8, డిసెంబర్ 2020, మంగళవారం

ఎయిమ్స్, రాయ్‌పూర్‌లో 142 సీనియర్ రెసిడెంట్ పోస్టులు.. చివరి తేది డిసెంబర్ 18

 


భారత ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖకు చెందిన రాయ్‌పూర్‌లోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్(ఎయిమ్స్).. ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Jobs మొత్తం పోస్టుల సంఖ్య: 142
పోస్టుల వివరాలు: సీనియర్ రెసిడెంట్
విభాగాలు: అనెస్తీషియాలజీ, అనాటమీ, బయోకెమిస్ట్రీ, కార్డియాలజీ, డెర్మటాలజీ, జనరల్ మెడిసిన్ తదితరాలు.
అర్హత: సంబంధిత స్పెషలైజేషన్‌లో పోస్టు గ్రాడ్యుయేట్ మెడికల్ డిగ్రీ(ఎండీ/ ఎంఎస్ /డీఎన్‌బీ/డిప్లొమా) ఉత్తీర్ణత ఉండాలి.
వయసు: 45 ఏళ్లకు మించకూడదు.
ఎంపిక విధానం: స్క్రీనింగ్ టెస్ట్/ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక జరుగుతుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులకు చివరి తేది: 18.12.2020

పూర్తి వివరాలకు వెబ్‌సైట్: www.aiimsraipur.edu.in

కామెంట్‌లు లేవు: