రైల్వే మినిస్టిరియల్ ఐసోలెటెడ్ కేటగిరికి సంబందించిన హల్‌టికెట్లు విడుదల కావడం జరిగింది.
క్రింద ఇవ్వబడిన లింక్ ని ఉపయోగించి అభ్యర్థులు హల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చును.
మరింత సమాచరం అభ్యర్థులు లాగిన్ అయిన తరువాత తెలుస్తుంది.
హల్‌టికెట్లు వచ్చినప్పుడు క్రింద ఇవ్వబడిన వెబ్‌సైట్ లోనికి వెళ్ళి హల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చును.
NTPC కి సంబందించి అతి ముఖ్యమైన ప్రకటన రావడం జరిగింది. రెండు రాష్ట్రాల అభ్యర్థులు NTPC పరీక్ష పై ఏ ప్రకటన వస్తుందా అని ఎదురు చూస్తున్నారు.
అయితే వారికి హల్‌టికెట్ల డౌన్‌లోడ్ పై ప్రకటన రావడం జరిగింది.
రైల్వే NTPC పరీక్ష డిసెంబర్ 28 న జరగనుంది. అయితే పరీక్షకు 10 రోజుల ముందు నుంచి హల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
అంటే డిసెంబర్ 18 ( శుక్రవారం) నుంచి హల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చును.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి