11, డిసెంబర్ 2020, శుక్రవారం

ఇంజనీరింగ్ కళాశాలలో ఫ్యాకల్టీ ఉద్యోగాలకు ప్రకటన జారీ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విజయవాడ లో ఉన్న ఆంధ్రా లయోలా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాలలో టీచింగ్ విభాగంలో ఖాళీగా ఉన్న ఫ్యాకల్టీ ఉద్యోగాలను భర్తీ చేయడానికి ఒక ప్రకటన విడుదలైంది.

 

ముఖ్యమైన తేదీలు :

దరఖాస్తు కు చివరి తేదీడిసెంబర్ 20,2020

ఉద్యోగాలు – వివరాలు :

ఈ ప్రకటన ద్వారా  క్రింది ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.

ప్రొఫెసర్స్

అసోసియేట్ ప్రొఫెసర్స్

అసిస్టెంట్ ప్రొఫెసర్స్

బోధన విభాగాల వారీగా ఖాళీలు :

ఈ క్రింది బ్రాంచ్ లలో ( బోధన విభాగాలలో ) ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.

మెకానికల్

ఈసీఈ

ఈఈఈ

సిఎస్ఈ

ఐటీ

అర్హతలు :

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు AICTE నార్మ్స్ ప్రకారం విద్యా అర్హతలను కలిగి ఉండవలెను.

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు వారి వారి రెస్యూమ్, రెండు పాస్ పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ మరియు సంబంధిత విద్యా అర్హత సర్టిఫికెట్స్ జెరాక్స్ కాపీ లతో డిసెంబర్ 20,2020 లోపు ఈ క్రింది అడ్రస్ లో సంప్రదించవలెను.

కళాశాల – అడ్రస్ :

ఆంధ్రా లయోలా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ,

OPP : గవర్నమెంట్ పాలిటెక్నిక్ పోస్ట్,

విజయవాడ – 520008.

ఈమెయిల్ అడ్రస్ :

alietbza@gmail.com

ఫోన్ నెంబర్లు :

0866 – 2476161.

కామెంట్‌లు లేవు: