17, డిసెంబర్ 2023, ఆదివారం

'రెస్టారెంట్ కెప్టెన్ కోర్సుపై యువతకు శిక్షణ | శిక్షణ కాలంలో ఉచిత భోజనం, వసతి సౌకర్యం | Training of youth on restaurant captain course

'రెస్టారెంట్ కెప్టెన్ కోర్సుపై యువతకు శిక్షణ
ఈనాడు, అమరావతి: రాష్ట్ర హోటల్ మేనేజ్మెంట్, కేటరింగ్ టెక్నాలజీ,  అప్లైడ్ న్యూట్రీషన్ సంస్థ ఆధ్వర్యంలో మూడు నెలలపాటు 'రెస్టారెంట్ 'కెప్టెన్ కోర్సుపై తిరుపతిలో నిర్వహించే ఉచిత శిక్షణ కోసం 10 నుండి 28 ఏళ్ల  మధ్య వయసు ఉన్న యువత ఈనెల 20లోగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని శనివారం రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక వ్యవహారాలశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. దరఖాస్తు చేసుకోవడానికి ఇంటర్మీడియట్, ఐటీఐ ఉత్తీర్ణులైన యువతీ యువకులు అర్హులని ఆయన తెలిపారు. శిక్షణ కాలంలో ఉచిత భోజనం, వసతి సౌకర్యం కల్పించి అనంతరం స్కిల్ ఇండియా సర్టిఫికేట్  ఇవ్వడంతో "పాటు ప్రముఖ హోటళ్లలో ఉద్యోగ అవకాశం కల్పిస్తామన్నారు.  మరిన్ని వివరాలకు 8099669133, 970134386 9032697478 ఫోన్ నంబర్లలో సంప్రదించాలని లింక్ https://rb.gv/6juds ద్వారా రిజిస్ట్రేషన్లు చేసుకోవాలని సూచించారు. ఈ లింక్ పని చేయకపోతే పై ఫోన్ నంబర్లలో సంప్రదించవచ్చు.

Training of youth on restaurant captain course
Today, Amaravati: Youth

between the ages of 10 to 28 years have been asked to register by the 20th of this month for the three-month 'Restaurant Captain Course' conducted in Tirupati under the auspices of the State Hotel Management, Catering Technology and Applied Nutrition Institute, Special Principal Secretary, Tourism and Cultural Affairs Rajat Bhargav on Saturday. Said in a statement. He said that young men and women who have passed intermediate and ITI are eligible to apply. During the training period, they will be provided with free food and accommodation facilities and after that they will be given a Skill India certificate and will be given employment opportunities in leading hotels.
For more details contact on phone numbers 8099669133, 970134386 9032697478 and register through the link https://rb.gv/6juds. If this link doesn't work you can contact us on the above phone numbers.

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి |- - | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం మీ స్వంత ATM జెమిని ఇంటర్నెట్‌తో జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి, DL రోడ్, హిందూపూర్ | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html

విద్యార్థులకు 18న పోటీలు | Competitions for students on 18

విద్యార్థులకు 18న పోటీలు
అనంతపురం ఎడ్యుకేషన్: జాతీయ వినియోగదారుల దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లాలోని అన్ని యాజమాన్యాల పరిధిలోని ఉన్నత పాఠశాలల విద్యార్థులకు ఈ నెల 18న వివిధ పోటీలు నిర్వహించాలని డీఈఓ వి. నాగరాజు సూచించారు. ఈ మేరకు ఆయన శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. 'ఈ-కామర్స్, డిజిటల్ వర్తకంలో వినియోగదారుల రక్షణ' అంశంపై వ్యాసరచన, వకృత్వ పోటీలు, 'వినియోగదారుల హక్కులు, ఈ కామర్స్, డిజిటల్ చెల్లింపులు, వినియోగదారుల హక్కుల రక్షణ' పై క్విజ్ పోటీలు నిర్వహించాలన్నారు. ప్రతిభ చాటిన విద్యార్థులకు 21న జిల్లాస్థాయి పోటీలు ఉంటాని, వివరాలకు 9441823923, 89859 34531 నంబర్లలో సంప్రదించాలన్నారు.

Competitions for students on 18
Anantapur Education: In celebration of National Consumer Day, this month students of high schools under all managements in the district
DEO v. to organize various competitions on 18 Nagaraju suggested. He issued a statement to this effect on Saturday. Essay and essay competitions on 'E-commerce, Digital Payments and Consumer Protection', quiz competitions on 'Consumer Rights, E-Commerce, Digital Payments and Consumer Rights Protection' should be conducted. District level competitions will be held on 21st for meritorious students, for details contact 9441823923, 89859 34531.

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి |- - | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం మీ స్వంత ATM జెమిని ఇంటర్నెట్‌తో జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి, DL రోడ్, హిందూపూర్ | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html

సర్వే కోర్సుపై ఉచిత శిక్షణ | Free training on survey course

సర్వే కోర్సుపై ఉచిత శిక్షణ
అనంతపురం: డొమెస్టిక్ డేటాఎంట్రీ ఆపరేటర్, సర్వే కోర్సుపై రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఏపీఎస్ఎస్ఓసీ) ఆధ్వర్యంలో కళ్యాణదుర్గంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల 'స్కిల్ హబ్ సెంటర్'లో ఉచిత శిక్షణ ఇవ్వనున్నారు. ఈ మేరకు జిల్లా నైపుణ్యాధికారి ఎల్.ఆనంద్ రాజ్కుమార్ శనివారం తెలిపారు. పదో తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ, బీటెక్, డిప్లొమో, ఎంబీఏ, ఎంకాం పూర్తి చేసిన వారు అర్హులు. మూడు నెలల పాటు శిక్షణ ఉంటుంది. అనంతరం ఉపాధి అవకాశాలు కల్పిస్తారు. పూర్తి వివరాలకు 91829 20381లో సంప్రదించవచ్చు.

Free training on survey course
Anantapuram: Free training on Domestic Data Entry Operator and Survey course will be given under the auspices of State Skill Development Organization (APSSOC) at 'Skill Hub Center' of Government Polytechnic College, Kalyanadurgam. To this extent, District Skill Officer L. Anand Rajkumar said on Saturday. Those who have completed 10th Class, Intermediate, Degree, B.Tech, Diploma, MBA, M.Com are eligible. The training will be for three months. After that, employment opportunities will be provided. Contact 91829 20381 for complete details.

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి |- - | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం మీ స్వంత ATM జెమిని ఇంటర్నెట్‌తో జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి, DL రోడ్, హిందూపూర్ | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html

శ్రీ కృష్ణదేవరాయ యూనివర్సిటీ పరీక్ష ఫలితాలు విడుదల | Sri Krishna Devaraya University Exam Results Released

అనంతపురం సెంట్రల్, డిసెంబరు 16: ఎస్కేయూ ఆధ్వర్యంలో నిర్వహించిన డిగ్రీ దూరవిద్య పరీక్షల్లో 69.59 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. వర్సిటీ పరీక్షల నిర్వహణ అధికారి ప్రొఫెసర్ జీవీ రమణ ఆధ్వర్యంలో ఇన్చార్జ్ వీసీ చింతా సుధాకర్ ఫలితాలను శనివారం విడుదల చేశారు. బీఏ, బీకామ్, బీకామ్ కంప్యూటర్స్, బీబీఏ విద్యార్థులకు ద్వితీయ, నాలుగో సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షలు నిర్వహించామని తెలిపారు. మొత్తం 148 మంది పరీక్షలు రాయగా 103 మంది ఉత్తీర్ణులయ్యారని తెలిపారు. ఫలితాలను ఎస్కేయూ, స్కూల్స్ 9, మనబడి వెబ్సైట్లలో చూడవచ్చని పేర్కొన్నారు. ఫెయిల్ అయిన విద్యార్థులు రీవ్యాల్యుయేషన్ కోసం ఒక్కో పేపర్కు రూ.1000 చొప్పున జనవరి 6వ తేదీలోపు చెల్లించాలని సూచించారు. కార్యక్రమంలో ఈసీ డాక్టర్ శ్రీరాములు నాయక్, ప్రొఫెసర్ మురళీధరరావు తదితరులు పాల్గొన్నారు.

Anantapur Central, December 16: 69.59 percent students passed the degree distance education examinations conducted by SKU. The results were released on Saturday by in-charge VC Chinta Sudhakar under the direction of Prof. GV Ramana, the conducting officer of varsity examinations. He said that second and fourth semester regular examinations were conducted for BA, BCom, BCom Computers and BBA students. He said that a total of 148 people wrote the exams and 103 passed. The results can be viewed on the websites of SKU, Schools 9 and Manabadi. Failed students are advised to pay Rs.1000 per paper for revaluation before 6th January. EC Dr. Sriramulu Naik, Prof. Muralidhara Rao and others participated in the program. 

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి |- - | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం మీ స్వంత ATM జెమిని ఇంటర్నెట్‌తో జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి, DL రోడ్, హిందూపూర్ | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html

అధ్యాపక, ఉపాధ్యాయ ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం | Applications for faculty and teacher posts

దరఖాస్తుల ఆహ్వానం
అనంతపురం ప్రెస్ క్లబ్, డిసెంబరు 16: ఉమ్మడి జిల్లాలోని గిరిజన గురుకుల విద్యాలయాల్లో ఖాళీగా ఉన్న అధ్యాపక, ఉపాధ్యాయ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని జిల్లా గిరిజన సంక్షేమశాఖ అధికారి అన్నాదొర శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. బయాలజీ, జువాలజీ, కెమిస్ట్రీ సబ్జెక్టులను ఆంగ్ల మాధ్యమంలో బోధించడానికి అర్హులు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. జూనియర్ లెక్చరర్ ఇన్ జువాలజీ(ఎస్సీ, ఉమెన్), జూనియర్ లెక్చరర్ ఇన్ కెమిస్ట్రీ(ఎస్సీ, ఉమెన్) పోస్టులకు ఆ సబ్జెక్టులో పీజీ, బీఈడీలో 50 శాతం మార్కులు పొందినవారు, కనీసం రెండు స్థాయిల్లో ఇంగ్లీష్ మీడియం చదివినవారు అర్హులని తెలిపారు. పీజీటీ ఇన్ బయోసైన్స్ (ఎస్సీ, ఉమెన్) పోస్టుకు ఆ సబ్జెక్టులో పీజీ, బీఈడీలో 50 శాతం మార్కులు, కనీసం రెండు స్థాయిలలో ఇంగ్లీష్ మీడియం చదివినవారు అర్హులని తెలిపారు. టెట్ అర్హత కలిగి ఉండాలని అన్నారు. ఈ పోస్టులన్నింటినీ ఔట్ సోర్సింగ్ పద్ధతిలో భర్తీ చేస్తామని తెలిపారు. సోమవారం నుంచి ఈ నెల 21వ తేదీ సా యంత్రం 5 గంటల్లోపు అనంతపురం నవోదయకాల నీలో ఉన్న గిరిజన గురుకుల పాఠశాలల్లో దరఖాస్తులు అందజేయాలని సూచించారు. ఈ నెల 23న డెమో నిర్వహిస్తామని, అభ్యర్థులు విద్యార్హత ఒరిజినల్ సర్టిఫికెట్స్తో హాజరుకావాలని సూచించారు. మరిన్ని వివరాలకు 9948100343, 8309005097 నంబర్లలో సంప్రదించాలని కోరారు.

Invitation of Applications
Anantapur Press Club, December 16: District Tribal Welfare Officer Annadora said in a statement on Saturday that they are inviting applications for the vacant faculty and teacher posts in the tribal gurukula schools of the joint district. Eligible candidates can apply for teaching Biology, Zoology and Chemistry subjects in English medium. For the posts of Junior Lecturer in Zoology (Sc, Women) and Junior Lecturer in Chemistry (Sc, Women), those who have obtained 50 percent marks in PG and BED in that subject and have studied English medium at least in two levels are eligible. For the post of PGT in Bioscience (Sc, Women), 50 percent marks in PG and BED in that subject and English medium at least two levels are eligible, he said. Tet should be qualified. He said that all these posts will be filled through outsourcing. From Monday, 21st of this month Sa Yantra, it is advised to submit the applications in tribal gurukula schools in Navodayakala, Anantapur within 5 hours. Demo will be held on 23rd of this month and candidates are advised to appear with original certificates of educational qualification. For more details please contact on 9948100343, 8309005097.

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి |- - | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం మీ స్వంత ATM జెమిని ఇంటర్నెట్‌తో జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి, DL రోడ్, హిందూపూర్ | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html

గ్రూప్-1, 2 పరీక్షలకు ఉచిత శిక్షణ | Free Coaching for Group-1, 2 Exams

గ్రూప్-1, 2 పరీక్షలకు ఉచిత శిక్షణ
అనంతపురం ప్రెస్ క్లబ్, డిసెంబరు 16: ఏపీపీఎస్సీ ద్వారా నిర్వహిస్తున్న గ్రూప్-1, 2 రిక్రూట్మెంట్ ప్రిలిమినరీ పరీక్షలకు ఉచిత శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నామని బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్, బీసీ సంక్షేమశాఖ డీడీ కుష్బూకొతారీ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఉమ్మడి జిల్లాకు చెందిన అర్హులైన బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. గ్రూప్-2కు ఈ నెల 22లోగా దరఖాస్తులు చేసుకోవాల్సి ఉంటుందని, 100 మంది అభ్యర్థులకు ఈ నెల 27వ తేదీ నుంచి 45 రోజుల పాటు శిక్షణ ఇస్తామని తెలిపారు. స్టైఫండ్, స్టడీ మెటీరియల్ అందజేస్తామని పేర్కొన్నారు. గ్రూప్-1 శిక్షణకు ఈ నెల 31వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని సూచిం చారు. 60 మంది అభ్యర్థులకు జనవరి 5వ తేదీ నుంచి 60 రోజుల పాటు శిక్షణ, స్టైఫండ్, స్టడీ మెటీరియల్స్ ఇస్తామని తెలిపారు. డిగ్రీ మార్కుల ఆధారంగా, మెరిట్ ప్రాతిపదికన అభ్యర్థులను ఎంపిక చేస్తామని పేర్కొన్నారు. అర్హులైన అభ్యర్థులు తమ బయోడేటాతో పాటు 10, ఇంటర్, డిగ్రీ మార్కుల జాబితా, కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు (రూ.లక్ష లోపు), ఆధార్, బ్యాంక్ పాస్బుక్, 2 పాస్పోర్ట్ సైజ్ ఫొటోలు జతపరిచి.. గ్రూప్-2 అభ్యర్థులు ఈ నెల 22లోపు, గ్రూప్-1 అభ్యర్థులు ఈ నెల 31లోపు అనంతపురంలోని బీసీ స్టడీసర్కిల్ కార్యాలయంలో అందజేయాలని సూచించారు.

Free Coaching for Group-1, 2 Exams
Anantapur Press Club, December 16: BC Study Circle Director, BC Welfare Department DD Kushbukothari said in a statement on Saturday that free training classes are being conducted for Group-1 and 2 recruitment preliminary exams conducted by APPSC. Eligible BC, SC and ST candidates belonging to the combined district can apply, he said. He said that applications for Group-2 should be made by 22nd of this month and 100 candidates will be trained for 45 days from 27th of this month. It is mentioned that stipend and study material will be provided. It is suggested to apply for Group-1 training by 31st of this month. He said that 60 candidates will be given training, stipend and study materials for 60 days from January 5. On the basis of degree marks, candidates will be selected on merit basis. Eligible candidates should attach their biodata along with 10th, inter, degree marks list, caste, income proof (less than Rs. lakh), Aadhaar, bank passbook, 2 passport size photographs. Group-2 candidates by 22nd of this month, Group-1 candidates by It is suggested to submit it at the office of BC Study Circle in Anantapur before 31st of the month
Broth.

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి |- - | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం మీ స్వంత ATM జెమిని ఇంటర్నెట్‌తో జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి, DL రోడ్, హిందూపూర్ | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html

16, డిసెంబర్ 2023, శనివారం

JCSP: జగనన్న సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహక నగదు | JCSP: Jagananna Civil Services Incentive Cash

JCSP: జగనన్న సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహక నగదు 

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం జగనన్న సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహక పథకానికి సంబంధించి దరఖాస్తులను కోరుతోంది. UPSC నిర్వహించిన సివిల్స్ ప్రాథమిక, ప్రధాన పరీక్షలో అర్హత సాధించిన పేద విద్యార్థులకు / ఉద్యోగార్థులకు / అభ్యర్థులకు నగదును ప్రోత్సాహకంగా  అందించనుంది.  చేయవల్సినదల్లా అర్హులైన అభ్యర్థులు జ్ఞానభూమి పోర్టల్‌లో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడమే.

JCSP: జగనన్న సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహక నగదు ప్రకటన వివరాలు...

అర్హత: యూపీఎస్సీ ప్రిలిమ్స్‌, మెయిన్స్‌లో అర్హత సాధించి ఉండాలి. దీనితో పాటు సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన వర్గానికి చెందిన వారు అయి ఉండాలి. అభ్యర్థి కుటుంబ వార్షిక ఆదాయం రూ.8 లక్షలకు మించకూడదు.

నగదు ప్రోత్సాహకం: ప్రిలిమ్స్‌లో అర్హత సాధించిన వారికి రూ.లక్ష, మెయిన్స్‌లో అర్హత సాధించిన వారికి రూ.50 వేలు చొప్పున నగదు ప్రోత్సాహకంగా అందిస్తారు. 2023 పరీక్షల్లో అర్హత సాధించిన అభ్యర్థులు మాత్రమే అర్హులు. 

ఆన్‌లైన్‌కు చివరి తేదీ: డిసెంబర్‌ 19.

ముఖ్యమైన లింకులు

పోస్ట్ చేసిన తేదీ: 16-12-2023

JCSP: Jagananna Civil Services Incentive Cash

Andhra Pradesh Government is inviting applications for Jagananna Civil Services Incentive Scheme. Cash incentive will be given to poor students / job aspirants / candidates who qualify in civils preliminary and main examination conducted by UPSC. All the eligible candidates need to do is to apply online at Gnanabhoomi portal.

JCSP: Jagananna Civil Services Incentive Cash Announcement Details...

Eligibility: Qualified in UPSC Prelims and Mains. Along with this they should belong to socially and economically backward category. The annual family income of the candidate should not exceed Rs.8 lakhs.

Cash Incentive: Those who qualify in prelims will get Rs.1 lakh and those who qualify in mains will get cash incentive of Rs.50 thousand each. Only candidates who qualified in 2023 exams are eligible.

Last Date for Online: 19th December.