ఇంటర్, డిగ్రీ, పీజీ టీచింగ్ ఫ్యాకల్టీ ఉద్యోగాల ఇంటర్వ్యూ లకు ప్రకటన జారీ :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాలకొల్లు నగరంలో ఉన్న భూపతి రాజు రామచంద్ర రాజు మరియు గోపాలకృష్ణ రాజు ఛాంబర్స్ జూనియర్ మరియు డిగ్రీ కాలేజ్ లో ఇంటర్మీడియట్, డిగ్రీ మరియు పీజీ కోర్సులలో ఖాళీగా ఉన్న బోధన విభాగాల టీచింగ్ ఫాకల్టీ ఉద్యోగాలను భర్తీ చేయడానికి ఒక ప్రకటన జారీ అయినది.
ఇంటర్వ్యూ ల ద్వారా భర్తీ చేయబోయే ఈ ఉద్యోగాలకు అర్హతలు గల అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు.
ముఖ్యమైన వివరాలు :
ఇంటర్వ్యూ నిర్వహణ తేదీ | డిసెంబర్ 13,2020 |
ఇంటర్వ్యూ నిర్వహణ ప్రదేశం | ఛాంబర్స్ జూనియర్ &డిగ్రీ కాలేజ్,ఎల్. ఆర్. పేట,పాలకొల్లు – 534260 |
బోధన విభాగాల వారీగా ఖాళీలు :
పీజీ విభాగం :
ఆర్గానిక్ కెమిస్ట్రీ
ఫీజికల్ కెమిస్ట్రీ
డిగ్రీ విభాగం :
మాథ్స్
స్టాటాస్టిక్స్
జూనియర్ కాలేజీ విభాగం :
మాథ్స్
ఇంగ్లీష్
సంస్కృతం
అర్హతలు :
అభ్యర్థులు బోధన విభాగాలను అనుసరించి విద్యా అర్హతలను కలిగి ఉండాలి.
జీతం :
ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు 20,000 రూపాయలు నుండి 30,000 రూపాయలు వరకూ జీతం లభించనుంది.
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు వారి వారి రెస్యూమ్ లను ఈ క్రింది మెయిల్ అడ్రస్ కు పంపవలెను.
ఈమెయిల్ అడ్రస్ :
krishnavarmakv@gmail.కామ్
అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు సంబంధించిన మరిన్ని వివరాలకు ఈ క్రింది మొబైల్ మరియు వాట్సాప్ నెంబర్ లను సంప్రదించవచ్చును.
మొబైల్ & వాట్సాప్ నెంబర్ :
9849212321
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి