికల జూనియర్ కళాశాలలో ఇంటర్ పూర్తి చేసేవరకు ఇవ్వనున్నట్లు వెల్లడించారు. ఆసక్తిగల వారు www.ntrcollegeforwomen.education వెబ్‌సైట్‌లో పేరు నమోదు చేసుకోవాలన్నారు.
17, నవంబర్ 2023, శుక్రవారం
AP SI ఉద్యోగాలు: ఎస్‌ఐ నియామక ప్రక్రియపై హైకోర్టు స్టే *
AP SI ఉద్యోగాలు: ఎస్‌ఐ నియామక ప్రక్రియపై హైకోర్టు స్టే
* గతంలో అర్హులైన వారు ప్రస్తుతం ఎలా అనర్హులవుతారని ప్రశ్న
అమరావతి: ఏపీలో ఎస్‌ఐ నోటిఫికేషన్ ప్రక్రియపై రాష్ట్ర హైకోర్టు స్టే విధించింది. నియామకాల్లో అన్యాయం పలువురు అభ్యర్థులు కోర్టును ఆశ్రయించారు. గతంలో అర్హులైన వారిని, ప్రస్తుతం అనర్హులుగా ప్రకటించారని పిటిషన్ వేశారు. బాధితుల నుండి జడ శ్రవణ్ వాదనలు వినిపించారు. గతంలో అర్హులైన వారు ప్రస్తుతం అనర్హులు ఎలా అవుతారని బోర్డును జడ్జి ప్రశ్నించారు. ఈ సందర్భంగా నియామక ప్రక్రియను నిలుపుదల చేయడానికి పిటిషనర్. దీంతో పిటిషనర్ వాదనలతో ఏకీభవించి ఉన్నత న్యాయస్థానం ఎస్‌ఐ నోటిఫికేషన్‌పై స్టే విధించింది.
-
PRL.DISTRICT COURT: ANANTHAPURAMU Dis. No. 3983/2024/Admn/Genl. Date 11.07.2024 NOTIFICATION FOR A...
-
📢📬 ఇండియా పోస్టల్ శాఖలో ఉద్యోగ అవకాశాలు! 🏤💼 ✅ పదో తరగతి పూర్తి చేసి ప్రభుత్వ ఉద్యోగం చేయాలని ఉందా? ✅ తక్కువ చదువుతో మంచి జీతంతో ఉద్యోగ...
-
1. PAN : - Student and Father/Mother/Guardian 2. Photograph: Student and Father/Mother 3. Bank Passbook : Student and Father/Mother...