అప్లికేషన్ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్, D L రోడ్, హిందూపురం | ఫోన్ 9640006015 | పని చేయు వేళలు ఉదయం 9.00 గంటల నుండి సాయంత్రం 6.00 వరకు | ప్రతి ఆదివారం సెలవు | విద్యా ఉద్యోగ అప్లికేషన్లకు 200/- రూపాయలు ఫీజు
18, నవంబర్ 2023, శనివారం
డిసెంబరులో అసిస్టెంట్ ప్రొఫెసర్ల పోస్టులకు పరీక్షలు Exams for the posts of Assistant Professors in December
ఫార్మా కోర్సులకు బైపీసీ నుంచి సీట్లు Seats from BIPC for pharma courses
కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన ముసాయిదా ఓటర్ల జాబితా–2024లో మీ పేరు ఉందో లేదో తెలుసుకోవాలంటే చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు.
కేంద్ర
ఎన్నికల సంఘం
విడుదల
చేసిన
ముసాయిదా ఓటర్ల
జాబితా–2024లో మీ పేరు
ఉందో
లేదో
తెలుసుకోవాలంటే చేతిలో
స్మార్ట్ ఫోన్
ఉంటే
చాలు.
https://voters. eci.gov.in వెబ్సైట్
హోంపేజీలోకి వెళ్లగానే కుడివైపు పైభాగంలో సెర్చ్
ఇన్
ఎలక్టోరల్ డీటెయిల్స్ హియర్
అని
ఉంటుంది. దానిపై
క్లిక్
చేయగానే సెర్చ్
బై
డీటెయిల్స్, సెర్చ్బై ఎపిక్ కార్డ్
నంబర్,
సెర్చ్
బై
మొబైల్
అనే
మూడు
ఆప్షన్స్ కనిపిస్తాయి. మీ
వద్ద
ఉన్న
వివరాల
ఆధారంగా అందులో
ఒకదానిని ఎంచుకుని జాబితాలో మీ
పేరు
ఉందో
లేదో
తెలుసుకోవచ్చు. ఓటర్
హెల్ప్‌లైన్ యాప్‌లో
కూడా
సెర్చ్
యువర్
నేమ్
ఇన్
ఎలక్టోరల్ రోల్
అనే
విభాగంలోకి వెళ్లి
తెలుసుకోవచ్చు.
లేకపోతే వెంటనే
ఫాం–6
దరఖాస్తు
ఒకవేళ
ఓటరు
జాబితాలో మీ
పేరు
లేకపోతే.. ఆలస్యం
చేయకుండా ఫాం–6కు దరఖాస్తుతో కొత్తగా ఓటు
హక్కు
కోసం
అప్లై
చేయాలి.
మీ
గ్రామంలోనే మీ
ఏరియా
పోలింగ్ బూత్
బీఎల్వో వద్ద ఫాం–6
దరఖాస్తు సమర్పించవచ్చు. లేదంటే
ప్రతి
అసెంబ్లీ నియోజకవర్గానికి ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారులు (ఈఆర్వో) ఉంటారు. ప్రతి
మండలంలోనూ తహశీల్దార్ లేదా
డిప్యూటీ తాహశీల్దార్లు
అసిస్టెంట్ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారులుగా ఉంటారు.
వారి
కార్యాలయాల్లోనూ ఫాం–6
దరఖాస్తులు అందించవచ్చు.
కొత్తగా ఓటు
నమోదు
చేసుకోవాలంటే..
https://voters.eci.gov.in వెబ్సైట్లోకి
వెళ్లి
ముందుగా ఫోన్
నంబర్‌తో రిజిస్ట్రేషన్ చేసుకుని లాగిన్
అవ్వాలి. వెబ్సైట్లోకి వెళ్లి
న్యూ
ఓటర్
రిజిస్ట్రేషన్ విభాగంపై క్లిక్
చేసి..
దరఖాస్తులో అడిగిన
వివరాలన్నీ నమోదు
చేసి
అప్లికేషన్ సబ్మిట్ చేయాలి.
ఓటర్
హెల్ప్‌లైన్ మొబైల్ యాప్‌లోనూ ఇలాగే కొత్తగా ఓటు
నమోదు
చేసుకోవచ్చు.
డిసెంబరు 17న ఎన్టీఆర్ విద్యాసంస్థల ‘గెస్ట్ 2024’
డిసెంబరు 17న ఎన్టీఆర్ విద్యాసంస్థల ‘గెస్ట్ 2024’
ఎన్టీఆర్ ట్రస్ట్ ఉపకారవేతనాలకు దరఖాస్తుల ఆహ్వానం
ప్రతిభ గల విద్యార్థినులకు ఉపకారవేతనం అందించడానికి ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఏటా నిర్వహించే గర్ల్స్ ఎడ్యుకేషన్ స్కాలర్షిప్ టెస్ట్ (జీఈఎస్‌టీ-2024)ను డిసెంబర్ 17న నిర్వహించనున్నట్లు ఎన్టీఆర్ విద్యాసంస్థల మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి తెలిపారు.
ఈనాడు డిజిటల్, అమరావతి: ప్రతిభ గల విద్యార్థినులకు ఉపకారవేతనం అందించడానికి ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఏటా నిర్వహించే గర్ల్స్ ఎడ్యుకేషన్ స్కాలర్షిప్ టెస్ట్ (జీఈఎస్‌టీ-2024)ను డిసెంబర్ 17న నిర్వహించనున్నట్లు ఎన్టీఆర్ విద్యాసంస్థల మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి తెలిపారు. పదో తరగతి చదువుతున్న విద్యార్థినులు ఈ నెల 18 నుంచి డిసెంబర్ 15 వరకు దరఖాస్తు చేసుకోవాలని శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. మొదటి పది ర్యాంకులు పొందినవారికి నెలకు రూ.5 వేలు, తర్వాతి 15 ర్యాంకులు పొందినవారికి నెలకు రూ.3 వేల చొప్పున ఎన్టీఆర్ బాలికల జూనియర్ కళాశాలలో ఇంటర్ పూర్తి చేసేవరకు ఇవ్వనున్నట్లు వెల్లడించారు. ఆసక్తిగల వారు www.ntrcollegeforwomen.education వెబ్సైట్లో పేరు నమోదు చేసుకోవాలన్నారు.
17, నవంబర్ 2023, శుక్రవారం
AP SI ఉద్యోగాలు: ఎస్ఐ నియామక ప్రక్రియపై హైకోర్టు స్టే *
AP SI ఉద్యోగాలు: ఎస్ఐ నియామక ప్రక్రియపై హైకోర్టు స్టే
* గతంలో అర్హులైన వారు ప్రస్తుతం ఎలా అనర్హులవుతారని ప్రశ్న
అమరావతి: ఏపీలో ఎస్ఐ నోటిఫికేషన్ ప్రక్రియపై రాష్ట్ర హైకోర్టు స్టే విధించింది. నియామకాల్లో అన్యాయం పలువురు అభ్యర్థులు కోర్టును ఆశ్రయించారు. గతంలో అర్హులైన వారిని, ప్రస్తుతం అనర్హులుగా ప్రకటించారని పిటిషన్ వేశారు. బాధితుల నుండి జడ శ్రవణ్ వాదనలు వినిపించారు. గతంలో అర్హులైన వారు ప్రస్తుతం అనర్హులు ఎలా అవుతారని బోర్డును జడ్జి ప్రశ్నించారు. ఈ సందర్భంగా నియామక ప్రక్రియను నిలుపుదల చేయడానికి పిటిషనర్. దీంతో పిటిషనర్ వాదనలతో ఏకీభవించి ఉన్నత న్యాయస్థానం ఎస్ఐ నోటిఫికేషన్‌పై స్టే విధించింది.
AWES: 25, 26 తేదీల్లో ఆర్మీ పబ్లిక్ స్కూల్ ఉపాధ్యాయ నియామక పరీక్షలు * ఆన్లైన్లో అడ్మిట్ కార్డులు
AWES: 25, 26 తేదీల్లో ఆర్మీ పబ్లిక్ స్కూల్ ఉపాధ్యాయ నియామక పరీక్షలు
* ఆన్లైన్లో అడ్మిట్ కార్డులు
ఈనాడు ప్రతిభ డెస్క్: భారతదేశంలోని వివిధ కంటోన్మెంట్స్, మిలిటరీ స్టేషన్లలోని ఆర్మీ పబ్లిక్ స్కూళ్లలో ఉపాధ్యాయుల పోస్టుల భర్తీకి సంబంధించి నవంబర్ 25, 26 తేదీల్లో రాత పరీక్షల నిర్వహణలో ఆర్మీ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ సొసైటీ ఓ ప్రకటనలో తెలియజేసింది. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఆన్లైన్లో అడ్మిట్ కార్డులను పొందవచ్చు. ఈ నోటిఫికేషన్ ద్వారా పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ (పీజీటీ), ట్రైండ్ గ్రాడ్యుయేట్ టీచర్ (టీజీటీ), పీఆర్టీ(ప్రైమరీ టీచర్) ఖాళీలు భర్తీ కానున్నాయి. ఆన్లైన్ స్క్రీనింగ్ టెస్ట్, ఇంటర్వ్యూ, టీచింగ్ స్కిల్స్ మూల్యాంకనం, కంప్యూటర్ ప్రావీణ్యం ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేసుకోవచ్చు. సికింద్రాబాద్, హైదరాబాద్‌లో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు.
UGC-NET: డిసెంబర్ 6-14 తేదీల్లో యూజీసీ-నెట్ పరీక్షలు * జనవరి 10న ఫలితాలు * త్వరలో అడ్మిట్ కార్డులు విడుదల
UGC-NET: డిసెంబర్ 6-14 తేదీల్లో యూజీసీ-నెట్ పరీక్షలు
* జనవరి 10న ఫలితాలు
* త్వరలో అడ్మిట్ కార్డులు విడుదల
![]() |
యూనివర్సిటీ గ్రాంట్స్ కమీషన్- నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ డిసెంబర్ 2023 (యూజీసీ-నెట్) పరీక్ష నిర్వహణ షెడ్యూల్ విడుదలైంది. ముఖ్య నగరాల్లోని కేంద్రాల్లో డిసెంబర్ 6వ తేదీ నుంచి 14వ తేదీ వరకు పరీక్షలు జరుగుతున్నాయి. త్వరలో అడ్మిట్ కార్డులు అందుబాటులోకి రానున్నాయి. ఈ పరీక్ష జూనియర్ రిసెర్చి ఫెలోషిప్, విశ్వవిద్యాలయాల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు పోటీపడేందుకు ఉపయోగపడుతుంది. మొత్తం 83 సబ్జెక్టుల్లో కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహించబడుతుంది. పరీక్ష కంప్యూటర్ ఆధారిత (సీబీటీ) విధానంలో ఉంటుంది. పరీక్షలో రెండు పేపర్లు ఉంటాయి. రెండు పేపర్లలో ఆబ్జెక్టివ్ టైప్, మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు ఉంటాయి. పేపర్-1లో 50 ప్రశ్నలు- 100 మార్కులు, పేపర్-2లో 100 ప్రశ్నలు- 200 మార్కులు కేటాయించారు. పరీక్షకు 3 గంటల వ్యవధి ఉంటుంది.
యూజీసీ- నెట్ డిసెంబర్ 2023 పరీక్షల షెడ్యూల్
-
PRL.DISTRICT COURT: ANANTHAPURAMU Dis. No. 3983/2024/Admn/Genl. Date 11.07.2024 NOTIFICATION FOR A...
-
📢📬 ఇండియా పోస్టల్ శాఖలో ఉద్యోగ అవకాశాలు! 🏤💼 ✅ పదో తరగతి పూర్తి చేసి ప్రభుత్వ ఉద్యోగం చేయాలని ఉందా? ✅ తక్కువ చదువుతో మంచి జీతంతో ఉద్యోగ...
-
1. PAN : - Student and Father/Mother/Guardian 2. Photograph: Student and Father/Mother 3. Bank Passbook : Student and Father/Mother...