5, డిసెంబర్ 2020, శనివారం

235 పోస్టులకు.. ఎయిర్‌ ఫోర్స్ కామన్ అడ్మిషన్ టెస్ట్ (ఏఎఫ్‌క్యాట్)-2021 నోటిఫికేషన్


భారత వైమానిక దళం పర్మనెంట్, షార్ట్‌సర్వీస్ కమిషన్లలో ఉన్నత స్థాయి ఉద్యోగాల భర్తీకి నిర్వహించే ఎయిర్‌ఫోర్స్ కామన్ అడ్మిషన్ టెస్ట్ (ఏఎఫ్‌క్యాట్) ప్రకటన విడుదలైంది. ఏటా మే/జూన్, డిసెంబర్‌ల్లో ఏఎఫ్‌క్యాట్ ప్రకటన వెలువడుతుంది.
Jobs వివరాలు:
ఏఎఫ్‌క్యాట్ ఎంట్రీ/ఎన్‌సీసీ స్పెషల్ ఎంట్రీ
మొత్తం ఖాళీల సంఖ్య: 235
విభాగాలు: ఫ్లయింగ్, గ్రౌండ్ డ్యూటీ(టెక్నికల్, నాన్ టెక్నికల్), ఎన్‌సీసీ స్పెషల్ ఎంట్రీ(ఫ్లయింగ్).
అర్హత: డిగ్రీ, ఇంజనీరింగ్ డిగ్రీ, బీకామ్, సంబంధిత సబ్జెక్టుల్లో పీజీ ఉత్తీర్ణత, ఎన్‌సీసీ సర్టిఫికెట్, నిర్దేశిత శారీరక ప్రమాణాలు ఉండాలి.
వయసు: ఫ్లయింగ్ బ్రాంచ్ పోస్టులకు 20-24 ఏళ్ల మధ్య, మిగిలిన వాటికి 20-26 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: ఉమ్మడి ప్రవేశ పరీక్ష, ఇంజనీరింగ్ నాలెడ్జ్ టెస్ట్ (ఈకేటీ), పెలైట్ అప్టిట్యూడ్ బ్యాటరీ టెస్ట్ (పీఏబీటీ), మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక జరుగుతుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: డిసెంబర్ 1, 2020.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది: డిసెంబర్ 30, 2020.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి: https://careerindianairforce.cdac.in

ఎన్‌ఐఏబీ, హైదరాబాద్‌లో ప్రాజెక్ట్ స్టాఫ్ ఉద్యోగాలు.. చివరి తేది డిసెంబర్ 8

 


హైదరాబాద్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ యానిమల్ బయోటెక్నాలజీ(ఎన్‌ఐఏబీ)... ఒప్పంద ప్రాతిపదికన పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Jobs వివరాలు:
మొత్తం పోస్టుల సంఖ్య: 08
పోస్టుల వివరాలు: సీనియర్ సైంటిస్ట్-01, జూనియర్ సైంటిస్ట్-03, టెక్నికల్ ఆఫీసర్-04.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో ఎమ్మెస్సీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణత, అనుభవం ఉండాలి.
దరఖాస్తు విధానం: ఈమెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఈమెయిల్: admin@niab.org.in

దరఖాస్తులకు చివరి తేది: డిసెంబర్ 8, 2020.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి: http://www.niab.org.in/

నేషనల్ పెన్షన్ సిస్టమ్ ట్రస్ట్- న్యూఢిల్లీలో మేనేజర్ ఉద్యోగాలు.. చివరి తేది డిసెంబర్ 21

 


న్యూఢిల్లీలోని నేషనల్ పెన్షన్ సిస్టమ్ ట్రస్ట్(ఎన్‌పీఎస్‌టీ).. ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Jobs వివరాలు:
మొత్తం పోస్టుల సంఖ్య: 06
పోస్టుల వివరాలు: జనరల్ మేనేజర్-02, డిప్యూటీ జనరల్ మేనేజర్-04.
అర్హత: బ్యాచిలర్ డిగ్రీ(లా)/బ్యాచిలర్ డిగ్రీ ఇంజనీరింగ్/మాస్టర్స్ డిగ్రీ/సీఏ, ఐసీడబ్ల్యూఏ ఉత్తీర్ణత, అనుభవం ఉండాలి.
ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ(స్టేజ్-1, స్టేజ్-2) ఆధారంగా ఎంపిక జరుగుతుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులకు చివరి తేది: డిసెంబర్ 21, 2020.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి: http://www.npstrust.org.in/

ఐఐఎస్సీ-బెంగళూరులో ప్రాజెక్ట్ స్టాఫ్ ఉద్యోగాలు..

 

 చివరి తేది డిసెంబర్ 11

బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టి ట్యూట్ ఆఫ్ సైన్స్‌కు చెందిన సెంటర్ ఫర్ క్యాంపస్ మేనేజ్ మెంట్ అండ్ డవలప్ మెంట్(సీసీ ఎండీ).. ఒప్పంద ప్రాతిపదికన పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Jobs వివరాలు:
మొత్తం పోస్టుల సంఖ్య: 08
పోస్టుల వివరాలు: ప్రాజెక్ట్ అసోసియేట్-07, ప్రోగ్రామ్ అసిస్టెంట్-01.
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/బీటెక్, ఎంబీఏ ఉత్తీర్ణత, అనుభవం ఉండాలి.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక జరుగుతుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులకు చివరి తేది: డిసెంబర్ 11, 2020.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి: https://www.iisc.ac.in/

న్యూఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్(ఎయిమ్స్)..

 

ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Jobsవివరాలు:
మొత్తం పోస్టుల సంఖ్య: 194

పోస్టుల వివరాలు: జూనియర్ రెసిడెంట్(నాన్ అకడెమిక్)
విభాగాలు: బర్న్స్ అండ్ ప్లాస్టిక్ సర్జరీ, కార్డియాలజీ, కమ్యూనిటీ మెడిసిన్, ఎమర్జెన్సీ మెడిసిన్, నెఫ్రాలజీ, న్యూరాలజీ తదితరాలు.
అర్హత: ఎంబీబీఎస్/బీడీఎస్/తత్సమాన డిగ్రీ ఉత్తీర్ణత, ఇంటర్న్‌షిప్ పూర్తి చేసి ఉండాలి.
ఎంపిక విధానం: అకడెమిక్ మార్కుల ఆధారంగా ఎంపిక జరుగుతుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులకు చివరి తేది: డిసెంబర్ 10, 2020.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి: https://www.aiimsexams.org/

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ)..

వివిధ కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖల్లో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.Jobs వివరాలు:
మొత్తం పోస్టుల సంఖ్య: 36
పోస్టుల వివరాలు: సూపరింటెండెంట్(ప్రింటింగ్)-01, స్టాటిస్టికల్ ఆఫీసర్(ప్లానింగ్/స్టాటిస్టిక్స్)-35.
అర్హత: పోస్టును అనుసరించి ఏదైనా డిగ్రీ, సంబంధిత సబ్జెక్టుల్లో పీజీ ఉత్తీర్ణత, అనుభవం ఉండాలి.
ఎంపిక విధానం: రిక్రూట్‌మెంట్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక జరుగుతుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులకు చివరి తేది: డిసెంబర్ 17, 2020.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి: https://www.upsc.gov.in/

NITIAYOG Jobs Recruitment 2020 || నీతి అయోగ్ లో యంగ్ ప్రొఫెషనల్స్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు చెందిన ఇరు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇండియన్ సిటిజన్స్ అందరూ అర్హతలు కలిగి ఉంటే ఈ ఉద్యోగాలకు  అప్లై చేసుకోవచ్చు.

ముఖ్యమైన తేదీలు :

దరఖాస్తు ప్రారంభం తేదీడిసెంబర్ 3, 2020
దరఖాస్తు చివరి తేదీ జనవరి 2, 2021

ఉద్యోగాలు – వివరాలు :

ఈ తాజా నోటిఫికేషన్ ద్వారా నీతి అయోగ్ అటల్ ఇన్నోవేషన్ మిషన్ లో యంగ్  ప్రొఫెషనల్స్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.

మొత్తం ఉద్యోగాలు :

యంగ్ ప్రొఫెషనల్స్ 5

అర్హతలు :

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థులు     B. E/B. Tech/Masters Degree/CA/CMA కోర్సులను పూర్తి చేసి ఉండవలెను. మరియు సంబంధిత విభాగాలలో  అనుభవం అవసరం అని నోటిఫికేషన్లో తెలిపారు.

వయస్సు :

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థుల వయసు 32 సంవత్సరాలకు మించరాదు.

దరఖాస్తు విధానం :

ఆన్లైన్ విధానం లో అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి.

ఎంపిక విధానం :

షార్ట్ లిస్టింగ్ మరియు ఇంటర్వ్యూ విధానాల ద్వారా ఈ ఉద్యోగాలకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.

వేతనం :

ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు 60,000 రూపాయలు వరకూ వేతనం లభించనుంది.

ఫీజు :

ఎటువంటి దరఖాస్తు ఫీజు లేదు.

Website

Notification