11, డిసెంబర్ 2020, శుక్రవారం

*💁‍♀️12 నుంచి వెబ్‌సైట్‌లో ఏపీసెట్‌ హాల్‌టికెట్లు.

.* ఏయూ ప్రాంగణం, న్యూస్‌టుడే: *రష్ట్రస్థాయి అర్హత పరీక్ష ఏపీసెట్‌-2020ని ఈ నెల 20న నిర్వహిస్తున్నట్లు ఏపీసెట్‌ సభ్య కార్యదర్శి ఆచార్య కె.శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు. పరీక్ష హాల్‌టికెట్లను ఈ నెల 12 నుంచి వెబ్‌సైట్‌లో ఉంచుతామన్నారు. పూర్తి సమాచారాన్ని www.apset.net.in నుంచి పొందవచ్చన్నారు.*

కామెంట్‌లు లేవు: