భారత ప్రభుత్వ కమ్యూనికేషన్ అండ్ ఐటీ మంత్రిత్వ శాఖకు చెందిన ముంబయిలోని పోస్టల్ విభాగం... ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

పోస్టుల వివరాలు: స్కిల్డ్ ఆర్టిజన్స్ (మోటార్ వెహికల్ మెకానిక్, పెయింటర్, టైర్‌మెన్, బ్లాక్‌స్మిత్)
అర్హత: ప్రభుత్వ గుర్తింపు పొందిన టెక్నికల్ సంస్థ నుంచి సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ సర్టిఫికెట్, మోటార్ వెహికల్ లెసైన్స్, అనుభవం ఉండాలి.
ఎంపిక విధానం: ట్రేడ్ టెస్ట్ ఆధారంగా ఎంపిక జరుగుతుంది.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులకు చివరి తేది: 21.12.2020
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: www.indiapost.gov.in
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి