అప్లికేషన్ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్, D L రోడ్, హిందూపురం | ఫోన్ 9640006015 | పని చేయు వేళలు ఉదయం 9.00 గంటల నుండి సాయంత్రం 6.00 వరకు | ప్రతి ఆదివారం సెలవు | విద్యా ఉద్యోగ అప్లికేషన్లకు 200/- రూపాయలు ఫీజు
భారత
ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖకు చెందిన రాయ్‌పూర్‌లోని
ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్(ఎయిమ్స్).. ఉద్యోగాల
భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 142 పోస్టుల వివరాలు: సీనియర్ రెసిడెంట్ విభాగాలు:అనెస్తీషియాలజీ, అనాటమీ, బయోకెమిస్ట్రీ, కార్డియాలజీ, డెర్మటాలజీ, జనరల్ మెడిసిన్ తదితరాలు. అర్హత:సంబంధిత స్పెషలైజేషన్‌లో పోస్టు గ్రాడ్యుయేట్ మెడికల్ డిగ్రీ(ఎండీ/ ఎంఎస్ /డీఎన్‌బీ/డిప్లొమా) ఉత్తీర్ణత ఉండాలి. వయసు:45 ఏళ్లకు మించకూడదు. ఎంపిక విధానం: స్క్రీనింగ్ టెస్ట్/ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక జరుగుతుంది. దరఖాస్తు విధానం:ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
భారత ప్రభుత్వ కమ్యూనికేషన్ అండ్ ఐటీ మంత్రిత్వ శాఖకు చెందిన ముంబయిలోని పోస్టల్ విభాగం... ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 12 పోస్టుల వివరాలు:స్కిల్డ్ ఆర్టిజన్స్ (మోటార్ వెహికల్ మెకానిక్, పెయింటర్, టైర్‌మెన్, బ్లాక్‌స్మిత్) అర్హత:ప్రభుత్వ గుర్తింపు పొందిన టెక్నికల్ సంస్థ నుంచి సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ సర్టిఫికెట్, మోటార్ వెహికల్ లెసైన్స్, అనుభవం ఉండాలి. ఎంపిక విధానం: ట్రేడ్ టెస్ట్ ఆధారంగా ఎంపిక జరుగుతుంది. దరఖాస్తు విధానం:ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
భారత
ప్రభుత్వ రంగ సంస్థ కోల్‌కతాలోని గార్డెన్ రీచ్ షిప్‌బిల్డర్స్ అండ్
ఇంజనీర్స్ లిమిటెడ్(జీఆర్‌ఎస్‌ఈ)... వివిధ విభాగాల్లో ఉద్యోగాల భర్తీకి
దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 11 పోస్టుల వివరాలు:జనరల్ మేనేజర్, అడిషనల్ జనరల్ మేనేజర్, డిప్యూటీ జనరల్ మేనేజర్, డిప్యూటీ మేనేజర్, జూనియర్ మేనేజర్. అర్హత:పోస్టును
అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో డిప్లొమా, గ్రాడ్యుయేషన్, ఇంజనీరింగ్
డిగ్రీ, ఎంబీఏ/పీజీ డిగ్రీ, సీఏ/సీఎంఏ ఉత్తీర్ణత, అనుభవం ఉండాలి. ఎంపిక విధానం:ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక జరుగుతుంది. దరఖాస్తు విధానం:ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ లో ఉద్యోగాల భర్తీకి ప్రకటన విడుదల :
ఇరు తెలుగు రాష్ట్రాలలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు శుభవార్త.
భారత
కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్
(CCIL), న్యూ ఢిల్లీ లో ఖాళీగా ఉన్న జూనియర్ మేనేజ్ మెంట్ ట్రైనీ ల
ఉద్యోగాల భర్తీకి ఒక మంచి ప్రకటన విడుదల అయినది.
అర్హతలు
గల ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు చెందిన ఇరు తెలుగు రాష్ట్రాల
అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.ఇండియన్ సిటిజెన్స్ అందరూ ఈ
ఉద్యోగాలకు దరఖాస్తు చేయవచ్చు. CCIL Jobs Recruitment 2020 Telugu
ముఖ్యమైన తేదీలు :
దరఖాస్తు ప్రారంభం తేదీ
డిసెంబర్ 6,2020
దరఖాస్తుకు చివరి తేదీ
డిసెంబర్ 31,2020
విభాగాల వారీగా ఖాళీలు :
జూనియర్ మేనేజ్మెంట్ ట్రైనీ (కెమికల్ )
6
జూనియర్ మానేజ్మెంట్ ట్రైనీ (మెకానికల్ )
6
జూనియర్ మానేజ్మెంట్ ట్రైనీ (ఎలక్ట్రికల్ )
6
జూనియర్ మానేజ్మెంట్ ట్రైనీ (ఇన్స్ట్రుమెంటేషన్ )
6
జూనియర్ మానేజ్మెంట్ ట్రైనీ (మైనింగ్ )
3
జూనియర్ మానేజ్మెంట్ ట్రైనీ ( సివిల్ )
3
జూనియర్ మానేజ్మెంట్ ట్రైనీ (సిస్టమ్ )
3
జూనియర్ మానేజ్మెంట్ ట్రైనీ (హెచ్. ఆర్ )
4
జూనియర్ మానేజ్మెంట్ ట్రైనీ (మార్కెటింగ్ )
5
జూనియర్ మానేజ్మెంట్ ట్రైనీ (ఫైనాన్స్ )
6
జూనియర్ మానేజ్మెంట్ ట్రైనీ (కంపెనీ సెక్రటరీ )
1
మొత్తం ఉద్యోగాలు :
ఈ ప్రకటన ద్వారా మొత్తం 49 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
అర్హతలు :
ఈ
ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు కెమికల్ /మెకానికల్
/ఎలక్ట్రికల్ /ఇన్స్ట్రుమెంటేషన్ /మైనింగ్ /సివిల్ /మార్కెటింగ్ /ఫైనాన్స్
విభాగాలలో డిగ్రీ కోర్సును పూర్తి చేయవలెను.
దరఖాస్తు విధానం :
ఆన్లైన్ విధానం లో ఈ ఉద్యోగాలకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవలెను.
ఫీజు :
ఎటువంటి దరఖాస్తు ఫీజు లేదు.
ఎంపిక విధానం :
ఇంటర్వ్యూల ద్వారా ఈ ఉద్యోగాలకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
జీతం :
ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు 20,000 రూపాయలు నుండి 50,000 రూపాయలు జీతం అందుకోనున్నారు.
ఈ ఉద్యోగాల ఎంపికకు సంబంధించిన మరింత ముఖ్యమైన సమాచారం కొరకు అభ్యర్థులు ఈ క్రింది వెబ్సైటు ను చూడగలరు.
తెలుగు రాష్ట్రాల్లో డిసెంబర్ 5వ నిర్వహించిన ఆర్జీయూకేటీ సెట్-2020కు 96.39శాతం మంది అభ్యర్థులు హాజరైనట్లు సెట్ కన్వీనర్ డి.హరినారాయణ తెలిపారు.సెట్ ప్రాథమిక కీని ఆర్జీయూకేటీ వెబ్‌సైట్‌లో ఉంచుతామని, దీనిపై ఏమైనా అభ్యంతరాలుంటే ఆధారాలతో సహా డిసెంబర్ 7న సాయంత్రం ఐదు గంటలలోగా ఆన్‌లైన్‌లో సమర్పించాలన్నారు. డిసెంబర్ 8న తుది కీని విడుదల చేస్తామన్నారు.
విశాఖపట్నంలో ఔట్‌సోర్సింగ్ ప్రాతిపదికన ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.