భారత
ప్రభుత్వ రంగ సంస్థ కోల్‌కతాలోని గార్డెన్ రీచ్ షిప్‌బిల్డర్స్ అండ్
ఇంజనీర్స్ లిమిటెడ్(జీఆర్‌ఎస్‌ఈ)... వివిధ విభాగాల్లో ఉద్యోగాల భర్తీకి
దరఖాస్తులు కోరుతోంది.

పోస్టుల వివరాలు:జనరల్ మేనేజర్, అడిషనల్ జనరల్ మేనేజర్, డిప్యూటీ జనరల్ మేనేజర్, డిప్యూటీ మేనేజర్, జూనియర్ మేనేజర్.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో డిప్లొమా, గ్రాడ్యుయేషన్, ఇంజనీరింగ్ డిగ్రీ, ఎంబీఏ/పీజీ డిగ్రీ, సీఏ/సీఎంఏ ఉత్తీర్ణత, అనుభవం ఉండాలి.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక జరుగుతుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులకు చివరి తేది: 22.12.2020
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: http://grse.in
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి