డిగ్రీ, పీజీ కోర్సులలో ప్రవేశాలకు గడువు పెంపు :
డిగ్రీ మరియు పీజీ కోర్సుల్లో ప్రవేశాల దరఖాస్తులకు గడువు పెంచుతూ డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్ విశ్వ విద్యాలయం నుంచి ఒక ముఖ్యమైన ప్రకటన వచ్చింది.
2020-21 విద్యా సంవత్సరానికి సంబంధించి డిగ్రీ, పీజీ, ఎంబీఏ, పీజీ డిప్లొమో, సర్టిఫికెట్ ప్రోగ్రామ్ ప్రవేశాలకు సంబంధించిన దరఖాస్తు గడువును ఈనెల డిసెంబర్ 17వరకూ పెంచుతూ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ తాజాగా ఉత్తర్వులు జారీ చేసినది. BRAOU Admissions 2020 Update
ఈ ప్రవేశాలకు సంబంధించిన మరిన్ని వివరాలకు అభ్యర్థులు ఈ క్రింది వెబ్సైటు ను చూడవచ్చును.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి