ఆర్చ్ లేబరటరీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, కొండపల్లి లో ఉద్యోగాలకు ఉచిత ఉపాధి శిక్షణకు ప్రకటన :
APSSDC ఇండస్ట్రీ కస్టమైజ్డ్ ట్రైనింగ్ ప్లేస్ మెంట్ కార్యక్రమం లో భాగంగా ఏపీ లో ఉన్న కొండపల్లి ఫార్మా సెక్టార్ కీ చెందిన ఆర్చ్ లేబరటరీ ప్రయివేట్ లిమిటెడ్ లో వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయడానికి నిరుద్యోగులకు ఉచిత ఉపాధి శిక్షణను ఇవ్వనున్నారు.
అభ్యర్థులు ఈ క్రింద ఇవ్వబడిన లింక్ ద్వారా ఈ ఉద్యోగాలకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.
ముఖ్యమైన తేదీలు :
రిజిస్ట్రేషన్ కు చివరి తేదీ | డిసెంబర్ 13,2020 |
విభాగాల వారీగా ఉద్యోగాలు :
ప్రొడక్షన్ కెమిస్ట్
క్వాలిటీ కంట్రోలర్ / క్వాలిటీ అనలిస్ట్
సర్టిఫైడ్ బాయిలర్ ఆపరేటర్
అర్హతలు :
ఈ ఉద్యోగాల ఉపాధి శిక్షణలకు హాజరు కాబోయే అభ్యర్థులు కెమిస్ట్రీ విభాగంలో బీ. ఎస్సీ / ఎం. ఎస్సీ లను పూర్తి చేయాలి. సంబంధిత విభాగాలలో ఐటీఐ / డిప్లొమో కోర్సులను పూర్తి చేయాలి.
వయసు :
ఈ ఉచిత ఉపాధి శిక్షణలకు 30సంవత్సరాలు లోపు పురుష అభ్యర్థులు మాత్రమే అర్హులు.
ఎంపిక విధానం :
ఇంటర్వ్యూ ల ద్వారా అభ్యర్థులను ఈ ఉద్యోగాలకు ఎంపిక చేయనున్నారు.
ఉచిత శిక్షణ వ్యవధి :
ఈ ఉద్యోగాలకు అభ్యర్థులకు రెండు వారాల పాటు ఉచిత శిక్షణ ఇవ్వనున్నారు. ఈ శిక్షణ వ్యవధిలో అభ్యర్థులకు ఉచిత భోజన మరియు వసతి సౌకర్యం కల్పించనున్నారు.
Register Link
అభ్యర్థులు ఈ ఉద్యోగ ఉపాధి శిక్షణలకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ఈ క్రింది ఫోన్ నంబర్స్ ను సంప్రదించవచ్చు.
ఫోన్ నంబర్స్ :
18004252422
8501896034
6305004318
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి